వికీపీడియా:తెవికీ బడి
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20 | |
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30 |
తెలుగు వికీపీడియాలో రాస్తూ, తెవికీ రచనలోని వివిధ అంశాల గురించి నేర్చుకోవాలనుకుంటున్న వాడుకరులకు ఆన్లైన్ ద్వారా వికీపాఠాల శిక్షణ అందించడానికి ఈ తెవికీ బడి అనే కార్యక్రమం రూపొందించబడింది.
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ద్వారా నిర్వహిస్తున్న మొదటి కార్యక్రమమిది. యూజర్ గ్రూపు ఏర్పాటు గురించి చర్చిస్తున్న పలు సందర్భాలలో ఆయా చర్చలలో పాల్గొన్న సముదాయ సభ్యులు తమకు తెవికీ రచనలో మరింత శిక్షణ కావాలని, అందుకోసం ఆన్లైన్ ద్వారా వికీపాఠాలను నేర్పించాలని కోరడంతో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
నిర్వహణ
మార్చుతెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు
శిక్షణ సమయం
మార్చుప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గం.ల నుండి 3.30 ని.ల వరకు
శిక్షణ అందించే బృందం
మార్చు(మరికొంతమంది సభ్యులను సంప్రదించివారిని కూడా శిక్షణ అందించే బృందంలో చేర్చుతాము)
శిక్షణాంశాలు
మార్చుఈ తెవికీ బడిలో భాగంగా ప్రాథమిక, మాధ్యమిక, నిర్వాహణ, నిపుణత స్థాయిలలో వికీపీడియా శిక్షణకు సంబంధించి కొన్ని పాఠ్యాంశాలు, వాటి ప్రశ్నావళిని ఆ పేజీలో చేర్చాము. సముదాయ సభ్యులు వాటిని పరిశీలించి వారికి ఏ అంశంలో శిక్షణ కావలసివుందో ఆ అంశం కింద పేరు రాయడంగాని, సంతకంగాని చేయగలరు. ఆ తరువాత శిక్షకుల బృందం వీటిని పరిశీలించి శిక్షణను అందిస్తుంది. అలాగే ఈ జాబితాలో లేని అంశాలను కూడా ఇతర శిక్షణాంశాలు విభాగంలో చేర్చవచ్చు.
1. వికీపీడియా పరిచయం – ఖాతా తెరవడం
మార్చువికీపీడియా పరిచయం
మార్చు- వికీపిడియా అంటే ఏమిటి?
- వికీపీడియా ఎవరిది?
- వికీపీడియా ఎందుకు అవసరం, దాని ఉద్దేశ్యం ఏమిటి?
- వికీపీడియాలో ఎందుకు రాయాలి, రాస్తే ఏమోస్తుంది?
- వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు ఉంటాయి?
- వికీపీడియాలో రాయడానికి ఎలాంటి అర్హతలు కావాలి?
- వికీపీడియాలో రాయడానికి ఏవేనా నియమాలు ఉన్నాయా?
- వికీపీడియాలో ప్రస్తుత వికీపీడియన్లు ఏం చేస్తుంటారు?
- వికీపీడియాలో వ్యాసాలు రాయడమే కాకుండా ఇంకా ఏఏ పనులు చేయవచ్చు
- ఏది వికీపీడియా కాదు?
- పేరుబరి అంటే ఏమిటి, వికీలో ఉన్న వివిధ పేరుబరులు ఏవి?
వికీ మొదటిపేజీ పరిచయం
మార్చు- మొదటి పేజీ అంటే ఏమిటి? అందులో ఏఏ అంశాలు ఉంటాయి?
- చర్చాపేజీ ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి?
- ఈ వారపు వ్యాసం విభాగంలో ఏం ఉంటుంది?
- చరిత్రలో ఈ రోజు విభాగంలో ఏం ఉంటుంది?
- ఈ వారపు బొమ్మ విభాగంలో ఏం ఉంటుంది?
- మీకు తెలుసా? విభాగంలో ఏం ఉంటాయి?
- మార్గదర్శి విభాగంలో ఏం ఉంటాయి?
- సోదర ప్రాజెక్టులు ఏవి? వాటి ఉపయోగం ఏమిటి?
- మార్పులు చేర్పులు విభాగంలో ఏవి ఉంటాయి?
- ఖాతా సృష్టించుకోండి విభాగం ఉపయోగం ఏమిటి?
- లాగినవండి విభాగం ఉపయోగం ఏమిటి?
- చరిత్ర అనే విభాగంలో ఏం ఉంటుంది?
వికీ యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం

- యాదృచ్ఛిక పేజీ అంటే ఏమిటి?
- రచ్చబండ అంటే ఏమిటి? అందులో ఏంఏం చేయవచ్చు?
- వికీపీడియా గురించి విభాగంలో ఏం ఉంటుంది?
- సంప్రదింపు పేజీ ఎందుకు?
- విరాళాలు ఎవరికి ఇవ్వాలి?
- సహాయసూచిక విభాగంలో ఏం ఉంటుంది?
- సముదాయ పందిరి విభాగంలో ఏం ఉంటుంది?
- ఇటీవలి మార్పులు విభాగంలో ఏం ఉంటుంది?
- కొత్త పేజీలు విభాగంలో ఏం ఉంటుంది?
- దస్త్రం ఎక్కింపు విభాగంలో ఏం ఉంటుంది?
- ఇక్కడికి లింకున్న పేజీలు విభాగంలో ఏం ఉంటుంది?
- సంబంధిత మార్పులు విభాగంలో ఏం ఉంటుంది?
- ప్రత్యేక పేజీలు విభాగంలో ఏం ఉంటుంది?
- శాశ్వత లింకు విభాగంలో ఏం ఉంటుంది?
- పేజీ సమాచారం విభాగంలో ఏం ఉంటుంది?
- ఈ పేజీని ఉల్లేఖించండి విభాగంలో ఏం ఉంటుంది?
- వికీడేటా అంశం విభాగంలో ఏం ఉంటుంది?
- ఓ పుస్తకాన్ని సృష్టించండి, ఎలా సృష్టించుకోవాలి?
- PDF రూపంలో దించుకోండి, దిగుమతి చేసుకోవచ్చా?
- అచ్చుతీయదగ్గ కూర్పు అంటే ఏమిటి?
విజువల్, సోర్స్ ఎడిటింగుల పరిచయం
మార్చువికీపీడియా వ్యాస వివరాల (చదువు, సవరించు, చరిత్ర, చర్చాపేజీ మొ.నవి) పరిచయం (సోర్స్, విజువల్ ఎడిటింగ్, మోబైల్)
మార్చు- వికీపీడియా వ్యాసం అంటే ఏమిటి?
- వికీపీడియా వ్యాసం ఎలా ఉంటుంది?
- వికీపీడియా వ్యాసానికి సంబంధించి ఏఏ భాగాలు ఉంటాయి?
- వ్యాస చర్చాపేజీలో ఏం రాయవచ్చు?
- సవరించు అంటే ఏమిటి?
- చరిత్ర అనే విభాగంలో ఏం ఉంటుంది?
- వికీపీడియా వ్యాస శీర్షిక అంటే ఏమిటి? శీర్షికల అవసరం ఏంటి?
- సమాచారపెట్టె అంటే ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి?
- మూలాలు, వనరులు అంటే ఏమిటి?
- ఇవికూడా చూడండి ఎందుకు?
- బయటి లంకెలు/బాహ్య లింకులు ఎందుకు?
- వర్గాలు అంటే ఏమిటి? వాటి ఉపయోగం ఏమిటి?
- మరిన్ని అనే విభాగంలో ఏం ఉంటుంది.
ఇన్ పుట్ టూల్స్ పరిచయం (డెస్క్ టాప్, మోబైల్స్, వాయిస్ టైపింగ్)
మార్చు- వికీలో ఎలాంటి టెక్ట్స్ (అను/యూనికోడ్) ఉపయోగిస్తారు?
- నాకు అనులో టైపింగ్ చేసిన అనుభవం ఉంది, ఆ పద్ధతిలో వికీలో టైపింగ్ చేయడానికి అవకాశం ఉందా?
- వికీలో ఎలాంటి కీబోర్డులు అందుబాటులో ఉన్నాయి?
- టైపింగ్ పద్ధతులు ఏవైనా ఉన్నాయా?
- ఇన్ పుట్ టూల్స్ అంటే ఏమిటి?
- అవి ఎక్కడ లభిస్తాయి?
- కంప్యూటర్, లాప్ టాప్, మోబైల్స్ లలో రాయడానికి ఏ ఉపకరణాలు ఉపయోగించాలి?
