స్వాగతం మార్చు

Rayarakula గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Rayarakula గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 07:11, 26 జనవరి 2014 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
సాంకేతిక ఇబ్బందులు

వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

వికీలో సరైన సమాచారంతో, మూలాలతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. దానికొరకు {{cite web}} లాంటి మూస వాడడం తప్పదు. కొత్త విజువల్ ఎడిటర్ కు మారితే, సులభంగా మూసలు, పట్టికలు, లింకులు చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలోని తొలి స్వాగత సందేశంలో లింకులు చూడండి. ఇంకా మీకు సందేహాలుంటే, మీ చర్చాపేజీలో అడగండి. సహసభ్యులు స్పందనలతో కొద్ది రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


ఒక వక్తి గురించి ఆడ్ చేయాలి అనుకుంటున్నాను మార్చు

 Y సహాయం అందించబడింది

నాకు బాగా ఇష్టమైనా వ్యక్తి నల్లమోతు శ్రీధర్ గారు ,

ఇతను ప్రస్తుతానికి కంప్యూటర్ ఏరా అనే మాస పత్రికను నడుపుతున్నారు. అంతే కాక యు ట్యూబ్ ద్వార ఎంతో మందికి టెక్నాలజీ ని అందిస్తున్నారు. యు ట్యూబ్ లో ౪౦౦ (4౦౦) లకు పైగా అతని వీడియో లు ఉన్నాయి అంతే కాకా కంప్యూటర్ ఏరా .కో.ఇన్ అనే సైట్ ని నడిపిస్తున్నారు. అతను అంత ఫేమస్ కాకపోయినప్పటికీ టెక్నాలజీ ని అర్డెం చేసుకునే వాళ్ళు అతనిని అనుసరిస్తారు, ఇంటర్నెట్ లో అధ్బుతాలు సృష్టించేవారు అతనిని అభిమానిస్త్తారు అందుకే

వికీపీడియా వారికి నా విన్నపం నల్లమోతు శ్రీధర్ గారి గురించి ఇందులో ఆడ్

నల్లమోతు శ్రీధర్ గురించి వ్యాసం ఇప్పటికే ఉన్నది. అక్కడ మీవద్దనున్న సమాచారాన్ని చేర్చండి. మీకింకా సమస్యలుంటే 9246376622 మొబైల్ కి నాతో ఫోన్ లో మాట్లాడండి.Rajasekhar1961 (చర్చ) 13:09, 26 జనవరి 2014 (UTC)Reply

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం మార్చు

 

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

తలంబ్రాల చెట్టు ఫోటోల తొలగింపు గురించి మార్చు

వాడుకరి పేజీ రూపొందించుకోవడం

వాడుకరి:Rayarakula గారూ! మీరు ఎక్కించిన తలంబ్రాల చెట్టు పువ్వుల ఫోటో చక్కగా ఉంది, చూడముచ్చటగా ఉంది. ఐతే మీకు రెండు సూచనలు:

  1. బలమైన కారణం లేకుండా ఉన్న సమాచారం లేక ఫోటోలు తొలగించరాదు: తలంబ్రాల చెట్టు వ్యాసంలోని చిత్రమాలికలో కొన్ని ఫోటోలు ఉండగా మీరు వాటన్నిటినీ తొలగించి మీ ఫోటో చేర్చినట్టు ఈ ఎడిట్ చెప్తోంది. మీ ఫోటో చేర్చడం మంచిపనే అయినా ఆ ఫోటోలన్నిటి తొలగింపుకూ బలమైన కారణం తెలియట్లేదు. అత్యంత బలమైన కారణం (ఆ ఫోటోలు అసలు తలంబ్రాల చెట్టువే కాకపోవడమో, ఆ ఫోటోలన్నీ కాపీహక్కుల పరిధిలో ఉండడమో) లేకుండా ఇలా చేయకండి. నేనైతే పొరపాటున అలా జరిగిందేమో అనుకుంటున్నాను. అంతే కదండీ.
  2. మీ అభిరుచులు, మీరేం రాద్దామనుకుంటున్నారు వంటివాటితో వాడుకరి పేజీ రాయకూడదూ. అవునండీ మీరు వాడుకరి పేజీ రాసుకోవచ్చు కదా. మీరు మీ గురించి, మీ ఆసక్తుల గురించి, మీరు తెలుగు వికీపీడియాలో చేద్దామనుకుంటున్న పనుల గురించి మీరేం చెబుదామనుకుంటున్నారో ఆ సమాచారమే రాయండి. అంతకుమించి వద్దు. కానైతే మీరేది చెప్పాలనుకుంటే దానితో పేజీ సృష్టిస్తే బావుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అలా చేద్దామనుకుంటే గనుక ఈ చర్చలోనే వీడియో పెడుతున్నాను చూడండి.

మీతో తెలుగు వికీపీడియాలో మరింత కృషిచేద్దామని భావించే పవన్ సంతోష్ (చర్చ) 04:14, 14 మార్చి 2018 (UTC)Reply