స్వాగతం

మార్చు
Mohan krishna acharya గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Mohan krishna acharya గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     JVRKPRASAD (చర్చ) 06:14, 24 జనవరి 2015 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

స్వాగతం

మార్చు
 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

కొత్త వ్యాసం లేదా చరిత్ర రాయటం ఎలా

మార్చు

 Y సహాయం అందించబడింది

కొత్తవ్యాసం వ్రాయడం గురించి నేను వివరించగలను. కానీ చరిత్ర అనేది కూడా వికీపీడియన్లు రాసేదని మీరు పొరబడ్డట్టున్నారు. మీరు చేసిన ప్రతిమార్పూ చరిత్రలో దానంతటదే నమోదైపోతుంది. చరిత్రను, విషయసూచికను మనమెవరం మార్చాల్సిన పనిలేదు.

ఇక కొత్తవ్యాసాన్ని వ్రాయదలుచుకుంటే, ముందు మీరు ఏ విషయం గురించి వ్యాసం రాద్దామనుకుంటున్నారో, దానికి సరైనదని మీరనుకునే పేరును పక్కనున్న సెర్చ్, లేదా వెతుకు పెట్టెలో వెతకండి. ఒకవేళ ఇప్పటికే వికీలో వ్యాసం వుంటే బ్లూలింక్ లో వ్యాసం పేరు వస్తుంది. ఒకవేళ లేకపోతే గనుక మీకు రెడ్ లింక్ వస్తుంది. ఆ రెడ్ లింక్ నొక్కితే ఖాళీ పేజీ తెరచుకుంటుంది. కొద్దిపాటి ముఖ్య సమాచారాన్ని రెండు మూడు లైన్లతో పెట్టి వ్యాసం మొదలుపెట్టేయండి. మొదలు పెట్టాకా కనీసం ఓ పదిలైన్లపాటు అభివృద్ధి చేసి ఒక్క రిఫరెన్స్ అయినా ఇవ్వడం మరచిపోకండేం! ఇదీ విధానం.--పవన్ సంతోష్ (చర్చ) 09:37, 22 ఫిబ్రవరి 2015 (UTC)Reply

సరియైన సమాచారం అందజేయబడినది. మీరు వ్యాసాలు వ్రాయడం ప్రారంభించండి. ఏదైనా సందేహాలుంటే తెలియజేయండి.-- కె.వెంకటరమణ 01:03, 4 మార్చి 2015 (UTC)Reply

సకాలంలో వాడుకరి స్పందనలు చేనందున మూసను అచేతనం చేస్తున్నాను.-- కె.వెంకటరమణ 01:03, 4 మార్చి 2015 (UTC)Reply

@ కె.వెంకటరమణ వాడుకరి స్పందించకపోతే వికీ బాధ్యతేమి లేదు కనుక, సహాయం చేయబడింది గా మార్చటమే మంచిది.--అర్జున (చర్చ) 04:11, 7 మార్చి 2015 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.