వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2022
2022 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
కొత్త సంవత్సరం సంబరాలు ఫోటో సౌజన్యం: Freddy2001 |
02వ వారం |
అరిటాకులో తెలుగువారి భోజనం ఫోటో సౌజన్యం: United Hotel Management Academy (UHMA) |
03వ వారం |
జర్మనీలోని టౌన్‌హాలు ఫోటో సౌజన్యం: Aka |
04వ వారం |
ఢిల్లీలోని ఎర్రకోట ఫోటో సౌజన్యం: Haros |
05వ వారం |
06వ వారం |
న్యూయార్క్, అమెరికా లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉన్న మొసలి శిలాజము. ఫోటో సౌజన్యం: Ermell |
07వ వారం |
08వ వారం |
ఖాట్మండు లోని దర్బార్ స్క్వేర్ లో ముగ్గురు సాధువులు ఫోటో సౌజన్యం: Markus Koljonen |
09వ వారం |
భరతేశ్వర్ ఆలయం, భువనేశ్వర్, ఒడిషా లోని ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి. ఫోటో సౌజన్యం: Prateek Pattanaik |
10వ వారం |
11వ వారం |
దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఆఫ్రికన్ పిల్ల ఏనుగులు ఫోటో సౌజన్యం: Diego Delso |
12వ వారం |
కుండల తయారీలో నిమగ్నయిన మహిళలు. సాంప్రదాయికంగా ఇది కుమ్మరి కులం వారి వృత్తి. ఫోటో సౌజన్యం: TAPAS KUMAR HALDER |
13వ వారం |
పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు లోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ఫోటో సౌజన్యం: రఘురామాచార్య |
14వ వారం |
తెలంగాణ లోని నిజాంసాగర్ ప్రాజెక్టు. దీని ఆయకట్టు విస్తీర్ణం సుమారు 2.75 లక్షల ఎకరాలు ఫోటో సౌజన్యం: బత్తిని వినయ్ కుమార్ గౌడ్ |
15వ వారం |
పంజాబ్ లోని అమృత్సర్ లో ఉన్న మహారాజా రంజిత్ సింగ్ భవనం. ఇది భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది ఫోటో సౌజన్యం: హర్వీందర్ |
16వ వారం |
తాటి ముంజలు, వేసవి కాలంలో తినుబండారాలుగా అమ్ముతారు. ఫోటో సౌజన్యం: Gpics |
17వ వారం |
కల్లు సేకరించడం కోసం తాటి చెట్టుపైకి ఎక్కుతున్న గీత కార్మికుడు ఫోటో సౌజన్యం: శ్రీనివాస కృష్ణ |
18వ వారం |
19వ వారం |
కరువు సమయంలో భూమికి సరైన నీరు అందక, భూమి ఇలా బీటలు వారుతుంది. ఫోటో సౌజన్యం: Tomas Castelazo |
20వ వారం |
వజ్రయాన బౌద్ధ సాంప్రదాయాన్ని సూచించే గంట చిహ్నం ఫోటో సౌజన్యం: Lomita |
21వ వారం |
పునుగు పిల్లి, విసర్జక పదార్థం కూడా సువాసన కలిగి ఉంటుంది. ఫోటో సౌజన్యం: కళ్యాణ్ వర్మ |
22వ వారం |
భారతదేశంలో ఎక్కువగా వర్షపాతం ఋతుపవనాల వల్ల కలుగుతుంది. ఫోటో సౌజన్యం: మెరీనా |
23వ వారం |
ఒడిశా లో గిరిజనుల జీవన విధానం ఫోటో సౌజన్యం: కె.శివకుమార్ |
24వ వారం |
హైదరాబాదులోని సంజీవయ్య పిల్లల ఉద్యానవనం ఫోటో సౌజన్యం: ఆదిత్య పకిడె |
25వ వారం |
తెలంగాణ కళారూపాలు ఫోటో సౌజన్యం: ఆదిత్య పకిడె |
26వ వారం |
రాజస్థాన్ లో బడికి వెళుతున్న బాలలు. ఫోటో సౌజన్యం: Ji-Elle |
27వ వారం |
ఐఐటి మండి లోని సి.వి.రామన్ గెస్ట్ హౌస్ ఫోటో సౌజన్యం: నవనీత్ శర్మ |
28వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=కలే చెట్టు పండ్లు. ఈ చెట్టు వివిధ రకాలైన నేలల్లోనూ, అనేక రకాల ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది.]] కలే చెట్టు పండ్లు. ఈ చెట్టు వివిధ రకాలైన నేలల్లోనూ, అనేక రకాల ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. ఫోటో సౌజన్యం: Vespertunes |
29వ వారం |
పంజాబ్ లోని అమృత్సర్ లో హర్మందిర్ సాహిబ్ అని పిలవబడే స్వర్ణదేవాలయం ఫోటో సౌజన్యం: Oleg Yunakov |
30వ వారం |
కంప్యూటర్లో సమాచారాన్ని భద్రపరిచేందుకు వాడే హార్డ్ డిస్క్ లోపలి భాగం ఫోటో సౌజన్యం: Alchemist-hp |
31వ వారం |
భారతదేశంలో తయారైన వికాస్ రాకెట్ ఇంజన్ పరీక్ష చేస్తున్న దృశ్యం ఫోటో సౌజన్యం: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ |
32వ వారం |
అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ లోని వేడి నీటి సరస్సు ఫోటో సౌజన్యం: Dietmar Rabich |
33వ వారం |
భద్రాచలం సీతారామస్వామి దేవస్థానంలో ప్రసాదములు విక్రయించే స్థలం. ఫోటో సౌజన్యం: ప్రణయ్ రాజ్ వంగరి |
34వ వారం |
భారతదేశంలో వీధుల్లో బండ్ల మీద లభించే తినుబండారాలు ఫోటో సౌజన్యం: Anubhav Sarangi |
35వ వారం |
సూక్ష్మ పరిమాణంలో తయారు చేసిన సంగీత పరికరాలు ఫోటో సౌజన్యం: Bhavss1214 |
36వ వారం |
మధ్యప్రదేశ్ లోని మండులో ఉన్న చారిత్రక జహాజ్ మహల్ ఫోటో సౌజన్యం: Aamin |
37వ వారం |
హైదరాబాదులోని నిజాంపేటలో సాగుచేయబడుతున్నరాఖీ పువ్వు ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
38వ వారం |
రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్ కీపర్ ఫోటో సౌజన్యం: జో రవి |
39వ వారం |
మహారాష్ట్రలోని అజంతా గుహాలయాల్లో 26వది. ఫోటో సౌజన్యం: సందీప్ డే |
40వ వారం |
దుర్గా దేవి, విజయదశమి సందర్భంగా విశేష పూజలందుకునే హిందూ దైవం ఫోటో సౌజన్యం: Abhishek Shirali |
41వ వారం |
40 ఏళ్ళ నాటి నేషనల్ పానాసోనిక్ రేడియో కం టేప్ రికార్డరు ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
42వ వారం |
టర్కీలోని ఇస్తాంబుల్ లో నిర్మాణంలో ఉన్న గోల్డెన్ హార్న్ మెట్రో వంతెన ఫోటో సౌజన్యం: Arild Vågen |
43వ వారం |
బిక్కిపండ్లు. ఎక్కువగా అడవుల్లో దొరికే ఈ పళ్ళలో మధ్యలో గుజ్జుని తింటారు. ఇది పుల్లగా, తియ్యగా ఉంటుంది. ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
44వ వారం |
ఆంగ్‌కార్ వాట్ లోని పురాతన హిందూ దేవాలయంలో ద్వారపాలకుడు ఫోటో సౌజన్యం: Diego Delso |
45వ వారం |
జర్మనీలో గుర్రాల సాయంతో దుక్కి దున్నుతున్న రైతు ఫోటో సౌజన్యం: Ralf Roletschek |
46వ వారం |
బాలి ద్వీపపు సాంప్రదాయ నృత్యమైన ఒలెగ్ నృత్యం ఫోటో సౌజన్యం: Crisco 1492 |
47వ వారం |
1968లో చిలీ దేశానికి సమీపంలో శిథిలమైన సరుకు రవాణా నౌక ఫోటో సౌజన్యం: Gordon Leggett |
48వ వారం |
వాయేజర్ 1 అంతరిక్ష నౌక నుంచి తీసిన గురుగ్రహ చిత్రం ఫోటో సౌజన్యం: నాసా |
49వ వారం |
తిరుమల కొండలలో సుమారు 150 కోట్ల ఏళ్ళ కిందట ఏర్పడినట్లు భావిస్తున్న సహజ శిలా తోరణం ఫోటో సౌజన్యం: కిరణ్ విరాట్ |
50వ వారం |
దశరథుడు తన ముగ్గురు భార్యలకు పాయస పాత్రను అందజేస్తున్న దృశ్యం ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ |
51వ వారం |
పశ్చిమ బెంగాల్ లోని ఇమాంబరా ప్యాలెస్ కి శీతాకాలంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఫోటో సౌజన్యం: Biswajitpatra |
52వ వారం |
మైసూరులోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో ఒకటి. మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్ 1843లో నిర్మించారు. తిరిగి ఇది 1933లో పునర్నిర్మింపబడింది. ఫోటో సౌజన్యం: స్వరలాసిక |