మహానగరంలో మాయగాడు

మహానగరంలో మాయగాడు 1984 లో విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు.

మహానగరంలో మాయగాడు
దర్శకత్వంవిజయ బాపినీడు
నిర్మాతమాగంటి రవీంద్రనాథ్ చౌదరి
తారాగణంచిరంజీవి,
విజయశాంతి,
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
శ్యాంప్రసాద్ ఆర్ట్స్[2]
విడుదల తేదీ
1984 జూన్ 28 (1984-06-28)[1]
భాషతెలుగు

కథ మార్చు

రాజా పోలీసు కాలనీలో ఉంటూ మాయలు మోసాలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు.

తారాగణం మార్చు

పాటలు మార్చు

  • మహానగరంలో మాయగాడు, చిరకాలంలో ఈ మానవుడు, చిరంజీవిలా ఉన్నాడు అనే పాట అప్పట్లో బాగా పాపులర్ అయింది.
  • భయమే నీ శత్రువు

మూలాలు మార్చు

  1. "మహానగరంలో మాయగాడు సినిమా". టైమ్స్ ఆఫ్ ఇండియా. 28 October 2017. Retrieved 8 April 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Mahanagaramlo Mayagadu (1984)". Indiancine.ma. Retrieved 2020-04-08.