మూస చర్చ:మీకు తెలుసా?1
వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు "మీకు తెలుసా భాండాగారంలో" చేర్చేయండి. అలాగే అక్కడ చేర్చిన విషయాలను దాయనవసరం లేదు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 11:52, 8 ఆగష్టు 2007 (UTC)
- ఇక్కడ ఉన్న చర్చ ని భండారము చర్చ కి మార్చాను కి మార్చాను.
శోభన్ బాబు వ్యాసం ఈ వారపు వ్యాసంగా ప్రదర్శింపబడుతుండడంతో మీకు తెలుసాలో ఉన్న శోభన్ బాబు వాక్యాన్ని తొలగించాను. --Svrangarao 23:14, 23 మార్చి 2008 (UTC)
"బొమ్మ ఉన్నది" బదులు "బొమ్మలో ఉన్నది" లేదా "బొమ్మ చూడండి" - అంటే బాగుంటుందనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:59, 4 మే 2008 (UTC)
- బొమ్మ ఏ వాక్యానికి చెందినది అని తెలపడానికి మాత్రమే ఆ వాక్యం చివర బొమ్మ ఉన్నది అని పెడుతున్నాం. ఇది నచ్చకుంటే పదాన్ని మార్చండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:17, 4 మే 2008 (UTC)
- బ్రాకెట్టు ల లొ ఉండే విషయము. ప్రధాన వ్యాసము పేజి బొద్దుగా చూపితే వ్యాసము ఈ పేజి అని బ్రాకెట్టు లొ వ్రాసే పని తప్పుతుందని అని అనుకొంటున్నాను --బ్లాగేశ్వరుడు 20:33, 12 మే 2008 (UTC)
మీకు తెలుసా శైలి
మార్చుమీకు తెలుసా వాక్యాలలో వ్యాసం తప్ప మిగతావాటికి లింకులు ఇవ్వకుంటే దృష్టి కొత్త వ్యాసం పై వుంటుంది. --అర్జున 10:24, 24 జనవరి 2012 (UTC)
- వాక్యం చివరన వ్యాసం పేరు ఇచ్చి దానికి లింకు ఇవ్వడమే మంచిది. పాఠకుల సౌలభ్యం దృష్ట్యా నాలుగేళ్ళ క్రితం నేను ఈ శీర్షికను నిర్వహించు సమయంలో నేనే ఈ పద్దతికి శ్రీకారం చుట్టాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:49, 24 జనవరి 2012 (UTC)
2014 నిర్వహణ గణాంకాలు
మార్చుuser_name | Edits |
---|---|
user:Kvr.lohith | 265 |
user:సుల్తాన్ ఖాదర్ | 11 |
user:స్వరలాసిక | 7 |
user:Pavan santhosh.s | 5 |
user:C.Chandra Kanth Rao | 4 |
user:Kprsastry | 2 |
user:రవిచంద్ర | 1 |
user:CommonsDelinker | 1 |
మీకు తెలుసా?1 మూస మరియు సంబంధిత భండారము లో కృషి చేసిన పైన పేర్కొన్న సభ్యులందరికి ధన్యవాదాలు. మీలా మరింతమంది ఈ కృషిలో మరియు సంబంధిత వ్యాసాల కృషిలో సమిష్టికృషి మరింత ఎక్కువ కృషి చేస్తే తెవికీ నాణ్యత మెరుగవుతుంది. అన్నిసంవత్సరాల కృషిగణాంకాలు క్వేరీస్క్రిప్ట్ నడిపి చూడండి. వ్యాసాల లో ఆసక్తి గల సంగతులు చేర్చే వాడుకరులను పేర్కొనే విషయమై మరల సముదాయంలో చర్చించండి.--అర్జున (చర్చ) 13:17, 6 మే 2015 (UTC)
అప్రమేయంగా చేర్చుట ఉదాహరణ (ప్రస్తుత వారం)
మార్చు- ... కన్నమ దాసు బ్రహ్మనాయుడికి నమ్మిన బంటు, మాచర్ల సైన్యాధ్యక్షుడు అనీ!
- ... నవపాషాణం ఆలయం తమిళనాడులో నవగ్రహదేవతలకు అంకితం చేయబడిన దేవాలయమనీ!
- ... నికోలస్ కోపర్నికస్ ప్రచురించిన ఖగోళ శాస్త్ర రచనతో వైజ్ఞానిక విప్లవం ప్రారంభమైనట్లుగా భావిస్తారనీ!
- ... అస్సాంలోని కాటన్ విశ్వవిద్యాలయం భారతదేశంలోని అగ్రగామి విద్యాసంస్థల్లో ఒకటనీ!
- ... విజయనగరం జిల్లా, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారనీ!
- user:Kvr.lohith మరియు దీనికి సహాయపడుతున్న సభ్యులు గమనించండి. భండారంలో సమాచారం చేరిస్తే ప్రతివారం ఆ వారం వివరం మొదటిపేజీలో ప్రదర్శించబడుతుంది. మూస :మీకు తెలుసా?1 ప్రతివారం మార్చవలసిన పనిలేదు. సంవత్సరం పేరు తో భండారం ప్రారంభించినపుడు ఇతర శీర్షికల లాగా స్వల్ప మార్పులు చేస్తే సరిపోతుంది. --అర్జున (చర్చ) 10:01, 12 జూన్ 2015 (UTC)
- అర్జున గారూ, అప్రమేయంగా మారే విధానం కల్పించినందుకు ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 10:02, 12 జూన్ 2015 (UTC)
- ఈ వారం వాక్యాలలో చిన్న చిన్న దోషాలుంటే ఎవరైనా సరిద్దుటకు ఈ మూసలో "మార్చు" అనే బటన్ ని భండారములో ఆయా వారానికి లింకు ఇస్తే బాగుంటుంది.-- కె.వెంకటరమణ⇒✉ 10:06, 12 జూన్ 2015 (UTC)
- విభాగాలు మార్పునకు లింకు చేర్చాలంటే విభాగం సంఖ్య స్థిరమైనదై వుండాలి. అందుకని ప్రస్తుతానికి విభాగపు లింకు చేర్చాను. ఈ వారం వ్యాసం లాగా సంవత్సరపు పేజీలు ప్రారంభించి వ్యాస నిర్మాణం నిర్ధారించి ప్రామాణికం చేస్తే లింకు ఇవ్వవచ్చు. లేకపోతే ప్రతివారానికి వేరే పేజీ చేసేటట్లయితే అలాగైనా చేయవచ్చు. --అర్జున (చర్చ) 11:15, 12 జూన్ 2015 (UTC)
- ఈ వారం వాక్యాలలో చిన్న చిన్న దోషాలుంటే ఎవరైనా సరిద్దుటకు ఈ మూసలో "మార్చు" అనే బటన్ ని భండారములో ఆయా వారానికి లింకు ఇస్తే బాగుంటుంది.-- కె.వెంకటరమణ⇒✉ 10:06, 12 జూన్ 2015 (UTC)