Anish.bharatha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 04:51, 25 ఏప్రిల్ 2012 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా వ్యాసంలో శీర్షికలు ఎలా వ్రాయాలి?

వ్యాసాల్లో విభాగాల శీర్షికల కొరకు == వాడండి, ''' (బొద్దు) వాడవద్దు. ఉదాహరణ:

==ఇది విభాగం శీర్షిక==

ఈ వాక్యం ఈ క్రింది విధంగా కనపడుతుంది.

ఇది విభాగం శీర్షిక

శీర్షికలను ఇలా పెడితే, విషయ సూచిక ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. నా అభిరుచులలో నిశ్చయించుకోవడం ద్వారా విభాగాలకు సంఖ్యలు వచ్చే విధంగా చేసుకోవచ్చు. శీర్షికల వలన వ్యాసాన్ని చదవడం తేలికగా ఉంటుంది. శీర్షికలలో లింకులు పెట్టవద్దు మరియు మరీ ఎక్కువగా ఉప శీర్షికలు పెట్టవద్దు. ఇలా చేయడం వల్ల వ్యాసం చదవడం కష్టతరమవుతుంది.

ఇంకా: శైలి

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీవ్యాసాలు

మార్చు

మీరు వ్యాసాలు చేరుస్తున్నందులకు ధన్యవాదాలు. వ్యాస శీర్షికలు తెలుగులోనే వుండాలని గమనించండి. అనువాద వ్యాసాలు మీ సభ్యపేజీలోని వుపపేజీలలో చేసి ఆ తరువాత ప్రధానపేరుబరికి మార్చండి. --అర్జున (చర్చ) 04:13, 30 ఏప్రిల్ 2012 (UTC)Reply

25 మార్పుల స్థాయి

మార్చు

మీరు ఏప్రిల్ 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 07:01, 22 మే 2012 (UTC)Reply

అనువాదాల వ్యాసాలు చిట్కాలు

మార్చు

అనువాద వ్యాసాలు మీరు మీ వాడుకరి పేరుబరిలో ఇసుకపెట్టెలో రాసి పూర్తయిన తరువాత ప్రధాన పేరబరిలోకి తరలించండి. ప్రధాన పేరుబరిలో అసంపూర్ణ అనువాదాలుండడం తెవికీ నాణ్యతకి మంచిది కాదు.--అర్జున (చర్చ) 05:04, 17 జూన్ 2012 (UTC)Reply

మీ వ్యాసాన్ని మీ వాడుకరి పేరుబరిలో పెట్టాము. --అర్జున (చర్చ) 06:08, 25 జూన్ 2012 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.