లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం

లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గం. ఈ సీటు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.[1] లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గంకు 1957 నుండి 1967 వరకు లోక్‌సభ సభ్యుడిగా భారత రాష్ట్రపతిచే నేరుగా నియమించాడు. ఈ నియోజకవర్గానికి మొదటి ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కే. నల్ల కోయ తంగల్ నియమితుడయ్యాడు. [2] [3] [4]

లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1957
Reservationఎస్టీ
Total Electors49,922
Most Successful Partyకాంగ్రెస్ (11 సార్లు)

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1957 కాంగ్రెస్
1962
1967 పీఎం సయీద్[5] స్వతంత్ర
1971 కాంగ్రెస్
1977
1980
1984
1989
1991
1996
1998
1999
2004 పి. పూకున్హి కోయా జనతాదళ్
2009 ముహమ్మద్ హమ్దుల్లా సయీద్ కాంగ్రెస్
2014 మహమ్మద్ ఫైజల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2019 [6]

మూలాలు మార్చు

  1. "Chief Electoral Officer, Lakshadweep – State Profile". Chief Electoral Office of Lakshadweep. Archived from the original on 14 నవంబరు 2014. Retrieved 17 September 2014.
  2. "Elections in Lakshadweep". Press Information Bureau. 3 May 2004. Retrieved 17 September 2014.
  3. "Second Lok Sabha – Members Bioprofile". National Informatics Centre. Archived from the original on 5 అక్టోబరు 2016. Retrieved 17 September 2014.
  4. "Third Lok Sabha – Members Bioprofile". National Informatics Centre. Archived from the original on 5 అక్టోబరు 2016. Retrieved 17 September 2014.
  5. Press Trust of India (3 April 2004). "Lakshadweep – PM Sayeed to seek record 11th win". Hindustan Times. New Delhi. Archived from the original on 1 October 2014. Retrieved 7 September 2014.
  6. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.