Kottodu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 15:41, 26 జనవరి 2010 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియాలో వెతకడం

వికీపీడియాలో ఏదైనా విషయం గురించి వెతకాలంటే ఎడమచేతివైపున్న వెతుకు పెట్టెలో వ్రాసి వెళ్ళు నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఆ పేరుతో వికీపీడియాలో వ్యాసం ఉండి ఉంటే ఆ పేజీకి నేరుగా చేరుకుంటారు, లేకపోతే ఆ విషయానికి సంబంధించిన వ్యాసాలు చూపించబడతాయి. వెతుకు నొక్కితే ఇంకా కొద్దిగా సవివరమైన ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు కావలసిన విషయం దొరకకపోతే వెతుకు పేజీలో ఉన్న డ్రాప్‌డౌన్ మెనూలో గూగుల్, యాహూ, విండోస్ లైవ్ మరియు వికీవిక్స్ సెర్చ్ ఇంజన్లకు లింకులు ఉన్నాయి. వాటి ద్వారా వెతికితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ప్రత్తి

మార్చు

పత్తి వ్యాసాన్ని విస్తరిస్తున్నారు. ధన్యవాదాలు. దయచేసి పూర్తిచేయండి.Rajasekhar1961 05:26, 27 జనవరి 2010 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు
  • ార్యా,

ఇంతకు ముందు తెవికిలో అనువాదం చెయ్యటానికి,చాలా తక్కువ సమయం తీసుకునేది.కాని ఇప్పుడు ఒక వాక్యం పూర్తి కావటానికి సుమారుగా 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది.దీన్ని ఎలా అధిగమించటం.

అనువాదం అంటే మీ దృష్టిలో టైపు చెయ్యడానికా లేక ఆలోచించడానికా. టైపు అయితే అలవాటయ్యే కొద్దీ వేగం పెరుగుతుంది. అనువాదం కోసం సరైన పదాలు తట్టకపోతే http://te.wiktionary.org ని సందర్శించండి. --రవిచంద్ర (చర్చ) 09:38, 30 జనవరి 2010 (UTC)Reply

అనువాదం అంటే టైపు చెయ్యడానికి,ఆలోచించటానికి కాదు,నేను టైపు చేస్తుంటే స్క్రీన్ లో నాతో సమానంగా పదాలు అచ్చు పడటంలేదు.నేను ఒక పారా టైపు చేసి అరగంట వేచి ఉంటే కానీ నేను టైపు చేసింది మొత్తం స్క్రీను మీద కనిపించటంలేదు.నేను దాని గురించి అడిగాను.విపులంగా అడగనందుకు క్షమించండి.మొత్తానికి ఆ సమస్య దానంతట అదేపొయ్యింది.ధన్యవాదములు భవదీయుడు, కొత్తోడు.

వంశీ కృష్ణ గారూ! ఇంకొక సలహా. మీరు వ్యాసాలను దిద్దుబాటు చేసేటపుడు వ్యాసం అంతటినీ మార్చు అని నొక్కి కాకుండా, విభాగాల వారీగా మార్చు అని నొక్కి మార్పులు చెయ్యండి. దీనివల్ల దిద్దాల్సిన పాఠ్యం చిన్నదిగా ఉండి తొందరగా టైపు చెయ్యగలరు. మీరు ఫైర్‌ఫాక్స్ విహరిణి వాడటం వల్ల కూడా వేగం పెంచుకోవచ్చు. --రవిచంద్ర (చర్చ) 11:32, 4 ఫిబ్రవరి 2010 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

ఆర్యా ఇక్కడ అనువదిస్తుంటే చాలా సమయం తీసుకుంటుందని అను స్క్రిప్ట్ లో ఆఫీస్ లో అనువదించి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తే ఫాంట్ ఏమిటో తెలియటంలేదు.దయచేసి గైడ్ చెయ్యండి.

