భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ద్వితీయ సినిమా
జాతీయ ఉత్తమ ద్వితీయ చలనచిత్ర పురస్కారం ప్రతియేటా ప్రదానం చేసిన జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఒకటి. భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నెలకొల్పిన చలన చిత్రోత్సవాల డైరెక్టరేటు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసేది. ఈ అవార్డు క్రింద రజత కమలం బహూకరించేవారు.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం- ఉత్తమ ద్వితీయ సినిమా | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | జాతీయ | |
విభాగం | భారతీయ సినిమా | |
వ్యవస్థాపిత | 1957 | |
మొదటి బహూకరణ | 1957 | |
క్రితం బహూకరణ | 1992 | |
మొత్తం బహూకరణలు | 24 | |
బహూకరించేవారు | చలన చిత్రోత్సవాల డైరెక్టరేట్ | |
నగదు బహుమతి | ₹30,000 (US$380) (నిర్మాత) ₹15,000 (US$190) (దర్శకుడు) | |
వివరణ | ఆ యేడాది విడుదలైన చిత్రాలలో రెండవ ఉత్తమ చలనచిత్రం. | |
క్రితం పేరులు | ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ ద సెకెండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ (1957–67) | |
మొదటి గ్రహీత(లు) | అంధారె అలో | |
క్రితం గ్రహీత(లు) | పద్మ నాదిర్ మాఝీ |
ఈ అవార్డు 1957లో 5వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ప్రారంభించబడింది. ఈ అవార్డు 1992లో జరిగిన 40వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వరకు ప్రతియేటా భారతీయ భాషలలో విడుదలైన చిత్రాలలో ఒకదానికి ప్రదానం చేసేవారు.
ఈ పురస్కారం ఎక్కువగా బెంగాలీ చిత్రాలకు లభించింది. ఆ భాషా చిత్రాలకు 11 అవార్డులు లభించగా, హిందీ సినిమాలకు 7 అవార్డులు, మలయాళ సినిమాలకు 3 అవార్డులు లభించాయి. తెలుగు, కన్నడ, తమిళ, ఒరియా, అస్సామీ చిత్రాలు చెరి ఒక అవార్డును దక్కించుకున్నాయి.
1963లో నర్తనశాల ఉత్తమ ద్వితీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.
ద్వితీయ ఉత్తమ సినిమా విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (రజత కమలం, నగదు పురస్కారం) అందుకున్న వారి వివరాలు:
పురస్కారం పొందిన సినిమాలు, సంవత్సరం, భాష, నిర్మాతలు, దర్శకుల జాబితా | |||||
---|---|---|---|---|---|
సంవత్సరం | సినిమా పేరు | భాష | నిర్మాత (లు) | దర్శకుడు | Refs. |
1957 | అంధారె అలో | బెంగాలీ | శ్రీమతి పిక్చర్స్ | హరిదాస్ భట్టాచార్య | [1] |
1958 | జల్‌సాగర్ | బెంగాలీ | సత్యజిత్ రే | సత్యజిత్ రే | [2] |
1959 | హీరామోతీ | హిందీ | ప్రవీణ్ దేశాయ్ | కృష్ణన్ చోప్రా | [3] |
1960 | క్షుధిత పాశన్ | బెంగాలీ | హేమేన్ గంగూలీ | తపన్ సిన్హా | [4] |
1961 | పవ మన్నిప్పు | తమిళం | బుద్ధ పిక్చర్స్ | ఎ. భీమ్‌సింగ్ | [5] |
1962 | అభిజన్ | బెంగాలీ | అభిజాత్రిక్ | సత్యజిత్ రే | [6] |
1963 | నర్తనశాల | తెలుగు | •కె.శ్రీధరరావు •సి.లక్ష్మీరాజ్యం |
కమలాకర కామేశ్వరరావు | [7] |
1964 | హకీకత్ | హిందీ | చేతన్ ఆనంద్ | చేతన్ ఆనంద్ | [8] |
1965 | అతిథి | బెంగాలీ | న్యూ థియేటర్స్ | తపన్ సిన్హా | [9] |
1966 | అవార్డు ప్రకటించలేదు | [10] | |||
1967 | ఉపకార్ | హిందీ | ఆర్.ఎన్. గోస్వామి | మనోజ్ కుమార్ | [11] |
1968 | తులాభారం | మలయాళం | సుప్రియా పిక్చర్స్ | ఎ. విన్సెంట్ | [12] |
1969 | దిబ్రత్రీర్ కాబ్య | బెంగాలీ | •బిమల్ భౌమిక్ •నారాయణ్ చక్రబర్తి |
ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ | [13] |
1970 | ప్రతిద్వంది | బెంగాలీ | •నేపల్ దత్త •ఆసిమ్ దత్త |
సత్యజిత్ రే | [14] |
1971 | అనుభవ్ | హిందీ | బసు భట్టాచార్య | బసు భట్టాచార్య | [15] |
1972 | కలకత్తా 71 | బెంగాలీ | డి.ఎస్.సుల్తానియా | మృణాళ్ సేన్ | [16] |
1973 | కాడు | కన్నడ | •కె.ఎన్.నారాయణ్ •జి.కె.లక్ష్మీపతి |
గిరీష్ కర్నాడ్ | [17] |
1974 | అంకుర్ | హిందీ | బ్లేజ్ ఫిలిం ఎంటర్‌ప్రైజస్ | శ్యామ్ బెనగళ్ | [18] |
1975 | మౌసమ్ | హిందీ | పి.మల్లికార్జునరావు | గుల్జార్ | [19] |
1976 | అవార్డు ప్రకటించలేదు | [20] | |||
1977 | అవార్డు ప్రకటించలేదు | [21] | |||
1978 | అవార్డు ప్రకటించలేదు | [22] | |||
1979 | అవార్డు ప్రకటించలేదు | [23] | |||
1980 | ఓప్పల్ | మలయాళం | రోసమ్మ జార్జ్ | కె.ఎస్.సేతుమాధవన్ | [24] |
1981 | పొక్కువెయిల్ | మలయాళం | కె.రవీంద్రనాథన్ నాయర్ | జి.అరవిందన్ | [25] |
1982 | ఖరీజ్ | బెంగాలీ | నీల్ కాంత్ ఫిలింస్ | మృణాళ్ సేన్ | [26] |
1983 | మాయామృగ | ఒరియా | నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ | నీరద్ ఎన్. మహాపాత్ర | [27] |
1984 | అవార్డు ప్రకటించలేదు | [28] | |||
1985 | అవార్డు ప్రకటించలేదు | [29] | |||
1986 | అవార్డు ప్రకటించలేదు | [30] | |||
1987 | అవార్డు ప్రకటించలేదు | [31] | |||
1988 | అవార్డు ప్రకటించలేదు | [32] | |||
1989 | పర్శురామెర్ కుటార్ | బెంగాలీ | ధూర్జటి ప్రసాద్ ముఖర్జీ | నబ్యేందు చట్టోపాధ్యాయ్ | [33] |
