Swarna Latha
Swarna Latha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 10:27, 5 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ఫోటోలు
మార్చుమా గ్రామము నున్న యొక్క ఫొటోలు నున్న గ్రామము పేజీలో చేర్ఛుట ఎలా?
- పేజీకి ఎడమ వైపున ఉన్న ఫైలు అప్లోడు నొక్కి అందులోని సూచనలను పాటిస్తూ బొమ్మను అప్లోడ్ చేసి నున్న గ్రామంలో [[బొమ్మ:ఫైలుపేరు.jpg|right|200px|బొమ్మపై వ్యాఖ్య]] చేర్చండి చాలు.-- C.Chandra Kanth Rao(చర్చ) 20:01, 29 ఫిబ్రవరి 2008 (UTC)
ఫొటోల లైసెన్సు వివరాలు
మార్చువికీపీడియాలో మీ ఊరి బొమ్మలను అప్లోడు చేసినందుకు ధన్యవాదాలు. మీరు చేరుస్తున్న బొమ్మలు మీరు తీసిన ఫొటోలుగానే అనిపిస్తున్నాయి. వికీపీడియాలో ప్రతీ బొమ్మకు ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయిస్తారు, ఆ పేజీలో బొమ్మ వివరాలను తెలుపాలి. బొమ్మ వివరాలంటే, ఎక్కడ తీసారు, ఆ బొమ్మలో కనిపిస్తున్న పస్తువేమిటి వగైరాలను తెలుపాలి. ఈ వివరాలతో పాటుగా బొమ్మను మీరు ఎటువంటి లైసెన్సుతో చేరుస్తున్నారో కూడా తెలుపాలి. మీరు ఇప్పటి వరకూ చేర్చిన బొమ్మల బాబితా నుండి, మీరు చేర్చిన బొమ్మల పేజీకి వెళ్ళి వాటికి వివరాలను తెలుపండి, అలాగే వాటికి ఒక లైసెన్సు పట్టీని కూడా తగిలించండి. ఏ లైసెన్సు పట్టీ తగిలించాలనే అయోమయం ఉంటే గనక కింద ఇచ్చిన కోడును బొమ్మల పేజీలో చేర్చండి.
== బొమ్మ వివరాలు == -- ఈ వాక్యాన్ని చెరిపేసి బొమ్మకు సంభందించిన వివరాలను రాయండి. -- == లైసెన్సు వివరాలు == {{సొంత కృతి|GFDL-no-disclaimers|cc-by-sa-3.0,2.5,2.0,1.0}}
ప్రతీ బొమ్మకూ లైసెన్సు వివరాలను తెలుపటం తప్పనిసరి, అలా లసెన్సు వివరాలు లేని బొమ్మలను తొలగించే అవకాశం ఉంది. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:55, 13 మార్చి 2008 (UTC)
లత గారూ! నున్న బొమ్మల గురించి మీరు అడిగిన ప్రశ్నకు -
- ఒక సారి క్రింద ఇచ్చిన లింకులలో ఉన్న సమాచారాన్ని చదివండి, మీ ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు.
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం
ప్రయత్నించండి. ఇబ్బంది అయితే వదిలేయండి. నేను అతికిస్తాను. కాని ఇన్ని బొమ్మలు ఉన్న పేజీలో ఏమీ వ్రాయకపోతే ఆ వ్యాసానికి విలువ ఉండదు. కనుక నున్న గురించి సాధ్యమైనంత వ్రాయండి. ఉదాహరణగా ఒక బొమ్మ అతికించాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:03, 16 మార్చి 2008 (UTC)
- స్వర్ణలత గారూ! మీరు అప్ లోడ్ చేసిన బొమ్మలను నున్న వ్యాసంలో పెట్టాను. ఇవి మీ స్వంత బొమ్మలే అమే అభిప్రాయంతో వీటికి GFDL-no-disclaimers అనే లైసెన్సు ట్యాగ్ తగిలించాను. మీకు అభ్యంతరం ఉండదని. అంటే ఈ బొమ్మలను ఇతరులు వాడుకోవడానికి మీకు అభ్యంతరం లేదన్నమాట, ఒకవేళ అభ్యంతరముంటే చెప్పండి. బొమ్మలు చేర్చితే వ్యాసం అయిపోదు. దయ చేసి వీలు చిక్కినప్పుడు నున్న గురించిన వివరాలు వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:24, 26 మార్చి 2008 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
మార్చు@Swarna Latha గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
- File:Shivalayam.jpg
- File:Laverne_Tripp_Childen's_Home&_School.jpg
- File:నున్న_ప్రజా_వైద్యశాల.jpg
- File:పవర్_గ్రిడ్.jpg
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)