- డౌన్లోడ్ కు ఏదైనా ఛార్జ్ ఉంటుందా?
- వాటిని ఎలా డౌన్లడ్ చేసుకోవాలి?
- వాటిని ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి?
- ఎలా టైపింగ్ చేయాలి?
వికీ ఖాతాను తెరవడం
మార్చు- వికీలో ఖాతా లేకుండా మార్పులు చేయలేమా?
- వికీ ఖాతా తెరవడం వల్ల ఉపయోగం ఏమిటి?
- ఖాతాల పేర్ల ఎంపికకు ఏవైనా నియమాలు ఉన్నాయా?
- ఖాతా తెరవడంలో ఈమెయిల్ ఉపయోగం ఏమిటి?
- వేర్వేరు భాషల వికీలకు వేర్వేరు ఖాతా తెరవాలా? ఒకటే వాడవచ్చా?
- ఖాతా పేరు, పాస్వర్డ్ మరిచిపోతే ఎలా రాబట్టాలి?
- ఖాతా పేరును ఇతర భాషలలోకి మార్చుకోవచ్చా? మార్చుకోవాలంటే ఏం చేయాలి?
- నా ఖాతాను డిలీట్ చేయవచ్చా?
వాడుకరి పేజీని సృష్టించుకోవడం
మార్చు- వాడుకరి పేజీ అంటే ఏమిటి?
- వాడుకరి పేజీ ఎందుకు?
- వాడుకరి పేజీలో ఏంఏం రాసుకోవచ్చు?
- ఒకరి వాడుకరి పేజీలో ఇంకొకరు మార్పులు చేయవచ్చా? ఏలాంటి మార్పులు చేయవచ్చు?
- నేను వికీని వదిలివేసినపుడు నా వాడుకరి పేజీ ఏమవుతుంది?
- వారుకరి ఉపపేజీలు అంటే ఏమిటి? అవి ఎందుకు ఉపయోగపడుతాయి?
వాడుకరి చర్చాపేజీ
మార్చు- వాడుకరి చర్చాపేజీ అంటే ఏమిటి?
- ఎవరి చర్చాపేజీలో వారే రాసుకోవాలా? ఇతరుల చర్చాపేజీలో కూడా రాయవచ్చా?
- వాడుకరి చర్చాపేజీని ఎలా ఉపయోగించాలి? చర్చాపేజీలో ఎలాంటి చర్చలు చేయవచ్చు?
- వాడుకరి చర్చాపేజీలో రాసినది ఇతరులకు కనిపిస్తుందా?
- ఎవరైనా నా చర్చాపేజీలో నా గురించి చెడుగా రాస్తే ఏంచేయాలి, వాటిని తొలగించవచ్చా?
ప్రయోగశాల
మార్చు- ప్రయోగశాల అంటే ఏమిటి?
- ప్రయోగశాలలో ఏం చేయవచ్చు?
- ప్రయోగశాలలో రాసుకోవాలంటే లాగిన్ అయి ఉండాలా?
- ప్రయోగశాలో ఎన్ని వ్యాసాలు రాసుకోవచ్చు?
- ప్రయోగశాలకు ఉపపేజీలు పెట్టుకోవచ్చా?
- ప్రయోగశాలలో నేను రాసినది ఇతరులకు కనిపిస్తుందా?
- ప్రయోగశాలలో నేను రాసిన వ్యాసం పూర్తయ్యాక దాన్ని వికీలోకి తీసుకొని రావచ్చా? ఎలా తీసుకొని రావాలి?
అభిరుచులు
మార్చు- అభిరుచులు అంటే ఏమిటి? అవి ఎక్కడ ఉంటాయి?
- అభిరుచులు విభాగంలో ఏవేవి అంశాలు ఉంటాయి?
- వాడుకరి ప్రవర విభాగంలో ఏం ఉంటుంది?
- రూపురేఖలు విభాగంలో ఏం ఉంటుంది?
- దిద్దుబాట్లు విభాగంలో ఏం ఉంటుంది?
- ఇటీవలి మార్పులు విభాగంలో ఏం ఉంటుంది?
- వీక్షణ జాబితా విభాగంలో ఏం ఉంటుంది?
- ఉపకరణాలు విభాగంలో ఏం ఉంటుంది?
వీక్షణ జాబితా
మార్చు- వీక్షణ జాబితా అంటే ఏమిటి?
