సుచిత్ర గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

సుచిత్ర గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 10:41, 30 జూలై 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
సరి చూసుకోవడం

ఒక పేజీకి మేరేదైనా మార్పులు చేసినపుడు. ఆమార్పులు భద్రపరిస్తే ఎలాఉంటుందో చూడాలంటే పేజీ భద్రపరచు బటన్ పక్కనే ఉన్న సరిచూడు. అన్న బటన్ నొక్కండి. ఇంకా ఏదైనా మార్పులు అవసరమైతే చేసి తరువాత భద్రపరచండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 10:41, 30 జూలై 2019 (UTC)Reply

మీ దిద్దుబాట్లు మార్చు

నమస్కారం. వికీపీడియా:వివాద పరిష్కారం, నరేంద్ర మోడీ, వై.ఎస్.జగన్మోహనరెడ్డి పేజీల్లో మీరు చేసిన మార్పులు చూస్తే ఆ దిద్దుబాట్లు వికీపీడియా అభివృద్ధికి అంతగా దోహదపడేలా ఉన్నట్టు అనిపించడం లేదు. మొదటి రెంటినీ మీరు వెనక్కి తిప్పారు, సంతోషం. మూడవదాన్ని సరిచెయ్యటానికి మరొకరు తమ సమయాన్ని ఖర్చు చెయ్యాల్సి వచ్చింది. వికీపీడియాలో మనం రాసే విషయాలు విస్తృతంగా, సముచితమైన ద్వీతీయ స్థాయి ప్రచురణల్లో వచ్చి ఉండాలి. మన అభిప్రాయాలు, దృక్కోణాలు వికీపీడియాలో పెట్టరాదు. అలాగే, వికీపీడియాలో ప్రయోగలు చెయ్యదలిస్తే ప్రయోగశాలలో చెయ్యండి. దయచేసి ఈ విషయాలను గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 03:56, 4 ఆగస్టు 2019 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.