తిరుమల శ్రీనివాస్
తిరుమల శ్రీనివాస్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. చదువరి (చర్చ • రచనలు) 04:06, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సలహా
మార్చురెడ్డి గారూ! నీరు వ్యాసంలో మీరు నీరు యాజమాన్య పద్దతుల గురించి రాయవచ్చు. రచ్చబండ కొన్ని ప్రతిపాదనల కోసం మరియు చర్చల కోసమే. రవిచంద్ర(చర్చ) 13:45, 11 మార్చి 2008 (UTC)
వైజాసత్య గారు,
మతంఅనే పదాన్ని ఎవరో దుర్వినియొగ పరుస్తూ వ్రాసిన వ్యాసాన్ని లోగడ మీరు తొలగించినట్లు చరిత్ర సూచించుచున్నది. నేను మరలా వ్యాసాన్ని ప్రారంబించి నాను సరిచూడగలరు.
తిరుమల శ్రీనివాస్ 09:33, 24 మార్చి 2008 (UTC)
- తిరుమల శ్రీనివాస్ గారూ, మీరు ప్రారంభించిన మతం వ్యాసం బాగుంది. వ్యాసాన్ని మరింత విస్తరించి తెవికీకి తోడ్పతారని ఆశిస్తున్నాను --వైజాసత్య 19:21, 24 మార్చి 2008 (UTC)
- తిరుమల శ్రీనివాస్ గారూ, నమస్తే, మీరు ప్రారంభించిన వ్యాసం 'మతం' కొంచె విస్తరించాను, చూడగలరు. మీరు మంచి అభిరుచులు గలవారు మరియు చక్కగా వ్రాయగలవారూను. 'తెవికీ' మీ సేవలకొరకు వేచిచూస్తున్నది. మిత్రుడు నిసార్ అహ్మద్ 19:32, 25 జూలై 2008 (UTC)
ఖాళీ వ్యాసాలలో ఆంగ్ల లింకులు
మార్చుశ్రీనివాస్ గారూ, మీరు కొత్త పేజీలు ప్రారంభించి అందులో ఎలాంటి సమాచారం లేకుండా కేవలం ఆంగ్ల వ్యాసాలకు లింకులు మాత్రమే ఇచ్చారు. ఇలా ఉంచడం బాగుండదు. మీరు వ్యాసాలు వ్రాయాలనుకొన్నప్పుడే పేజీలను ప్రారంభించండి. ఇప్పటికే చాలా కొత్త సభ్యులు తర్వాత చేద్దాంలే అనే ఉద్దేశ్యంతో పేజీలు ప్రారంభించడం, వాటిని అలాగే వదిలి వేయడం జరిగింది. ఇలాంటి పేజీలు వికీలో ఉండటం ఏ మాత్రం సమంజసం కాదు. కాబట్టి ప్రస్తుతానికి నేను వాటిని నిర్వహణలో భాగంగా తొలిగించాను. పేజీలను ప్రారంభించడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. మీరు వ్యాసాలు వ్రాయాలనుకొన్నప్పుడు ఒక్కొక్కటి చొప్పున పేజీలు ప్రారంభించండి. అన్యధా భావించవద్దు.-- C.Chandra Kanth Rao(చర్చ) 16:48, 28 మార్చి 2008 (UTC)
అంతర్వికీలు ఇవ్వడం
మార్చుశ్రీనివాస్ గారూ, మీరు వ్యాసాలకు అంతర్వికీలు ఇవ్వాలంటే [[en:Rotary Club]] అని ఇస్తే చాలు. వ్యాసం ఎడమభాగాన English అనే లింకు ఏర్పడుతుంది. దాన్ని నొక్కితే ఆంగ్ల వికీలోని వ్యాసం వస్తుంది. మీరు [[:en:Rotary Club|'''రోటరీ క్లబ్''']] అని ఇవ్వడం వల్ల అది వ్యాసం ఎడమ ప్రక్కన కాకుండా వ్యాసం చివరన ఉండిపోయింది.-- C.Chandra Kanth Rao(చర్చ) 17:01, 29 మార్చి 2008 (UTC)
విక్షనరీ
మార్చుశ్రీనివాస్ గారూ! మీరు విక్షనరీ లో పదాలు చేర్చాలంటే విక్షనరీ లో సభ్యులుగా చేరి అక్కడ పదాలకు అర్థాలు రాయండి. రవిచంద్ర(చర్చ) 05:55, 11 ఏప్రిల్ 2008 (UTC)
గోల్ఫ్
మార్చుగోల్ఫ్ వ్యాసం ప్రారంభించారు కదా. ఇవికీ లింకు చిన్న బొమ్మ చేర్చాను. ఇంగ్లీషు వికీలోనుంచి కొంత ముఖ్యమైన సమాచారం అనువదించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 09:42, 13 మే 2008 (UTC)
గ్రామాల గురించి సమాచారం
మార్చుశ్రీనివాస్ గారూ! వివిధ గ్రామాల గురించి సమాచారం వ్రాస్తున్నందుకు అభినందనలు. గ్రామాల గురించిన వ్యాసాలు విస్తరించడం తెలుగు వికీకి ముఖ్యమైన లక్ష్యం. అందువల్ల ఈ విషయంలో మీ కృషి చాలా ఉపయోగకరం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:52, 13 మే 2008 (UTC)
గోల్ఫ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసం 2008 మే లో ఏకవాక్యంతో సృష్టించబడినది.అప్పటినుండి ఇప్పటివరకు మొలకగానే ఉంది.2021 ఏప్రిల్ 30వ తేదీ లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గోల్ఫ్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:53, 23 ఏప్రిల్ 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:53, 23 ఏప్రిల్ 2021 (UTC)