- వీక్షణ జాబితాలో ఏం ఉంటాయి?
- వీక్షణ జాబితా ఉపయోగం ఏంటి?
- వీక్షణ జాబితాలో నాకు కావలసినవి ఎలా ఎంచుకోవాలి ?
నా మార్పులు
మార్చు- నా మార్పులు విభాగంలో ఏం ఉంటుంది?
- వాడుకరి రచనలు
- వాడుకరి రచనలు విభాగంలో ఏం ఉంటుంది?
- ఈమెయిల్ పంపడం
- మన మెయిల్ ఐడి ఇతరులకు కనిపిస్తుందా?
- ఈ మెయిల్ ఎలా పంపాలి?
ప్రత్యేక పేజీలు
మార్చువికీప్రాజెక్టులు
మార్చు- వికీప్రాజెక్టులు - రూపకల్పన, నిర్వహణ
వాడుకరుల సమూహాలు, అర్హతలు, హోదాలు, అనుమతులు
మార్చునిర్వాహకులను సంప్రదించడం
మార్చుచర్చలు
మార్చు- చర్చల ఆవశ్యకత
- చర్చల్లో పాల్గొనడం, చర్చించడం
- అభిప్రాయాలు చెప్పడం
2. వికీపీడియాలో వ్యాసరచన
మార్చువికీపీడియా వ్యాసాన్ని వెతకడం
మార్చు- వికీపీడియాలో వ్యాసాన్ని ఎక్కడ వెతకాలి
- వ్యాసం వెతకడానికి ఏవైనా నియమాలు, పద్ధతులు ఉన్నాయా?
- మనం వెతికిన పేరుకు, వ్యాసం పేరుకు తేడా ఉంటే వ్యాసం దొరుకుతుందా?
- వ్యాసానికి ఏం పేరు ఉందో తెలుసుకోవడం ఎలా?
వ్యాసం అభివృద్ధిలో చేయదగ్గ పనుల వివరణ (సోర్స్, విజువల్ ఎడిటింగ్, మోబైల్)
మార్చు- వికీపీడియాలో వ్యాసాలు రాయడం మాత్రమే చేయాలా?
- ఇంకా ఏవేవి పనులు చేయవచ్చు?
- వ్యాసాలలో భాషాదోషాలు, శైలీ దోషాలు ఉన్నాయి వాటిని సరిచేయవచ్చా?
- నిర్వహణ మూసలు అంటే ఏమిటి? వాటిని ఎందుకు ఉపయోగిస్తాం?
- అనాథ, అగాధ వ్యాసాలు అంటే ఏమిటి? ఆ పని చేయవచ్చా?
- సమాచారపెట్టె అంటే ఏమిటి? అన్నింటికి ఒకే సమాచారపెట్టె ఉంటుందా?
- వ్యాసంలో ఫోటో లేదు నేను చేర్చవచ్చా? డౌన్లోడ్ చేసిన ఫోటోను ఎక్కించవచ్చా?
- వర్గాలు ఎందుకు చేర్చాలి?
- అంతర్వికీ లింకులు అంటే ఏమిటి? వాటి ఉపయోగం ఏంటి?
- నేవిగేషను మూసలు ఎందుకు?
- వికీడేటాలో సవరణలు
- వికీడేటా ఏంటి?
- వికీడేటా ఎందుకు?
- వికీడేటా ఎలా చేయాలి?
- వికీడేటా వివరణ ఎందుకు?
వికీ వ్యాసాన్ని దిద్దుబాటు చేయడం (సోర్స్, విజువల్ ఎడిటింగ్, మోబైల్)
మార్చు- దిద్దుబాటు అంటే ఏమిటి?
- వికీవ్యాసంలో ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చా?
- వికీవ్యాసం దిద్దుబాట్లలో కొత్తవాళ్ళకోసం సులువైన పద్ధతులు ఉన్నాయా?
- నేను ఏదైనా తప్పులు రాస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉందా?
- దిద్దుబాటు చేయాలంటే ఏ విభాగానికి వెళ్ళాలి?
- నేను రాసిన సమాచారాన్ని ఇతరులు మార్చే అవకాశం ఉందా?
- వ్యాసంలో నేను దిద్దుబాట్లు చేసినట్టుగా వ్యాసంలో కనిపిస్తుందా?
- ఇతర చోట్లలో నేను తయారుచేసుకున్న సమాచారాన్ని వికీవ్యాసంలోకి కాపీచేయవచ్చా?
వికీ వ్యాస రచనలో ఫార్మాటింగ్ పద్దతులు
మార్చు- వికీ మార్కప్ అంటే ఏమిటి?
- పరికరాలపట్టీ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? అందులో ఏవేవి ఉంటాయి?
- ఆకృతీకరణ అంటే ఏమిటి? అది ఎందకు?
వికీ లింకులు ఇవ్వడం
మార్చు- వికీ లింకులు అంటే ఏమిటి?
- వికీ లింకులు ఎందుకు ఇవ్వాలి?
- లింకు చేసేవ్యాసం వికీలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- వ్యాసం ఉంటేనే వికీలింకు ఇవ్వాలా?
- నీలిరంగు, ఎర్రరంగు లింకులు ఏంటి?
- ఒక వ్యాసంలోని పదాలకు ఒకచోటనే లింకులు ఇవ్వాలా, ఆ పదం ఉన్న ప్రతిచోట లింకులు ఇవ్వవచ్చా?
వర్గాల చేర్పు (సోర్స్, విజువల్ ఎడిటింగ్, మోబైల్)
మార్చు- వర్గాలు అంటే ఏమిటి?
- వర్గాలు ఎందుకు చేర్చాలి?
- వర్గాలు ఎలా చేర్చాలి?
- ఒక వ్యాసానికి ఎన్ని వర్గాలు చేర్చవచ్చు?
- ఉన్న వర్గాలనే చేర్చాలా? కొత్త వర్గాలు సృష్టించుకోవచ్చా?
- వర్గాలు చేర్చడానికి ఏవైనా నియమాలు, పద్ధతులు ఉన్నాయా?
- వికీలో వర్గాలు, ఉపవర్గాలు ఎలా ఉపయోగపడుతాయి?
కొత్త వ్యాసాన్ని సృష్టించడం (సోర్స్, విజువల్ ఎడిటింగ్, మోబైల్స్)
మార్చుసమాచారపెట్టె చేర్చడం (సోర్స్, విజువల్ ఎడిటింగ్, మోబైల్స్)
మార్చు- సమాచారపెట్టె అంటే ఏమిటి?
- సమాచారపెట్టె ఎందుకు అవసరం?
- సమాచారపెట్టె ఎలా తయారుచేసుకోవాలి?
- సమాచారపెట్టె ఎలా చేర్చాలి?
- అన్ని వ్యాసాలకు ఒకే రకమైన సమాచారపెట్టె ఉంటుందా?
- సమాచారపెట్టెలో అన్ని విభాగాలు పూర్తిచేయాలా? తెలియని విషయాలు ఖాళీగా ఉంచవచ్చా?
రిఫరెన్స్ చేర్చడం
మార్చు- రిఫరెన్స్ అంటే ఏమిటి?
- రిఫరెన్స్ ఎందుకు అవసరం?
- రిఫరెన్స్ ఎప్పుడు చేర్చాలి?
- ఎలాంటివి రిఫరెన్స్ గా తీసుకోవచ్చు?
- ఎలాంటివి రిఫరెన్స్ గా తీసుకోవద్దు?
- రిఫరెన్స్ ఎలా చేర్చాలి?
- రిఫరెన్స్ చేర్చే విధానాలు ఏంటి?
- రిఫరెన్స్ ను తేలిగ్గా చేర్చవచ్చా? (రెఫ్‌టూల్‌బార్)
- విశ్వసనీయ వనరులు అంటే ఏమిటి? ఏ వనరులు సరైనవి?
ఫోటోలు చేర్చడం (సోర్స్, విజువల్ ఎడిటింగ్, మోబైల్)
మార్చు- వికీ పేజీలలో ఫోటోలు చేర్చవచ్చా?
- ఎలాంటి ఫోటోలు చేర్చవచ్చు?
- ఫోటోలు చేర్చడానికి ఏవైనా నియమాలు ఉన్నాయా?
రిఫరెన్స్ (వెబ్సైటు లింకు) ను ఆర్కైవ్ చేయడం
మార్చు- ఆర్కైవ్ అంటే ఏమిటి?
- రిఫరెన్స్ ను ఆర్కైవ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి?
- ఎందులో ఆర్కైవ్ చేయాలి?
- ఎలా ఆర్కైవ్ చేయాలి?
- ఒక్కసారి ఆర్కైవ్ చేస్తే సరిపోతుందా?, ప్రతిసారీ చేయాలా?
- మనం ఇస్తున్న రిఫరెన్స్ ఇంతకుముందే ఆర్కైవ్ అయుంటే దాన్ని ఉపయోగించవచ్చా?
- ప్రధాన సైట్ లో లింకు డెడ్ అయినట్టు, ఆర్కైవ్ చేసిన లింకు డెడ్ అవుతుందా?
వికీ కామన్స్ లో ఫోటో, వీడియో, ఆడియోల ఎక్కింపు
మార్చు- వికీ కామన్స్ అంటే ఏమిటి?
- వికీ కామన్స్ కు ఇదే ఖాతాను ఉపయోగించవచ్చా? వేరే ఖాతా తీసుకోవాలా?
- పబ్లిక్ డొమైన్ అంటే ఏమిటి?
- వికీ కామన్స్ ఎలాంటి ఫోటో, వీడియో, ఆడియోలు ఎక్కించవచ్చు?
- దిగుమతి చేసుకున్న ఫోటో, వీడియో, ఆడియోలు వికీ కామన్స్ లోకి ఎక్కించవచ్చా?
- వికీ కామన్స్ లో ఏఏ ఫార్మట్ లకు చెందిన ఫోటో, వీడియో, ఆడియోలు ఎక్కించాలి?
- వికీ కామన్స్ ఫోటో, వీడియో, ఆడియోలు ఎలా ఎక్కించాలి?
- వికీ కామన్స్ లోకి ఎక్కించిన ఫోటో, వీడియో, ఆడియోలను వివరణ రాయాలా?
- వికీ కామన్స్ లో ఇతరులు ఎక్కించిన ఫోటో, వీడియో, ఆడియోలను మనం ఉపయోగించుకోవచ్చా?
- వికీ కామన్స్ ఉన్న ఫోటో, వీడియో, ఆడియోలను వ్యాసంలోకి ఎలా చేర్చాలి?
లోకల్ వికీలో ఫోటోలు, వీడియోల ఎక్కింపు
మార్చు- లోకల్ వికీలో ఫోటోలు, వీడియోల ఎక్కింపు ఏ సందర్భంలో చెయ్యాలి?
- ఎందుకు చెయ్యాలి?
- నా దగ్గర దిగుమతి చేసిన ఫోటో, వీడియో ఉంది అది లోకల్ వికీలో ఎక్కించవచ్చా?
- దిగుమతి చేసినది ఏ ఫార్మాట్ లో ఉండాలి?
- లోకల్ వికీలో ఎలా ఎక్కించాలి?
- లోకల్ వికీలో ఎక్కించినది ఇతర భాషల వికీల్లో ఉపయోగించవచ్చా?
- ఇంతకుముందు ఎక్కించిన దానికంటే ఇంకో మంచిఫోటో దొరికినప్పుడు పాత ఎక్కింపును తొలగించవచ్చా?
- అది ఎలా తొలగిస్తారు, ఎవరు తొలగిస్తారు?
మూసలు, నావిగేషన్ మూసలు
మార్చు- మూసలు అంటే ఏమిటి?
- నావిగేషన్ మూసలు అంటే ఏమిటి?
- మూసల్లో ఏం ఉంటాయి?
- మూసలు ఎందుకు వాడాలి?
- మూసలు ఎన్నిరకాలు?
- అయోమయ నివృత్తి మూసలు ఏవి?
- నిర్వహణ మూసలు ఏవి?
- బొమ్మల కాపీహక్కుల మూసలు ఏవి?
- వ్యాసం పేజీ మూసలు ఏవి?
- సహాయం పేజీల మూసలు ఏవి?
వ్యాసం పేరు మార్చడం
మార్చువ్యాసం తొలగింపు విధానం
మార్చు- వ్యాసాల తొలగింపు ప్రక్రియ ఏమిటి?
- ఎప్పుడు, ఎందుకు, ఎలా చెయ్యాలి?
- తొలగింపు ప్రక్రియ అంటే రక్షించే ప్రక్రియ కూడా! ఎలా రక్షించాలి?
