Pvr~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 17:42, 9 జనవరి 2010 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
చిట్కాల మూసలు

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము చిట్కాలకు సంబంధించి రెండు మూసలున్నాయి.
{{ఈ నాటి చిట్కా}} - ఈ మూస వాడితే చిట్కా పేజీ మధ్యభాగంలో వస్తుంది.
{{ఈ నాటి చిట్కా2}} - ఈ మూస వాడితే చిట్కాను గడులలో (కాలమ్స్) చేర్చవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీరు చేర్చిన బోర్డర్ సెక్యూరిటీ పేజీ మార్చు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ ఉపకరణం వాడి చేశారు. వికీకరణ చేయాల్సిన పనిచాలావుంది. (hide, మార్చు) అన్నవి వ్యాసంలో వున్నాయి. మీకు సహాయం అవసరం ఐతే, నన్ను సంప్రదించండి, లేక వెబ్ ఛాట్ లో కలవండి. --అర్జున 03:30, 16 జనవరి 2012 (UTC)Reply

ఇది ఆంగ్ల వికీ నుంచి గూగుల్ అనువాదం ద్వారా చేసిన వ్యాసం. ఇందులో వాక్య నిర్మాణం ఏ మాత్రం సరిగా లేదు. కొత్తగా తెలుసుకొనే వారికి ఈ వ్యాసం అస్సలు ఉపయోగపడదు. ఇలాంటి వ్యాసాలు వెంటనే తొలిగించబడాలి. ఇదివరకు కొందరు యాంత్రిక అనువాద వ్యాసాలను చేసిననూ యంత్రం ద్వారా మాత్రమే కాకుండా ఆ తర్వాత మానవశ్రమ ద్వారా కూడా మెరుగుపరిచారు. ఈ వ్యాసం మాత్రం పూర్తిగా యాంత్రిక అనువాదమే. దీన్ని శుద్ధి చేయడం చాలా కష్టం. దీని బదులు కొత్తగా వ్యాసం తయారుచేయడం తేలిక. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:32, 16 జనవరి 2012 (UTC)Reply
చంద్రకాంతరావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. Pvr గారు దీనిని ఒక వారంలోగా మెరుగు చేయకపోతే తొలగించవచ్చు. --అర్జున 01:26, 17 జనవరి 2012 (UTC)Reply

మీ ఖాతా పేరు మారబోతోంది మార్చు

08:36, 20 మార్చి 2015 (UTC)

12:05, 19 ఏప్రిల్ 2015 (UTC)

 

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

చెత్త యాంత్రికానువాదం - సవరించలేం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 14:21, 17 ఏప్రిల్ 2017 (UTC) చదువరి (చర్చరచనలు) 14:21, 17 ఏప్రిల్ 2017 (UTC)Reply