వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు
01 · 02 · 03 · 04 · 05 · 06 · 07 · 08 · 09 · 10
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30

తెలుగు వికీపీడియాలో రాస్తూ, తెవికీ రచనలోని వివిధ అంశాల గురించి నేర్చుకోవాలనుకుంటున్న వాడుకరులకు ఆన్లైన్ ద్వారా వికీపాఠాల శిక్షణ అందించడానికి ఈ తెవికీ బడి అనే కార్యక్రమం రూపొందించబడింది.

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ద్వారా నిర్వహిస్తున్న వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలకు స్వాగతం. ఇది తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు మొదటి కార్యక్రమం. యూజర్ గ్రూపు ఏర్పాటు గురించి చర్చిస్తున్న పలు సందర్భాలలో ఆయా చర్చలలో పాల్గొన్న సముదాయ సభ్యులు తమకు తెవికీ రచనలో మరింత శిక్షణ కావాలని, అందుకోసం ఆన్లైన్ ద్వారా వికీపాఠాలను నేర్పించాలని కోరడంతో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

జరిగిన శిక్షణాంశాలు

మార్చు
క్ర.సం. శిక్షణాంశం శిక్షకులు తరగతుల క్రమం
1 తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు, వర్గాల గురించిన ప్రత్యేక చర్చ చదువరి
1-4
2 వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా ?
ఫైండ్ లింక్ (ఉపకరణం)
ప్రణయ్‌రాజ్ వంగరి
5-7
3 వికీమీడియా వారు అందించే గ్రాంట్లు, సి ఐ ఎస్, వికీమీడియా ఫౌండేషన్ లు వివిధ
ప్రాజెక్ట్ లకుఅందించే సహకారాల గురించిన ప్రసంగం, చర్చ
పవన్ సంతోష్
8
4 వికీసోర్స్, సురవరం ప్రతాపరెడ్డిగారి గ్రంధాల పరిచయం, OCR, ప్రూఫ్ రీడింగ్ ప్రక్రియల
గురించిన శిక్షణ
A.రాజశేఖర్
9-10
5 వికీపీడియాలో వివిధరకాల పేజీలు, పేరుబరులు, నిర్వహణ, ట్రాన్స్క్లూషన్,
సబ్స్టిట్యూషన్ ప్రక్రియలు
చదువరి
11-12
6 ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ (OSM) పరిచయం,వెబ్సైటులో ఖాతా తెరవడం, మ్యాపులు సృష్టించడం,
సవరించడం, వికీడేటాతో అనుసంధానించడం
సాయి ఫణీంద్ర
13
7 వికీపీడియాలో మ్యాప్లు - పరిచయం, సాంకేతికాలు, వనరులు (వికీపీడియా, వికీడేటా,
కామన్స్, OSM) గురించిన శిక్షణ, అభ్యాసం
అర్జున రావు
14
8 యూజర్ స్క్రిప్ట్స్, గాడ్గేట్స్, X-టూల్స్, ట్విన్కిల్, సవరణ ఘర్షణ, ఇటీవలి మార్పులు,
వీక్షణ జాబితా, హాట్ కేట్, క్లుప్త వివరణ, విజుయల్ ఎడిటర్, ఫైండ్ ది లింక్
చదువరి
15,17
(16 చర్చ,సమీక్ష)
9 వికీడేటా గురించిన అంశాలు, ప్రక్రియలు, వివిధ ఉపకరణాలు. కశ్యప్
18,19
10 పెట్ స్కాన్, వికీప్రాజెక్టులలో ఉపయోగించే ప్రక్రియలు చదువరి
20

సంబంధిత పేజీలు

మార్చు

తెవికీలో పూర్వ శిక్షణా కార్యక్రమాలు

మార్చు
  1. https://te.wikipedia.org/wiki/వర్గం:తెలుగు_వికీపీడియా_శిక్షణా_కార్యక్రమాలు
  2. https://te.wikipedia.org/wiki/వర్గం:వికీ_శిక్షణ_శిబిరాలు

వాడుకరులకు సూచనలు

మార్చు

https://te.wikipedia.org/wiki/వికీపీడియా:వాడుకరులకు_సూచనలు