వారసుడు (2023 సినిమా)
(వారసుడు (2022 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
వారసుడు 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్‌లపై దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. విజయ్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది.[1]
వారసుడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | వంశీ పైడిపల్లి |
రచన | వంశీ పైడిపల్లి హరి ఆశిషోర్ సోలమన్ |
మాటలు | వివేక్ |
నిర్మాత | దిల్‌రాజు శిరీష్ పరమ్ వి పొట్లూరి పెరల్ వి పొట్లూరి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కార్తీక్ పళని |
కూర్పు | కె.ఎల్. ప్రవీణ్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థలు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ |
విడుదల తేదీ | 2023 జనవరి 14 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులుసవరించు
- విజయ్[2][3]
- రష్మికా మందన్న[4]
- శరత్ కుమార్
- సత్యరాజ్
- ప్రభు
- ప్రకాశ్ రాజ్
- శ్రీకాంత్[5]
- జయసుధ
- కారుమంచి రఘు
- శ్యామ్
- సుమన్
- ఖుష్బూ
- సంగీత క్రిష్
- సంయుక్త షణ్ముగనాథన్
- నందిని రాయ్
- గణేష్ వెంకట్రామన్
- శ్రీమాన్
- వీటీవీ గణేశన్
- జాన్ విజయ్
- భరత్ రెడ్డి
- సంజన
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ
- నిర్మాత: దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
- కథ, స్క్రీన్ప్లే: వంశీ పైడిపల్లి, అహిషోర్ సాల్మన్
- దర్శకత్వం: వంశీ పైడిపల్లి[6]
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
- ఎడిటర్: కె.ఎల్. ప్రవీణ్
- మాటలు: శ్రీనివాస్ చక్రవర్తి
మూలాలుసవరించు
- ↑ Hindustantimes Telugu (9 January 2023). "వారసుడు రిలీజ్ డేట్ ఫిక్స్ - చిరు బాలయ్య సినిమాల తర్వాతే వారసుడు - దిల్‌రాజు". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ "'వారసుడు' గా దళపతి విజయ్ ?" (in ఇంగ్లీష్). 17 June 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "Vijay 66: వచ్చాడు 'వారసుడు'". 22 June 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "విజయ్ సినిమాలో ఛాన్స్ .. గుడ్‌న్యూస్ షేర్ చేసిన రష్మిక". 5 April 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ Andhra Jyothy (4 January 2023). "కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుంది". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Namasthe Telangana (19 January 2023). "మా నమ్మకం నిజమైంది". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.