Nikhiladesicrew గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 15:29, 7 జూలై 2010 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
చిట్కాల మూసలు

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము చిట్కాలకు సంబంధించి రెండు మూసలున్నాయి.
{{ఈ నాటి చిట్కా}} - ఈ మూస వాడితే చిట్కా పేజీ మధ్యభాగంలో వస్తుంది.
{{ఈ నాటి చిట్కా2}} - ఈ మూస వాడితే చిట్కాను గడులలో (కాలమ్స్) చేర్చవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సూచనలు మార్చు

ఏక వాక్య వ్యాసాలు, ఆంగ్ల పేర్లతో వ్యాసాలు సృష్టించవద్దు. కనీస సమాచారం లేకపోతే నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా తొలగించబడతాయి. --రవిచంద్ర (చర్చ) 15:29, 7 జూలై 2010 (UTC)Reply

దయచేసి ఏక వాక్య వ్యాసాలు సృష్టించడం ఆపండి. నాకు తెలిసి మీరు బాట్ ను ఉపయోగించి ఎర్ర లింకులన్నింటికీ వ్యాసాలు సృష్టించేస్తున్నట్లున్నారు. --రవిచంద్ర (చర్చ) 15:50, 7 జూలై 2010 (UTC)Reply

క్షమించాలి, అది తెలియక జరిగిన తప్పు.

ఉడుము మార్చు

ఉడుము సమాచారాన్ని చేర్చారు. కానీ అది ఉడుము కాదు. తెలుగు పేరు ఉడుముగా నిర్ధారించకుండా సమాచారాన్ని మార్చవద్దు. లేదా నిరూపించే రిఫరెన్స్ చూపండి. లేదంటే వ్యాసంలో మీరు చేర్చినదాన్ని రద్దుచేస్తాను.Rajasekhar1961 07:24, 8 నవంబర్ 2010 (UTC)


రాజశేఖర్ గారు, Skunk వ్యాసానికి తెలుగు అనువాదముగా నేను వ్రాసిన వ్యాసమునకు మీరు వ్రాసిన విమర్శను చూసాను. ఆ జంతువు కూడా ఒక రకమైన ఉడుము అని నిర్ధారించుకున్న తరువాతనే నేను ఆ విధముగా అనువదించాను. అది పొరపాటు అని మీరు ఖచ్చితముగా చెబితే తగిన మార్పులు చెయ్యగలను. ధన్యవాదములు.

  • Skunk అంటే ఏమిటో నాకు తెలియదు.Rajasekhar1961 07:58, 19 నవంబర్ 2010 (UTC)

నదులు మార్చు

పొడవైన నదుల జాబితా వ్యాసంలో పట్టికను చూసి సవరించండి.Rajasekhar1961 07:58, 19 నవంబర్ 2010 (UTC)

దయచేసి వివరంగా తెలియచేయగలరు. జాబితా సరిగా కనిపించడం లేదు.

దయచేసి సిట్రస్ వ్యాసాన్ని ఆంగ్లం నుండి తెనిగించండి.

పట్టిక ఆ విధముగానే అప్ లోడ్ అవుతున్నది. సిట్రస్ వ్యాసము నేను వ్రాయలేదు.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.