Kondareddy
Kondareddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Kondareddy 12:27, 6 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మీ ఊరి గురించి
మార్చువికీపీడియాలో మీ ఊరి గురించి రాయడంతో తెవికీలో మీ ప్రస్థానాన్ని ఆరంభించండి.- రవిచంద్ర 12:30, 6 ఫిబ్రవరి 2008 (UTC)
మూస మార్పులు
మార్చుకొండారెడ్డి గారు, మీరు శావల్యాపురం మండలంలోని గ్రామాలు మూసలో గ్రామాలకు లైన్‌బ్రేక్ ఇచ్చినట్లు గమనించాను. ఇలా చేసే అవసరం లేదు. అందుకే నేను మీ మార్పులను తొలిగించాను. మీకు తెలిసిన గ్రామాల సమాచారం కాని, మరేదైనా ముఖ్య సమాచారం కానిసమాచారం తెవికీలో చేర్చండి. ఇంకనూ ఏమైన సందేహాలుంటే ఇక్కడే అడగండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:02, 2 జనవరి 2009 (UTC)
- కొండారెడ్డి గారూ మీ గ్రామం గురించి మరింత సమాచారం ఇవ్వవచ్చు మరొక్క సారి చూడండి.విశ్వనాధ్. 09:16, 7 జనవరి 2009 (UTC)
25 మార్పుల స్థాయి
మార్చుమీరు ఫిభ్రవరిలో 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:43, 7 ఏప్రిల్ 2012 (UTC)