వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2012
2012 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
1వ వారం |
---|
ఇది 1838-39 కాలంలో పారిస్ లో తీయబడిన ఒక వీధి ఫొటో. క్రింది ఎడమభాగంలో బూట్లు పాలిష్ చేయించుకొంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఫొటోలో కనిపించడం ఇదే ప్రప్రధమం. ఫోటో సౌజన్యం: Arctic.gnome |
2వ వారం |
మఛిలీపట్నంలో సాయిబాబా మందిరం ఫోటో సౌజన్యం: |
3వ వారం |
మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు. ఫోటో సౌజన్యం: ImpuMozhi |
4వ వారం |
ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది. దీనిని 'చిన్నతిరుపతి' అని కూడా అంటారు. ఈ ఆలయం వెనుక ప్రక్క గోపురంపైని శిల్పాన్ని ఈ చిత్రంలో చూడవచ్చును. ఫోటో సౌజన్యం: కాసుబాబు |
5వ వారం |
దేశంలో కెల్లా పెద్దదైన రేవులలో విశాఖపట్టణం సముద్రపు రేవు ఒకటి ఫోటో సౌజన్యం: కేండియో గాసియస్ |
6వ వారం |
1964కు ముందు భారతదేశానికి, శ్రీలంకకు వారధి పట్టణముగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి లోని చర్చి అవశేషాలు ఫోటో సౌజన్యం: Clt13 |
7వ వారం |
8వ వారం |
శ్రీకూర్మం దేవాలయం లో శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. ఫోటో సౌజన్యం: Seshagirirao |
9వ వారం |
1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్యారిస్ లోనిఎత్తైన భవనము "ఈఫిల్ టవర్" ఫోటో సౌజన్యం: Rüdiger Wölk |
10వ వారం |
దేవదానవులు కవ్వంగా మందరగిరి ని త్రాడు గా వాసుకి ని వాడి క్షీరసాగర మథనం చేయుట. 18వ శతాబ్దపు చిత్రం ఫోటో సౌజన్యం: Redtigerxyz |
11వ వారం |
భవన నిర్మాణ పరిశ్రమలో వాడే తాండూరు నాపరాళ్లు ఫోటో సౌజన్యం: C.Chandra Kanth Rao |
12వ వారం |
ఫోటో సౌజన్యం: Seshagirirao
|
13వ వారం |
సంక్రాంతి సంబరాలలో ప్రముఖ పాత్ర వహించే గంగిరెద్దు ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె. |
14వ వారం |
భీమునిపట్నం విహంగచిత్రం ఫోటో సౌజన్యం: Adityamadhav83 |
15వ వారం |
దేవదాసు కధానాయకుడుగా అక్కినేని నాగేశ్వరరావు ఫోటో సౌజన్యం: DEEPASIKHA |
16వ వారం |
రామకృష్ణ పరమహంస భారతదేశపు ఆధ్యాత్మిక గురువు. ఫోటో సౌజన్యం: http://syed21.wordpress.com/2009/04/13/ramakrishna/ |
17వ వారం |
సుందరకాండ లో హనుమాన్ లంకా దర్శనం చక్కగా వర్ణించబడింది ఫోటో సౌజన్యం: LACMA |
18వ వారం |
విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. ఫోటో సౌజన్యం: Adityamadhav83 |
19వ వారం |
రామకృష్ణ మఠము, అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్ సన్యాసి రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. ఈ భవనం హైద్రాబాదులోనిది. ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
20వ వారం |
ఫోటో సౌజన్యం: Rajasekhar1961
|
21వ వారం |
ఫోటో సౌజన్యం: Veera.sj
|
22వ వారం |
శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యపు రాజు ఫోటో సౌజన్యం: చావాకిరణ్ |
23వ వారం |
13 వ శతాబ్దం లో కాకతీయ సామాజ్ర్యం పడిపోయినతరువాత ఢిల్లీ రాజులపై గెరిల్లా యుద్ధం చేసిన గొప్ప నాయకుడు ముసునూరి నాయకులు లో ఒకడు ముసునూరి కాపనీడు. ఫోటో సౌజన్యం: కాసుబాబు |
24వ వారం |
శంకరం గ్రామం దగ్గర ప్రక్కప్రక్కగల కొండలపై గల బుద్ధ స్థలాలు బొజ్జన్నకొండలో ధ్యాన బుద్ధుడు ఫోటో సౌజన్యం: Kkkishore |
25వ వారం |
పర్యాటక రంగంలో ఒక ఆకర్షణ బ్రాండెన్బర్గర్ గేటు(జర్మనీ) ఫోటో సౌజన్యం: de:User:AlterVista |
26వ వారం |
నర్తించే వినాయకుడు సెంట్రల్ టిబెట్. 15వ శతాబ్దం ఆరంభకాలపు చిత్రం. వస్త్రంపై అద్దిన చిత్రం. ఎత్తు: 68 సెంటీమీటర్లు ఫోటో సౌజన్యం: Redtigerxyz at en.wikipedia |
27వ వారం |
హైదరాబాదులో ని మక్కా మసీదు ఫోటో సౌజన్యం: Bhaskarnaidu |
28వ వారం |
సింహాచలంలో నరసింహ దేవాలయం ఫోటో సౌజన్యం: Adityamadhav83 |
29వ వారం |
ఫోటో సౌజన్యం: Arjunaraoc
|
30వ వారం |
అరసవిల్లి, శ్రీకాకుళం జిల్లా లో శ్రీసూర్యనారాయణస్వామి ఫోటో సౌజన్యం: Seshagirirao |
31వ వారం |
పెద్ద గ్రూపర్ చేప చిన్నచేపల సమూహములో ఈదుతూ ఫోటో సౌజన్యం: Dillif and Fir002 |
32వ వారం |
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో గల చాముండేశ్వరి దేవాలయం ఫోటో సౌజన్యం: Sanjay Acharya |
33వ వారం |
ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఫోటో సౌజన్యం: Nagesh Rao |
34వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=హైదరాబాదు లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1891లో అసిఫియా లైబ్రెరీ అనే పేరుతో ఏర్పాటయింది]] హైదరాబాదు లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1891లో అసిఫియా లైబ్రెరీ అనే పేరుతో ఏర్పాటయింది ఫోటో సౌజన్యం: Arjunaraoc |
35వ వారం |
పల్లెవాసుల జీవనవిధానం లో భాగమైన సంతలోఅలంకార సామాగ్రి ఫోటో సౌజన్యం: Bhaskaranaidu |
36వ వారం |
చంద్రునిపై కాలిడిన మొదటి మనిషి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఫోటో సౌజన్యం: Ranveig |
37వ వారం |
ప్రకాశం బ్యారేజిపై కృష్ణవేణీమాత. ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె. |
38వ వారం |
అమరావతి స్తూపం అవశేషాలు ఫోటో సౌజన్యం: Sk201 |
39వ వారం |
తెలుగు ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు ఫోటో సౌజన్యం: Fedora project |
40వ వారం |
100 సంవత్సరాలక్రితం నిర్మించిన గిద్దలూరుతహసీల్దారు కార్యాలయ భవనం ఫోటో సౌజన్యం: Ramireddy |
41వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=అశోక స్తంభం]] అశోకుడు స్థాపించిన అశోక స్తంభం పై నాలుగు సింహాలు, దాని క్రింద భాగాన అశోకచక్రం, ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం బొమ్మలు, దానిక్రిందిభాగాన తలకిందులుగా వున్న కలువపువ్వు వున్నాయి. ఫోటో సౌజన్యం: కాసుబాబు |
42వ వారం |
మానవ మెదడు లో ముఖ్యభాగాలు ఫోటో సౌజన్యం: Wyglif |
43వ వారం |
ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ఫోటో సౌజన్యం: Thuresson |
44వ వారం |
45వ వారం |
దశావతారాలు 19వశతాబ్దపు చిత్రం ఫోటో సౌజన్యం: Redtigerxyz |
46వ వారం |
రోజువారీ పగటి వేషదారుల ఒకరోజు వేషాలు ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
47వ వారం |
వెదురుతో తయారైన వివిదరకాల తట్టలు,బుట్టలు ఫోటో సౌజన్యం: Bhaskaranaidu |
48వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=తనికెళ్ళ భరణి ప్రముఖ కళాకారుడు, భాషాభిమాని]] తనికెళ్ళ భరణి ప్రముఖ కళాకారుడు,,భాషాభిమాని,తెలుగు రచయిత ఫోటో సౌజన్యం: Tanikella teja |
49వ వారం |
సాంస్కృతిక పునరుజ్జీవనం కాలంలో లియోనార్డో డావిన్సీ రచన ఫోటో సౌజన్యం: Lviatour |
50వ వారం |
51వ వారం |
గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశమైన పట్టిసం లో వీరభద్రస్వామి ఆలయం. ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె. |
52వ వారం |
53వ వారం |
చిలకజోష్యం వద్ద కార్డు తీస్తున్న చిలక ఫోటో సౌజన్యం: Bhaskaranaidu |