భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నేపథ్య గాయకుడు

జాతీయ ఉత్తమ సినిమా నేపథ్య గాయకుడు పురస్కారం (రజత కమలం) పొందినవారి వివరాలు:

సంవత్సరము గాయకుడు
(గ్రహీత)
పాట సినిమా భాష
2020 రాహుల్‌ దేశ్‌పాండే మీ వసంతరావు మరాఠీ
2005 ఉదిత్ నారాయణ్ యే తారా వో తారా స్వదేశ్ హిందీ
2004 సోనూ నిగమ్ కల్ హో నా హో కల్ హో నా హో హిందీ
2003 ఉదిత్ నారాయణ్ చోటే చోటే సప్నే జిందగీ ఖూబ్సూరత్ హై హిందీ
2002 ఉదిత్ నారాయణ్ మిత్వా లగాన్ హిందీ
2001 శంకర్ మహదేవన్ ఎన్నా సొల్లా పోగిరాయ్ కండుకొండేన్ కండుకొండేన్ తమిళం
2000 ఎమ్.జీ.శ్రీకుమార్ చంతు పొత్తుమ్ వసంతియుమ్ లక్ష్మియుమ్ పిన్నే న్యానుమ్ మళయాలం
1999 సంజీవ్ అభ్యంకర్ సునో రే భైలా గాడ్ మదర్ హిందీ
1998 హరిహరన్ మేరే దుష్మన్ మేరే భాయి బోర్డర్ హిందీ
1997 ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం తంగ తామరై మిన్సార కనవు తమిళం
1996 ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఉమందు గుమందు గాన గర్ జే బదరా సంగీత సాగర గానయోగి పంచాక్షర గవాయి కన్నడం
1995 ఉన్నికృష్ణన్ ఎన్నవలే కాదలన్ తమిళం
1994 యేసుదాస్ అన్ని పాటలు సోపానం మళయాలం
1993 రాజ్ కుమార్ నాదమయ యే లోకవెల్లా జీవన చైత్ర కన్నడం
1992 యేసుదాస్ రామ కథ గానాలయమ్ భారతం మళయాలం
1991 ఎమ్.జీ.శ్రీకుమార్ నాదరూపిణి శంకరి పాహిమాం హిజ్ హైనెస్ అబ్దుల్లా మళయాలం
1990 అజయ్ చక్రబర్తి - ఛాందనీర్ బెంగాలీ
1989 ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెప్పాలని ఉంది రుద్రవీణ తెలుగు
1988 యేసుదాస్ ఉన్నికలే ఒరు కథ పరయామ్ ఉన్నికలే ఒరు కథ పరయామ్ మళయాలం
1987 హేమంత్ కుమార్ - లలన్ ఫకీర్ బెంగాలీ
1986 పీ.జయచంద్రన్ శివశంకర సర్వ శరణ్య విభో శ్రీ నారాయణ గురు మళయాలం
1985 భీమ్ సేన్ జోషీ తుమక్ తుమక్ అన్ కహీ హిందీ
1984 ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం - సాగర సంగమం తెలుగు
1983 యేసుదాస్ ఆకాశ దేశాన మేఘ సందేశం తెలుగు
1982 ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం తెరే మెరే భీచ్ మే ఏక్ దూజే కేలియే హిందీ
1981 అనుప్ ఘోషల్ మోరా దుజోనాయ్ రాజార్ జమాయ్ హిరక్ రాజర్ దేశే బెంగాలీ
1980 ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఓంకార నాదాను శంకరాభరణం తెలుగు
1979 శిమోగ సుబ్బన్నా కాడు కుదురె ఓడి బందిత్తా కాదు కుద్రే కన్నడం
1978 మహమ్మద్ రఫీ క్యా హువా తేరా వాదా హమ్ కిసీ సే కమ్ నహీ హిందీ
1977 యేసుదాస్ గోరీ తేరా గాఁవ్ చిట్ చోర్ హిందీ
1976 మంగళంపల్లి బాలమురళీకృష్ణ హిమాద్రి సుతె పాహిమాం హంసగీతె కన్నడం
1975 ముకేష్ కహీ బార్ యో భీ దేఖా హై రజనీగంధా హిందీ
1974 యేసుదాస్ పద్మతీర్థమే ఉనరూ గాయత్రి మళయాలం
1973 యేసుదాస్ మనుష్యన్ మాతంగళే అచనుమ్ బప్పాయుమ్ మళయాలం
1972 హేమంత కుమార్ సింహ ప్రిస్తే భర్ కొరియే నిమంత్రణ్ బెంగాలీ
1971 మన్నాడే జా ఖుషీ ఒరా బోలే నిశీ పద్మ బెంగాలీ
1970 ఎస్.డి.బర్మన్ సఫల్ హోగీ తేరీ ఆరాధనా ఆరాధనా హిందీ
1969 మన్నాడే జనక్ జనక్ తోరే బాజీ పాయలియా మేరే హుజూర్ హిందీ
1968 మహేంద్ర కపూర్ మేరే దేశ్ కీ దర్తీ ఉప్ కార్ హిందీ

ఇవి చూడండి మార్చు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు