రమాదేవి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

రమాదేవి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:32, 24 ఏప్రిల్ 2013 (UTC)Reply

బయటి లింకులు

మార్చు

{{సహాయం కావాలి}} సర్, నేను మల్లాది వెంకట కృష్ణమూర్తి కథాకేళి కి మరియు అత్యత్మిక కథలకు బయట లింకు ని పెట్టాను, అది నా సొంత వెబ్సైటు లో నేను టైపు చేసినవి, అల చేయాలో లేక అక్కడ ఉన్న దాన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టాలో తెలియ లేదు..మీరు ఈ విషయం గురించి తెలుపగలరు. నేను మార్పు చేసినది ఎవరైనా చూసి అందరికి అందుబాటులోకి తేవడానికి ఎంత సమయం పడుతుంది.--రమాదేవి (చర్చ) 12:54, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply

మీరు (1) కథాకేళి [1], (2) ఆధ్యాత్మక చిన్న కథలు మల్లాది వెంకట కృష్ణమూర్తి...చిన్న కధలు..1 [2] అనే రెండు వ్యాసములకు లింకులు ఇచ్చారు. కాని ఆ లింకులు పని చేయడములేదు. దయచేసి ఒకసారి చూడండి. ఆ తదుపరి, అందరికి అందుబాటులోకి తేవడానికి ఎంత సమయం పడుతుంది అన్న వాక్యములోని మీ ఆంతర్యము నాకు అర్థం కాలేదు. వివరించండి. ఎవరికయినా అర్థమయితే మీకు జవాబు అందవచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:27, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply
రమాదేవి గారూ, మీరు మీ బ్లాగులోని సమాచారం యథాతథం ఇక్కడ ఉంచి, {{వికీకరణ}} అనే మూసను చేర్చవచ్చు. ఇతర సభ్యులు ఆ వ్యాసాన్ని వికీశైలికి మార్చుతారు. లేదా మీరే ఆ వ్యాసాన్ని వికీపీడియా శైలి తెలుసుకున్నాక మార్చవచ్చు. ఆపై ఆ మూసను తొలగించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 13:41, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply
రమాదేవి గారూ, ఒకటి మార్పు చేశాను చూడండి. మీరిచ్చే లింకులు మాత్రం సరిగా ఉండేటట్లు చూసుకోండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:45, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply

{{సహాయం కావాలి}}

thank you sir, నేను ఇప్పుడు సరిచూసుకున్నాను, లింకులని సరి చేసాను, మొదటి సారి లింకులు పనిచేయనపుడు వేరెవరైనా చూసిన తరువాత అవి అందుబాటులోకి వస్తాయని అనుకున్నాను.

తప్పకుండా అందుబాటులోకి వస్తాయండి. మీరు ఇక్కడ కూడా వ్యాసరూపములో వ్రాయవచ్చును. మీరు వ్రాయగలరు. అన్ని లింకులు చూసాను ఇప్పుడు సరి అయినవి. రహ్మానుద్దీన్ గారు ఇచ్చిన సలహా కూడా ఒకసారి చూడండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:13, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply

{{సహాయం కావాలి}} రహ్మానుద్దీన్ గారు మీ సలహాను తప్పక పాటిస్తాను, నాకు సరియిన అవగాహన రావడానికి మరికొంత సమయం పడుతుందేమో. thank you sir--రమాదేవి (చర్చ) 14:29, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply

రమాదేవి గారు, ఏమి తొందరలేదు. మీకు తెవికీకి సంబందించి ఏ సహాయమైనా సరే మనవాళ్ళంతా ఉన్నారు. Keep inspiring and keep contributing. విష్ణు (చర్చ)10:44, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply

ఆసక్తి జట్టు

మార్చు

రమాదేవి గారూ ! మీకు అభ్యంతరం లేకుంటే ఇక్కడ మీ పేరు చేర్చండి. వికీపీడియా:తెలుగు మహిళల ఆసక్తి జట్టు--t.sujatha (చర్చ) 18:28, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply

స్వాగతం

మార్చు

రమాదేవి గారు స్వాగతం. మీరు మన తెలుగు వికీపీడియాలో వ్రాయడం మొదలు పెట్టినందులకు మీకో చిన్న బహుమతి. మీ వాడుకరి పేజిలో మీ గురించి కొంత సమాచారం చేర్చ ప్రార్థన.విష్ణు (చర్చ)20:20, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply

 
వికీపీడియా లో రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ కృషి వికీపీడియా అభివృద్ధికి దోహదపడ గలదని ఆశిస్తాను.  కె.వెంకటరమణ చర్చ 00:22, 26 ఏప్రిల్ 2013 (UTC)Reply

{{సహాయం కావాలి}}

వడలి రాధాకృష్ణ పేజి

మార్చు

sir/madam నేను వడలి రాధాకృష్ణ పేజిలో బయటి లింకు ఇవ్వడమైనది, కానీ ఆ లింకు ని ఆ విధంగా కాకుండా మూలల్లో ఏవిధంగా చేర్చాలో syntax ( నేను బయటి లింకుగా ఇచ్చిన దాన్ని , ఉదాహరణగా తీసుకొని ఇక్కడ చెప్పగలరు. --రమాదేవి (చర్చ) 08:42, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply

మీరిచ్చిన వడలి రాధాకృష్ణ పేజి బయటి లింకు పని చేస్తున్నది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 09:05, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply
మీరు వ్యాసాలలో లింకులు యిచ్చునపుడు: ఉదాహరణకు మీరు సృష్టించిన వ్యాసం వడలి రాధాకృష్ణ పేజీలో "వడలి రాధాకృష్ణ" తర్వాత లింకు కోసం <ref> [http://www.beditor.com/telugu-stories/382-soumitrivadali-radhakrishna నాకు నచ్చిన..సౌమిత్రి ...వడలి రాధాకృష్ణ]</ref> అని టైపె చేయాలి. వ్యాసం చివరలో ఉపశీర్షికగా "సూచికలు" అనే భాగంలో {{Reflist}} అని చేర్చి సేవ్ చేస్తే లింకులు చక్కగా పనిచేస్తాయి. నేను లింకులను చేర్చాను. మీరు ఆ వ్యాసంలో సవరింపు ను క్లిక్ చేసి నేను లింకులు చేర్చిన విధానాన్ని పరిశీలించండి.--  కె.వెంకటరమణ చర్చ 09:18, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply
మీరు ఆడిగినట్లు విడిగా బయటి లింకులులో పెట్టాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 09:26, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply

ప్రయోగశాల

మార్చు

మీరు [3] ఇక్కడ ప్రయోగాలు చేయవచ్చును. ప్రయత్నించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 09:44, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply

ప్ర్రాణమిచ్చిన ఏనుగులు

మార్చు

ఈ వ్యాసం లో మీరు విషయ సూచిక మొదట వ్రాయనవసరం లేదు. మీరు శీర్షికలు పెట్టి వ్రాస్తుంటే ఆటోమేటిగా విషయ సూచిక వస్తుంది.--  కె.వెంకటరమణ చర్చ 09:55, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply

సమాచార పెట్టె

మార్చు

రమాదేవి గారికి నమస్కారం. మీరు చాలా చురుకుగా మన తెలుగు వికీలో రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు ఒక ప్రముఖ వ్యక్తిపైన వ్యాసాలు వ్రాస్తున్నప్పుడు సమాచార పెట్టె వాడితే ఉపయుక్తంగా ఉంటుంది. మీరు మొదలు పెట్టిన వడలి రాధాకృష్ణ గారి వ్యాసంలో నేను సమాచార పెట్టెను చేర్చాను, చూడండి. దానిని మీరూ సులభంగా ఉపయోగించవచ్చు. ప్రయత్నిస్తారని ఆశిస్తూ... భవదీయుడు. విష్ణు (చర్చ)09:51, 1 మే 2013 (UTC)Reply

రచయిత ఫొటో ఎలా ఎక్కించాలి?

మార్చు

{{సహాయం కావాలి}}

sir, రచయిత ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి --రమాదేవి (చర్చ) 09:33, 9 మే 2013 (UTC)Reply

పరికరాల పెట్టెలో దస్త్రం ఎక్కింపును ఉపయోగించి; మీ కంప్యూటల్ లోని ఫోటోను అప్లోడ్ చేయండి. కాపీహక్కుల లింకు సరైనది ఎన్నుకోండి.Rajasekhar1961 (చర్చ) 03:50, 12 మే 2013 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.