స్వాగతం మార్చు

PST123 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

PST123 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     శ్రీరామమూర్తి (చర్చ) 12:28, 11 అక్టోబరు 2014 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
సరైన ఉచిత బొమ్మ దొరకడం లేదు

వికీపీడియా కాపీహక్కుల నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. సరయిన ఉచిత బొమ్మలు లభించకపోతే బొమ్మలేకుండా వ్యాసం వ్రాసేయడం ఉత్తమం. పరవాలేదు. తరువాత వీలయినప్పుడు, ఎవరైనా గాని, బొమ్మను చేర్చవచ్చును. కొన్ని నియమాలకు లోబడి మాత్రమే Fair Use బొమ్మలు చేర్చడం తగును. మరిన్ని వివరాలకు వికీపీడియా:కాపీహక్కులు మరియు వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు మరియు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం చూడండి. Fair Use గురించి అంగ్ల వికీలో ఉన్న గైడ్‌లైన్లు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 12:28, 11 అక్టోబరు 2014 (UTC)Reply

సందేహాలు, సలహాలు మార్చు

మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:52, 4 డిసెంబరు 2014 (UTC)Reply

స్వాగతం మార్చు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

బొమ్మలు ఎలా అప్లోడ్ చేయాలి మార్చు

 Y సహాయం అందించబడింది


—prasannakumar 01:54, 31 డిసెంబరు 2017 (UTC)

ప్రసన్నకుమార్ గారూ, మీరు స్వంతంగా తీసిన చిత్రాలను గానీ, ఉచిత వనరుల నుండి సేకరించిన చిత్రాలను గానీ "కామన్స్ వికీమీడియా.ఆర్గ్" లో చేర్చాలి. ఆ చిత్రాలను ఏ వికీపీడియా వ్యాసంలోనైనా వినియోగించుకోవచ్చు. చిత్రాలను చేర్చే విధానం గురించి క్రింది సోపానాలను అనుసరించండి.--కె.వెంకటరమణచర్చ 16:20, 2 జనవరి 2018 (UTC)Reply

కామన్స్ లో చిత్రాలను చేర్చే విధానం మార్చు

  1. మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
  2. మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
  3. అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
  4. ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
  5. మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
  6. ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
  7. ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే   లో క్లిక్ చేయండి.
  8. తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
  9. తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.--కె.వెంకటరమణచర్చ 16:20, 2 జనవరి 2018 (UTC)Reply

Share your experience and feedback as a Wikimedian in this global survey మార్చు

WMF Surveys, 18:18, 29 మార్చి 2018 (UTC)Reply

Reminder: Share your feedback in this Wikimedia survey మార్చు

WMF Surveys, 01:17, 13 ఏప్రిల్ 2018 (UTC)Reply

Your feedback matters: Final reminder to take the global Wikimedia survey మార్చు

WMF Surveys, 00:26, 20 ఏప్రిల్ 2018 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మన్నె నాయకులు వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

మన్నె నాయకులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

వ్యాసంలోని విషయాలకు ఎటువంటి మూలాలు లేవు. మూలాలు ఒక వారం రోజులలో చేర్చనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మన్నె నాయకులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 15:41, 24 అక్టోబరు 2021 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 15:41, 24 అక్టోబరు 2021 (UTC)Reply