Jsatyaprasad
Jsatyaprasad గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 09:43, 10 అక్టోబర్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
మీకు సమయం దొరికినప్పుడు వికీపీడియాలో ఇతర వ్యాసాలు పరిశీలిస్తూ ఉండండి. దీనివలన మీకూ, వికీకీ కూడా లాభం. ఇతర వ్యాసాలలో మంచేమిటి, చెడేమిటి మీరు గమనించవచ్చును. కనిపించిన దోషాలను వెంటనే దిద్దేయండి. అప్పుడప్పుడూ ఆంగ్ల వికీ వ్యాసాలు కూడా చూడడం చాలా ఉపయోగకరం. చాలా ఆంగ్ల వికీ వ్యాసాలు మంచి ప్రమాణాలతో ఉన్నందున తెలుగు వికీ వ్యాసాల అభివృద్ధికి మీకు ఐడియాలు రావచ్చును.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
అభినందన మార్చు
చాలా చక్కటి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. అందుకు వికీపీడియా సభ్యులందరి తరపునా నా అభినందనలు. ఇలాగే తెవికీలో మీ కృషి కొనసాగించండి. రవిచంద్ర(చర్చ) 04:14, 10 ఫిబ్రవరి 2009 (UTC)
- మీ పెరిశెపల్లి ఊరిని పెరిశేపల్లి లో విలీనం చేశారు. సమాచారాన్ని అక్కడ చేర్చండి. మీరు తీసిన బొమ్మను ఆ పేజీలో అతికించాను.Rajasekhar1961 06:09, 14 ఫిబ్రవరి 2009 (UTC)
గమనించ గలరు మార్చు
సత్య ప్రసాద్ గారూ! మీరు అప్లోడ్ చేసిన బొమ్మల గురించి, రచనల గురించి క్రింది విషయాలు గమనించగలరు -
- బొమ్మలకు Badi, Gudi, Roaddu వంటి పేర్లు కాకుండా మరింత స్పష్టమైన పేర్లు ఇవ్వమని కోరుతున్నాను. ఉదాహరణకు Perisepalli_temple.jpg, Perisepalli_hospital.jpg వంటి పేర్లు మరింత సబబుగా ఉంటాయి. ఎందుకంటే అనేక వూర్లకు సంబంధించిన బొమ్మలు వికీపీడియాలో ఉన్నాయి గదా!
- బొమ్మ description కొంత ఆంగ్లంలో వ్రాస్తే మంచిది. ఉదాహరణకు "picture of primary school in Pesepalli village of Krishna district. Photo taken by me (Satyaprasad) on so and so date" - ఇలా వ్రాసి ఉంటే ముందు ముందు ఆ బొమ్మను చూసినవారికి దానిగురించి తెలుస్తుంది.
- ఈ బొమ్మలు అన్నీ "పెరిశేపల్లి" గ్రామానికి చెందినవే అనుకొంటాను. అందుకని ఆ బొమ్మలను పెరిశేపల్లి పేజీలో ఉంచుతున్నాను. అయితే ఇక ముందు ఒకో గ్రామానికి మూడు, నాలుగు బొమ్మలు మాత్రం ఉంటే చాలని నా అభిప్రాయం (మరీ ప్రత్యేకత ఉన్నవయితే తప్ప ).
- బొమ్మలు ఇంకా ఎక్కువ రిజల్యూషన్లో ఉంటే స్పష్టంగా ఉంటాయి. మీరు వాటిని కుదించకుండా అప్లోడ్ చేసేయవచ్చును.
- బొమ్మలకు తోడుగా ఆ వూరి గురించి మరింత సమాచారం వ్రాస్తే బాగుంటుంది. ఉదాహరణకు పెదవేగి గ్రామం వ్యాసం చూడగలరు.
ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. దయచేసి ఇంతటితో ఆపకుండా మీకు తెలిసిన ఇతర గ్రామాల గురించి కూడా వ్రాయండి. మరియు వాటి ఫొటోలు ఎక్కిస్తూ ఉండండి. ఏవయినా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయగలరు.