స్వాగతం

మార్చు
Dhanireddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Dhanireddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     పాలగిరి (చర్చ) 13:31, 11 జూలై 2013 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియా శైలి

మీరు వ్యాసరచన కొనసాగించారా? మంచిది, కానీ మీరు వికీపీడియా:శైలి చూసారా? చూడకపోతే ఒకసారి చదవండి. వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండాలనేదే ఈ వికీపీడియా శైలి ఉద్దేశ్యము.

ఇంకా చదవండి: వికీపీడియా:గైడు


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


నర్మధ పరిక్రమణ

మార్చు
        దత్తొపాసకులు  జీవతంలొ ఒక్కసారి ఐన  నర్మధ పరిక్రమణ చెయ్యాలి దత్త బక్తులు ఎవరి కెన తెలిసిన దయవూంచీ తెలుపగలరు

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

మార్చు
 

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

మీ రచనలు

మార్చు

చర్చ:మొదటి పేజీ లో సంబంధిత విషయాలపై మాత్రమే రాయాలి. స్వాగత సందేశంలో లింకుల ద్వారా మరింత తెలుసుకొని రచనలు చేయండి.--అర్జున (చర్చ) 05:25, 20 మార్చి 2014 (UTC)Reply

                         దేవీ దశమహవిద్యలు వర్ణనములు

1) దశమహవిద్యలలొ మొదటి రూపము కాళి.

                                 మహ కాళి సమస్త విద్యలకు ఆది. ఒకానొక సమయమునందు హిమాలయములందుగల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహమాయను 

స్తుతించిరి.అంబిక మతంగ వనితారూపమున దర్శనమిచ్చినది.కాటుకరాసి వలె కృష్నవర్ణమునందు ఉండుటచె అమెకు కాళీనామమేర్పడినది. శుంభు,నిశ్హుంభులను రాక్షసులను వధించినది. కాళి నీలరూపము అగుట వలన తారనామమున కూడా వ్యవహరింపబడుచున్నది.అనేక సంవత్సరముల కాలముగా ఫలించని యోగమార్గసాధన కొద్ది రొజులలొ,సాధింపవలెనన్న కాళీ ఊఫాసన చేయుదురు.అయితె సాధనాకాలములొ కాళి శక్తిని తమ శరీరములొనికి ఆకర్షించుకొనునపుదు యోగి అగ్ని సదృశమెన మంటలను,భాదలను అనుభవించవలెను.

2) దశమహవిద్యలలొ రెండవ రూపము తార.

                               ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించునది,తరింపజేయునది కావున తారా నామమున విఖ్యాతమెనది.ఈమెను నీల సరస్వతి నామమున కూడా పిలిచెదరు.

భయంకరమెన విపత్తులనుండి యీమె భక్తులను రక్షించునది కావున యిమెను ఉగ్రతార రూపమున కూడా యోగులు ఆరాదించెదరు.వశిష్టమహర్షి గొప్ప తారా ఉపాసకుదు.

3) దశమహవిద్యలలొ మూడవ రూపము ఛిన్నమస్త.

                                    ఇది అత్యంత గోపనీయమెనది.దేవీ ఒకానొక పర్యాయము తన సఖురాండ్రయిన జయవిజయలతో మందాకిని నదికి స్నానార్దము వెడలినది. స్నానము చేసిన తదుపరి ఆమె  క్షుధాగ్ని పీడితయె కృష్ణవర్ణ అయినది.ఆమె సఖురాండ్రు ఆమెను భొజన విషయమె అడిగిరి. కృపామయురాలయిన దెవి ఖడ్గముతో  తనశిరస్సును ఖండిచుకొగా ఖండిత శిరస్సు 

ఆమె వామహస్తమున పడినది. ఆమె కబంధం నుండి మూడు రక్తధారలు ప్రవహించినవి. రెండు రక్తధారలను ఆమె సఖురాండ్రు పానము చేయగా మూడవ రక్తధారను స్వయముగా దేవియే పానము చేసినది. ఆ రొజు నుండి ఆమే ఛిన్నమస్తా నామమున విఖ్యాతమెనది. హిరణ్యకశ్యపాదులు యీ ఛిన్నమస్తాదేవీ ఊఫాసకులే.

     దేవీ దశమహ విద్యలలొ మెదటి 3 రూపాల గురించి తెలుసుకున్నాము.తదుపరి మరి కొన్ని రూపాల గురించి తెలుసుకుందాము!
       జయ గురుదత్తా! శ్రీ గురు దత్తా! శ్రీ మాత్రె నమహా.