Krishna2008 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 09:25, 11 డిసెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
వికీపీడియా ఎంత ప్రజాదరణ పొందింది?

ఆంగ్ల వికీ ప్రజాదరణ గురించి చెప్పనవసరమే లేదు. ప్రపంచంలో ప్రస్తుతము ఉన్న ఇంటర్నెట్ సైట్లలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన 9 వ సైటు వికీపీడియా. ఇక తెలుగు వికీపీడియా సంగతి చూస్తే ప్రస్తుతము ఉన్న అన్ని భారతీయ భాషా వికీలకంటే కొంత మంచి స్థానంలో ఉంది. కానీ, తెలుగు వికీపీడియాలో చాలా కొద్ది వ్యాసాలు విశేషవ్యాసాలుగా అభివృద్ది చెందాయి. ఈ తెలుగు విజ్ఞాన సర్వస్వము ఇంకా అభివృద్ది చెందాలంటే తెలుగు వికీపీడియాలో సభ్యులుగా చేరేవారి సంఖ్యను పెంచాలి. ఈ పని చేయగలిగిన వారు ప్రస్తుతము ఉన్న సభ్యులే! మరియు ఉన్న సభ్యులు మొహమాట పడకుండా, జంకకుండా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ది పరచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


స్వాగతం పేజీ చదవండి

మార్చు

Krishna గారు,

మీకు వికీపీడియాలోకీ తిరిగి మళ్ళి స్వాగతం... గత 12 సంవ్సరాలు దూరంగా ఉండి రాగానే నెదర్లాండ్స్ తెలుగు సంఘం అనే పేజీ సృష్టించారు. వికీపీడియాలో చాలా సీనియర్ మీరు, అప్పుడు గాందీ ముద్దుపేరు బాపు అంటారు అని రాసీ , ఇప్పుడు మళ్ళీ ఇన్నాల్లాకీ లాగిన్ అయ్యారు. వికీపీడియాలో చాలా మార్పులు జరిగినవి , మాలాంటి కొత్త వాడుకరులం వచ్చాం... సంతోషం, అభినందనలు. ఇక ఆ వ్యాసానికి సంబంధించి కింది విషయాలను గమనించాలి. ఒకే వాక్యంతో వ్యాసం కాదు కదా, విస్తరించాలి మీకు తెలుసు, మీ పేరు ఎరుపు రంగులో ఉంటుంది ...ఇప్పుడైన రాయండి, మీ పేరు తాకగానే కొత్త పేజీ మీ పేరున సృష్టించంబడుతుంది ... అందులో మీ వివరాలు రాయండి. బద్రపరుచండి ... అంటే సేవ్ చేయండి ... మీ గురించి తెలుగులో రాయండి ... వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా గట్టిగా నోక్కినచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. నాలుగు లైన్లు వ్యాసం కాదండి, మీ ఊరు గురించి ఉంటుంది రాసిన ఒక వ్యాసం, చూడండి, మీ మండలం గురించి ఉంటుంది చూడండి, అది ఒక వ్యాసం, అందుచేత విస్తరించాలి ... స్వాగతం పేజీ కూడా చదవండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చదువండి తెలుస్తాయి. ప్రభాకర్ గౌడ్ నోముల 04:31, 5 జూలై 2020 (UTC)Reply