Chakravarthy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీ సభ్య పేజీలో [[వర్గం:వికీపీడియనులు]]ను చేర్చి వికీపీడియాలో మీ రచనలు మొదలు పెట్టండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా వ్రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 08:52, 6 జూలై 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

సంతకాలు

మార్చు

విజయవాడ వ్యాసంలో మీరు చేసిన ప్రయోగం ఫలించింది. మీరి ప్రయోగాలు చేసుకోవడానికి వికీపీడియా:ప్రయోగశాల పీజీని వాడుకోవచ్చు. సంతకాలు చర్చా పేజీలలోనే చేయాలి. వ్యాసాల మధ్యలో సంతకాలు అస్సలు చేయకూడదు. మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే నా చర్చా పేజీలో అడగండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:12, 6 జూలై 2007 (UTC)Reply

సంతకం

మార్చు

విషయాన్ని సమాచారాన్ని చేర్చారు సంతోషం, కాని మీరు మళ్ళి సంతకం చేశారు వ్యాసమ్ పేజి లొ దయ చేసి అలా చెయ్యవద్దు--మాటలబాబు 09:40, 6 జూలై 2007 (UTC)Reply

భీమరాజు సమాచారం

మార్చు

మీ ఇంటిపేరుతో ఉన్నవారందరికీ మీరిచ్చిన సందేశాన్ని ఇక్కడ వ్యాసంగా ఉంచలేము. అందుకనే అది మీ వాడుకరి పేజీలో కాపీ చేసి పెట్టాను. మీ ఫోటోను మీ వాడుకరి పేజీలో నిశ్చింతగా పెట్టుకోవచ్చు. --వైజాసత్య 07:44, 27 డిసెంబర్ 2008 (UTC)