బాలబ్లాగరి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 08:55, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
మీరు వికీపీడీయా గణాంకాలను పరిశీలించారా?

తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ముక్తేశ్వరం

మార్చు

బాల బ్లాగరి గారూ ముక్తేశ్వరం గురించి ఒకసారి వెతికితే దొరకలేదు. అది ఏమందల పరిదికి వస్తుందో తెలియ చేయగలరా. మరిన్ని వివరాలు చేర్చేమ్దుకు అవకాసం ఉంటుంది.విశ్వనాధ్. 10:27, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply

విశ్వనాథ్ గారు, ముక్తేశ్వరం అయినవిల్లి మండలం లోకి వొస్తుందని జ్ఞాపకం.బాలబ్లాగరి 10:32, 11 ఫిబ్రవరి 2008 (UTC)

ముక్తేశ్వరం అయినవిల్లి మండలం లోకే వొస్తుందట, మా అమ్మగారిని అడిగి ధృవపరచుకున్నాను. అన్నట్టు బాలబ్లాగరి మరియు బాలబ్లాగరీ రెండు నేనే. బాలబ్లాగరి 14:20, 12 ఫిబ్రవరి 2008 (UTC)Reply

సుందరాచారి విగ్రహం ఫోటో

మార్చు

బాలబ్లాగరీ, సుందరాచారి విగ్రహం ఫోటో వెతికిపట్టినందుకు నెనర్లు. కానీ అదీ హిందూ పత్రికలోది కనుక కాపీహక్కులున్నందు వలన ఇక్కడ ఉంచలేము. ఎవరైనా తిరుపతి వాళ్ళు ఆ విగ్రహాన్ని ఫోటో తీసి ఇవ్వగలిగితే బాగుంటుంది :-) --వైజాసత్య 17:55, 12 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మ:2007072650260201.jpg

మార్చు

బాలబ్లాగరిగారు, బాటు ప్రోగ్రాములో ఉన్న లోపం వలన ఇప్పటికే తొలగించేసిన బొమ్మలకు కూడా కాపీహక్కుల హెచ్చరికలను పంపించింది. అందువలన మీకు కూడా కాపీహక్కు సందేశం వచ్చింది. అలా వచ్చినందుకు క్షమించండి. ప్రస్తుతం ఆ లోపాన్ని సవరించాను. ఇక ముందు ఇట్టువంటి సమస్యలు తలెత్తవని భావిస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:17, 13 ఫిబ్రవరి 2008 (UTC)Reply