Raju adhikari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 00:35, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
పాత చర్చల నిక్షిప్తం

మీ చర్చా పేజీ చర్చలతో నిండి పోయిందా? అయితే పాత చర్చలను భద్రపరుచుకోండి. భద్రపరచడం చాలా సులువు. మీ చర్చాపేజీ లో {{పాత చర్చల పెట్టె|auto=small}} అని చేర్చుకోండి. తరువాత సభ్యులపై చర్చ:మీ సభ్యనామము/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి మీ ప్రస్తుత సందేశాలన్నింటినీ ఈ పేజీలోకి తరలించి సేవ్ చేయండి.

ఉదాహరణకు మీ సభ్యనామం రాముడు అనుకుందాం. సభ్యులపై చర్చ:రాముడు/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి పాతచర్చలను ఇందులోకి తరలించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

పాలకొల్లు ఊరిలో కొన్ని మార్పులు చేయాలి.ఎలా?


Raju adhikari 14:22, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply

పాలకొల్లు పేజీకి వెళ్ళి పైన ఉన్న "మార్చు" పైన క్లిక్ చేసి సమాచారం చేర్చవచ్చు. ముందుగా WP:5MIN చదవండి --వైజాసత్య 14:35, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply

నమస్కారమ్ మార్చు

నా పేరు రాజు అదికారి,నేను పాలకొల్లు గురింఛి కొన్ని పొటొలు సేకరింఛి తెవికి లో పెట్టాలని అనుకుంటున్నాను. కొన్ని మార్పులు ఛేసాను,కొన్ని ఛేయవలిసినవి వున్నాయి.ఎలా?

మీ గ్రామ ఫోటోలు పెట్టాలన్ననూ, మార్పులు చేర్పులు చేయాలన్ననూ పాలకొల్లు గ్రామ వ్యాసంలో పెట్టండి. లైసెన్సు వివరాలతో సహా ఫోటోలు ముందు అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఇంకేమైనా సందేహాలుంటే చర్చాపేజీలో అభ్యర్థించండి.--C.Chandra Kanth Rao 13:09, 20 ఫిబ్రవరి 2008 (UTC)Reply