వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/5

కార్యక్రమం
మార్చు

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్ల యూజర్‌గ్రూపు
1  · 2  · 3  · 4  · 5  · 6  · 7  · 8
9  · 10

తేదీ: 5.05.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
శిక్షణాంశం: "వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా?"
శిక్షకులు: ప్రణయ్‌రాజ్ వంగరి
వేదిక: గూగుల్ మీట్
లింక్: https://meet.google.com/dcr-rtha-dxa

సూచనలు
శిక్షణాంశం ఎక్కువగా అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, శిక్షకులు - ప్రణయ్‌రాజ్ వంగరి గారు ఈ క్రింది సూచనలు ఇచ్చారు.

  1. శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారు ఒకటిరెండు ఆంగ్ల వ్యాసాలను అనువాద ఉపకరణం ద్వారా అనువదించే ప్రయత్నం చేయండి. అనువాదం చేయడంలో మీకు వచ్చిన సందేహాలు, సమస్యలను నోట్ చేసుకోండి. ఆదివారం నాటి శిక్షణా కార్యక్రమంలో వాటిని నివృత్తి చేసుకోవచ్చు.
  2. అనువాద పరికరం గురించిన శిక్షణలో ఎక్కువభాగం మీతో ప్రాక్టీస్ చేయించబడుతుంది కాబట్టి, శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారు లాప్టాప్/కంప్యూటర్ ద్వారా పాల్గొంటే ప్రాక్టీస్ కు వీలుగా ఉంటుంది.
  3. శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారు అనువాద ఉపకరణం ద్వారా అనువదించడానికి వీలుగా ఒకటిరెండు ఆంగ్ల వ్యాసాలను ఎంపికచేసి పెట్టుకోండి. ఆదివారం నాటి శిక్షణా కార్యక్రమంలో మీరు ఎంచుకున్న ఆంగ్ల వ్యాసాలపై ప్రాక్టీస్ ఉంటుంది.

నమోదు చేసుకున్న సభ్యులు

సభ్యనామం / సంతకం

  1. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:00, 28 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Vjsuseela --వి.జె.సుశీల (చర్చ) 07:45, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Kalasagary
  4. చదువరి (చర్చరచనలు) 05:29, 4 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Bonda Venkata Prasad --వాడుకరి:Bvprasadtewiki 20:46. 4 మే 2024 (UTC)
  6.  ప్రభాకర్ గౌడ్చర్చ 02:55, 5 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. యర్రా రామారావు (చర్చ) 03:03, 5 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Muralikrishna m (చర్చ) 08:41, 5 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక
మార్చు

తెవికిబడి 5వ శిక్షణా కార్యక్రమం తే 5.05.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 4 గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది. ప్రణయరాజ్ వంగరి గారు అనువాద పరికరం ఉపయోగించడం గురించి సభ్యులకు తమ కంప్యూటర్ తెర చూపించి పరిచయం చేసి ఆంగ్లం నుండి అనువాదం చేసి చూపించారు.

  • 10 మంది సభ్యులు- చదువరి, ఎం.మురళీకృష్ణ, బి.వి.ప్రసాద్. యర్రా రామారావు, వి.జె.సుశీల, ప్రణయ్ రాజ్ వంగరి, కశ్యప్, భాస్కర్, సాయికిరణ్, ప్రభాకర్ గౌడ్ నోముల గారులు పాల్గొన్నారు.
  • రాబోయే వారం కూడా "వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా?" అను విషయం మీద ప్రణయరాజ్ వంగరి గారు శిక్షణ ఇస్తారు.
********************
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు