మాతో పెట్టుకోకు
మాతో పెట్టుకోకు ' 1995 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో యువరత్న నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు, ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు.[1][2] ఈ చిత్ర సంగీతం కూడా శ్రోతల ఆదరణ పొందింది.
మాతో పెట్టుకోకు (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
నిర్మాణం | ఎస్. గోపాలరెడ్డి |
తారాగణం | బాలకృష్ణ, రోజా రంభ (నటి) |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
సంభాషణలు | గణేష్ పాత్రో |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్. స్వామి |
కూర్పు | తిరునవుక్కరసు నరసింహారావు |
నిర్మాణ సంస్థ | భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- నందమూరి బాలకృష్ణ
- రోజా
- రంభ
- రఘువరన్
- కోట శ్రీనివాసరావు
- బాబూ మోహన్
- సాక్షి రంగారావు
- రాళ్ళపల్లి
- చిన్నా
- వినోద్
- సుజాత
- వరలక్ష్మి
- వై.విజయ
- కెప్టెన్ రాజు
- గిరిబాబు
- ఆహుతి ప్రసాద్
- విమల్ రాజ్
- గౌతంరాజు
- విశ్వేశ్వరరావు
- లక్కింసెట్టి నాగేశ్వరరావు
- ధమ్
- కులమణి
- జుట్టు నరసింహం
- రామలింగరాజు
- మాస్టర్ ఆదిత్య
- మాస్టర్ సిరాజుద్దిన్
- బేబీ ప్రియాంక
- బేబీ నగ్మా
- డిస్కో శాంతి
- ఫణి
సాంకేతికవర్గం
మార్చు- కళ: బి. చలం
- నృత్యాలు: తారా, రాజు, కృష్ణారెడ్డి
- పోరాటాలు: సాహుల్
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, భువనచంద్ర
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, మనో, పి. సుశీలా, చిత్ర, రేణుక
- సంభాషణలు: గణేష్ పాట్రో
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- కథ: భార్గవ్ ఆర్ట్స్ యూనిట్
- చిత్రానువాదం: రమణి
- కూర్పు: తిరునావుక్కరసు నరసింహారావు
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్ స్వామి
- నిర్మాత: ఎస్.గోపాల్ రెడ్డి
- దర్శకుడు: ఎ. కోదండరామిరెడ్డి
- బ్యానర్: భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1995 జూలై 28
పాటలు
మార్చు- లచ్చిమి.. టచ్చిమి, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- అదిరింది అదిరింది ఐస్‌క్రీము పాప, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రేణుక
- సూపర్, డూపర్, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనుపమ
- మాఘమాసం , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.మనో, కె ఎస్ చిత్ర
- మజారే గజ్జల, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. మనో, కె ఎస్ చిత్ర
- అమ్మంటే ఏలెలో, రచన: సి నారాయణ రెడ్డి, గానం.మనో, పి సుశీల , రేణుక.
మూలాలు
మార్చు- ↑ "Heading". Chitr. Archived from the original on 2016-03-05. Retrieved 2020-08-21.
- ↑ "Heading2". Nth Wall. Archived from the original on 2015-01-22. Retrieved 2020-08-21.