మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది

మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది 2001, ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, వడ్డే నవీన్, రాశి, లయ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, నర్రా వెంకటేశ్వర రావు, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరాం, ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, ఆహుతి ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, శ్రీనివాసమూర్తి సంగీతం అందించారు.[1][2]

మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది
దర్శకత్వంఇవివి సత్యనారాయణ
రచనఇవివి సత్యనారాయణ (కథ), జనార్ధన మహర్షి (మాటల)
నిర్మాతఇవివి సత్యనారాయణ
తారాగణంశ్రీకాంత్, వడ్డే నవీన్, రాశి, లయ
సంగీతంశ్రీనివాసమూర్తి
విడుదల తేదీ
2001 (2001)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం .

మార్చు

పాటల జాబితా

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది". telugu.filmibeat.com. Retrieved 30 November 2017.[permanent dead link]
  2. ఐడియల్ బ్రెయిన్. "Movie review - Maa Aavida Meda Ottu .. Mee Aavida Chala Manchidi". www.idlebrain.com. Retrieved 30 November 2017.
  3. సాక్షి (13 June 2014). "అప్పుడూ ఇప్పుడూ వాళ్లే నాకు అండ!". Retrieved 30 November 2017.