వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/16
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20 | |
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30 |
తేదీ: 21.07.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
చర్చ అంశం: తెవికీ బడిలో ఇప్పటికి 15 తరగతులు వివిధ అంశాల మీద ప్రసంగాలు, శిక్షణ, అవగాహన, చర్చల రూపంలో జరిగాయి సభ్యులు సుమారు 8 నుండి 20 వరకు పాల్గొన్నారు.
ఇప్పుడు వాటిలోనుంచి గాని వికి రచనలో ఎదురయ్యే సమస్యలు, సందేహాలు, పరిష్కారాలు, చిట్కాలు లేదా వేరే ఇతర అంశాల గురించిన చర్చ ఉంటుంది.
నమోదు చేసుకున్న సభ్యులు
మార్చు(సభ్యనామం, సంతకం)
- Vjsuseela--V.J.Suseela (చర్చ) 12:30, 16 జూన్ 2024 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:06, 17 జూలై 2024 (UTC)
- Saiphani02 (చర్చ) 05:12, 18 జూలై 2024 (UTC)
- ప్రభాకర్ గౌడ్చర్చ 05:14, 25 జూలై 2024 (UTC)
- చదువరి (చర్చ • రచనలు) 06:21, 28 జూలై 2024 (UTC)
తేది 21.7.2024 న చర్చలో 7 మంది సభ్యులు పాల్గొన్నారు. వి.జె.సుశీల, ప్రభాకర్ గౌడ్, కశ్యప్, ప్రణయరాజ్, A. మురళి, A. రాజశేఖర్, యర్రా రామారావు గారులు పాల్గొన్నారు.