ఇక్కడ అను స్క్రిప్ట్ లాంటివి పని చెయ్యవు. మీరు ఆఫీములో అనువదించి ఇక్కడ చేర్చాలంటే యూనీ కోడ్ వాడాలి. baraha.com లో ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ లభ్యమౌతుంది. ప్రయత్నించగలరు.--రవిచంద్ర (చర్చ) 09:41, 30 జనవరి 2010 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

ఏదైనా ప్రాజెక్టులో చేరాలి అంటే ఎలాగు?లేదా మనమే ఒక ప్రాజెక్టు ప్రారంభించవచ్చా? నియమాలు ఏమిటి?సభ్యునికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? దయచేసి వివరాలు తెలుపగలరు.

ప్రాజెక్టు లో చేరాలంటే ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. మీరు వెంటనే పని ప్రారంభించవచ్చు. మీకు తోచిన మార్పులు చెయ్యండి మేము మార్గ నిర్దేశం చేస్తాము. --రవిచంద్ర (చర్చ) 04:33, 4 ఫిబ్రవరి 2010 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

మొదటి పేజీలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పక్షి బ్లూ జే కాదండి, ఇండియన్ రోలర్.ఆ ఫొటో మార్చండి.

క్షమించండి. మీరు వ్రాసింది ఇప్పుడే చూశాను. ఇప్పటికే ఈ వాఱం బొమ్మ మారిపోయింది. త్వరలో ఆ తప్పు సరిచేస్తాను --కాసుబాబు 16:46, 9 మార్చి 2010 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

మాటల బాబు గారు శంకరంబాడి సుందరాచారి గారి విగ్రహానికై వెతికాను దొరకలేదు,అని మూడు సంవత్సరాలనుండీ అడుగుతున్నారు.ఆయన విగ్రహం కడప జిల్లా,ప్రొద్దుటూరు లో శివాలయం సెంటరులో ఉన్నది.నాకు ఎలా తెలపాలో తెలియక ఇక్కడ వ్రాస్తున్నాను.

బాల మురళీ కృష్ణగారూ! మీరు ఈ సమాచారం తెలిపినందుకు కృతజ్ఙతలు. మీరు గనుక ఆ విగ్రహాన్ని ఫొటోతీయగలిగితే దాన్ని వికీలోకి అప్‌లోడ్ చేయండి. లేదా వేరెవరైనా అప్‌లోడ్ చేస్తారేమో వేచి చూద్దాము. --కాసుబాబు 17:39, 30 మార్చి 2010 (UTC)Reply

కొత్త వ్యాసాలు సృష్టింపు

మార్చు

బాలమురళీ కృష్ణ గారూ, ఇటీవల మీరు సృష్టించిన జీవశాస్త్ర సంబంధిత వ్యాసాలను కొన్ని చూశాను. వాటిలో పూర్తిగా ఆంగ్ల సమాచారమే ఉన్నది. మీరు ఆంగ్ల వికీ నుంచి అనువాదం చేయాలంటే వాటిలో కనీసం 5 నుంచి పది వాక్యాలు తెలుగులో ఉంటే బాగుంటుంది. ఇక నుంచి ఈ సలహాను పాటించగలరు.--రవిచంద్ర (చర్చ) 05:52, 13 ఏప్రిల్ 2010 (UTC)Reply

రవి చంద్ర గారూ,నేను కొన్ని స్పెసిఫిక్ వ్యాసాల్ని పూర్తిగా తెనిగీకరించటానికి,ముందుగా వాటిని ఇక్కడకి అప్లోడు చేస్తున్నాను.చిలుక అనే వ్యాసానికి ఉన్న పూర్తి అనుబంధాలన్నీ అనువదిస్తే ఒక పని పూర్తిగా చేసానన్న తృప్తి మిగులుతుంది.అవన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి.వాటన్నిటినీ ముందు ఒక చోట చేర్చి తరువాత అనువదించాలని అలా చేస్తున్నాను.మీ సలహా నేను తప్పక ఆచరిస్తాను.కృతజ్ఞతలు.

భవదీయుడు, వంశీ కృష్ణ.

తప్పకుండా అలాగే అనువదించండి. --రవిచంద్ర (చర్చ) 16:37, 13 ఏప్రిల్ 2010 (UTC)Reply
అన్ని వ్యాసాలు ఒక్కసారీ కాపీ చేసే కంటే ఒక్కోసారి ఒక్కో వ్యాసం అనువదిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది వరకు అలాగే ఆంగ్ల వ్యాసాలు సృష్టించి అనువాదం చేయకుండా అలాగే వదిలేయడం వల్ల వాటిని తొలగించాల్సి వచ్చింది. కాబట్టి ఒక్కోసారి ఒక్కో వ్యాసాన్ని మాత్రమే అనువదించాల్సిందిగా కోరుతున్నాను. —రవిచంద్ర (చర్చ) 15:22, 14 ఏప్రిల్ 2010 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

ఆర్యా చిలుక వ్యాసాన్ని అనువదించేటప్పుడు IUCN Red list conservation status తెలియ చెయటానికి మనకి ఇంగ్లీషులోలగా ఒక పద్ధతి లేదు.దీనిని ఎలా చేయాలో తెల్పండి లేదా చేయగలరు. 1.అంతరించినవి 2.అడవుల నుండి అంతరించినవి 3.ప్రమాదంలో ఉన్నవి, a.ప్రమాదపు అంచున ఉన్నవి b.ప్రమాదానికి చేరువలో ఉన్నవి c. ప్రమాద స్థాయికి చేరుకున్నవి 4.ప్రమాదస్థాయికి చేరుకో గలవి 5.భయపడనవసరం లేనివి

వంశీ కృష్ణ.

వంశీకృష్ణ గారూ! ఒక్క నాలుగు రోజులు ఆఘండి. మీ సందేహాన్ని పరిశీలిస్తున్నాను. మూసలో ఈ మార్పు చేయాలి. కొంచెం క్లిష్టం కావచ్చును. --కాసుబాబు 19:15, 28 మే 2010 (UTC)Reply

చిలుక

మార్చు

చిలుక వ్యాసాలు చిన్నవిగా ఉన్నాయి. మీకు జీవశాస్త్రం మీద అభిరుచి ఉంటే నేను సహాయం చేయగలను.Rajasekhar1961 11:17, 4 నవంబర్ 2010 (UTC)

పరిచయం

మార్చు

నమస్తే Kottodu గారు. సహ వికీపీడియనులని పరిచయం చేసుకోవాలనే సంకల్పం తో అందరినీ పలకరిస్తున్నాను. కొంచెం టచ్ లో ఉండండి! శశి 07:51, 4 సెప్టెంబర్ 2011 (UTC)

అమెజాన్ చిలుకల సూచీ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

అమెజాన్ చిలుకల సూచీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

2010 ఏప్రియల్ 10 న ఈ వ్యాసం పేజీ సృష్టించబడింది. చాలా కాలం గడిచినప్పటికీ 95 శాతం పైగా వ్యాసం ఆంగ్లభాషలో ఉన్నందున తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 18:04, 27 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 18:04, 27 జనవరి 2020 (UTC)Reply

పొలుసుల ఛాతీ లోరికీట్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

పొలుసుల ఛాతీ లోరికీట్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

2010 ఏప్రియల్ 14 న సృష్టించబడింది.ఇప్పటికీ న 75% పైగా ఆంగ్లభాషలోనే ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 13:52, 5 ఫిబ్రవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:52, 5 ఫిబ్రవరి 2020 (UTC)Reply

ఫోన్పై లోరికీట్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

ఫోన్పై లోరికీట్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

2010 ఏప్రియల్ 14 న సృష్టించబడింది.ఇప్పటికీ 80 % పైగా ఆంగ్లభాషలోనే ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 13:57, 5 ఫిబ్రవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:57, 5 ఫిబ్రవరి 2020 (UTC)Reply

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

మార్చు

@Kottodu గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:LC.JPG
  2. File:NT.JPG
  3. File:VU.JPG

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)Reply