1990 | ఏక్ డాక్టర్ కీ మౌత్ | హిందీ | నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ | తపన్ సిన్హా | [34] |
1991 | ఫిరింగోటి | అస్సామీ | •శైలధర్ బారువా •జాహ్ను బారువా |
జాహ్ను బారువా | [35] |
1992 | పద్మ నాదిర్ మాఝీ | బెంగాలీ | పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం | గౌతమ్ ఘోష్ | [36] |
మూలాలు
మార్చు- ↑ "5వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 2 September 2011.
- ↑ "6వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Archived from the original on 20 అక్టోబరు 2012. Retrieved 3 September 2011.
- ↑ "7వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 September 2011.
- ↑ "8th జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Archived from the original on 23 నవంబరు 2016. Retrieved 7 September 2011.
- ↑ "9వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Archived from the original on 2 డిసెంబరు 2016. Retrieved 8 September 2011.
- ↑ "10వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Archived from the original on 29 సెప్టెంబరు 2015. Retrieved 9 September 2011.
- ↑ "11వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Archived from the original on 2 మే 2017. Retrieved 13 September 2011.
- ↑ "12వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Archived from the original on 25 ఫిబ్రవరి 2012. Retrieved 14 September 2011.
- ↑ "13వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 8 అక్టోబరు 2015. Retrieved 15 September 2011.
- ↑ "National Film Awards (1976)". Archived from the original on 2017-12-27. Retrieved 2017-06-19.
- ↑ "15వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 25 ఫిబ్రవరి 2012. Retrieved 21 September 2011.
- ↑ "16వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 17 మే 2015. Retrieved 22 September 2011.
- ↑ "17వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 26 ఫిబ్రవరి 2012. Retrieved 26 September 2011.
- ↑ "18వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 26 ఫిబ్రవరి 2012. Retrieved 26 September 2011.
- ↑ Gulzar; గోవింద్ నిహలాని; సైబల్ చటర్జీ (2003). ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ హిందీ సినిమా. (Encyclopædia Britannica (India) Pvt. Ltd), Popular Prakashan. p. 532. ISBN 81-7991-066-0.
- ↑ "20వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Archived from the original on 5 నవంబరు 2013. Retrieved 26 September 2011.
- ↑ "21వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 4 ఏప్రిల్ 2012. Retrieved 29 September 2011.
- ↑ "22వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 1 October 2011.
- ↑ "23వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 October 2011.
- ↑ "National Film Awards (1976)". Archived from the original on 2014-03-16. Retrieved 2017-06-19.
- ↑ "25వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 19 జనవరి 2017. Retrieved 4 October 2011.
- ↑ "26వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2012. Retrieved 4 October 2011.
- ↑ Film World. T.M. Ramachandran. 1980. p. 217. Retrieved 3 September 2013.
- ↑ "28వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 21 అక్టోబరు 2013. Retrieved 4 October 2011.
- ↑ "29వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 4 October 2011.
- ↑ "30వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 October 2011.
- ↑ "31వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2012. Retrieved 9 December 2011.
- ↑ "32వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 6 January 2012.
- ↑ "33వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 21 సెప్టెంబరు 2013. Retrieved 7 January 2012.
- ↑ "34వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 7 January 2012.
- ↑ "35వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 9 January 2012.
- ↑ "36వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 9 January 2012.
- ↑ "37వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 2 అక్టోబరు 2013. Retrieved 29 January 2012.
- ↑ "38వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 15 డిసెంబరు 2017. Retrieved 9 January 2012.
- ↑ "39వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 15 డిసెంబరు 2017. Retrieved 27 February 2012.
- ↑ "40వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Archived from the original (PDF) on 9 మార్చి 2016. Retrieved 2 March 2012.