అయోమయ నివృత్తి
మార్చుదారిమార్పు
మార్చుదిద్దుబాటు సారాంశం
మార్చుఅనువాద ఉపకరణం వాడకం
మార్చు- అనువాద పరికరం వాడడంలో చిట్కాలు-ప్రయోజనాలు-సమస్యలు
- యాంత్రికానువాదంలో దొర్లే సాధారణ దోషాలు-వాటిని సవరించాల్సిన అవసరం-సవరించడంలో చిట్కాలు
AWB ఉపకరణం వాడకం
మార్చు- AWB తో పనిచెయ్యడం ఎలా? ఎలా స్థాపించుకోవడం? ఖాతా అనుమతి పొందడం ఎలా? చెయ్యదగ్గ పనులేవి? - ప్రాథమిక అవగాహన
- AWB తో పనిచెయ్యడం ఎలా? - ఉన్నత అంశాలు
3. వికీ నియమాలు
మార్చువికీ కాపీరైట్స్
మార్చు- న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏమిటి?
- విరిఫయబుల్ అంటే ఏమిటి?
- నేను పరిశోధన చేసినవి, సేకరించినవి వికీలో రాయోచ్చా?
- కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి?
- నా గురించి వ్యాసం వికీలో రాసుకోవచ్చా?
- నా సన్నిహితులది రాయోచ్చా?
- నమ్మదగిన మూలాలు అంటే ఏమిటి?
- విషయ ప్రాముఖ్యత అంటే ఏమిటి?
విషయ ప్రాముఖ్యత
మార్చు(వ్యక్తి, కళాకారులు), నమ్మదగిన మూలాలు
కాపీరైట్స్, ప్లాగరిజం
మార్చు- కాపీరైట్స్ అంటే ఏమిటి?
- వికీ కాపీరైట్స్ విషయంలో ఎలాంటి నియమాలు ఉన్నాయి?
- ప్లాగరిజం అంటే ఏమిటి?
- ప్లాగరిజం వల్ల వికీకి నష్టం కలుగుతుందా?
- వికీలో ప్లాగరిజం ఎన్ని రకాలు?
- ప్లాగరిజంను అరికట్టాలంటే ఏం చేయాలి?
- ఒకరు రాసిన సమాచారాన్ని వికీలో యధాతదంగా చేర్చవచ్చా?
- ఒకరు రాసిన సమాచారాన్ని స్వంత పదాలుతో కొంత మార్పులు చేసి వికీలో చేర్చవచ్చా?
విధానాల, మార్గదర్శకాల రూపకల్పన
మార్చు- వికీలో ఎన్ని రకాల విధానాలు ఉన్నాయి?
- వికీ విధానాలను ఎవరు రూపొందిస్తారు?
- వికీ విధానాలను ఎలా నిర్ణయిస్తారు?
- వికీ విధానాలను ఎవరు ఆమోదిస్తారు?
- వికీ విధానాలను ఎలా అమలు పరుస్తారు?
- వికీ విధానాలను పాటించాల్సిన అవశ్యకత ఉందా?
- వికీ విధానాలను పాటించకపోతే ఏమవుతుంది?
- వికీలో మార్గదర్శాలు ఉన్నాయా?
- వికీ మార్గదర్శకాల వల్ల ఉపయోగం ఏమిటి?
- వికీలో ఎన్ని రకాల మార్గదర్శకాలు ఉన్నాయి?
బాటులు తయారుచేయడం
మార్చు- బాట్ అంటే ఏమిటి?
- వికీలో బాట్ ఉపయోగం ఏంటి?
- బాట్ ద్వారా చేయగలిగే పనులు ఏంటి?
- బాట్ హోదా ఎందుకు పొందాలి?
- బాట్ హోదా ఎలా పొందాలి?
- బాటు సృష్టించడం ఎలా?
నిర్వాహకులు, నిర్వాహక్కులు, బాధ్యతలు
మార్చు- నిర్వాహకులు ఎలా అవుతారు, ఎలా విరమిస్తారు, ఎవరు కావచ్చు
- నేను నిర్వాహకురాలిని/నిర్వాహకుణ్ణి కావాలనుకుంటున్నాను - ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పండి
సభ్యుల సంతకాలు
మార్చు- వికీపీడియా పరిచయం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీ మొదటిపేజీ పరిచయం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీ యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- విజువల్, సోర్స్ ఎడిటింగుల పరిచయం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీపీడియా వ్యాస వివరాల (చదువు, సవరించు, చరిత్ర, చర్చాపేజీ మొ.నవి) పరిచయం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- ఇన్ పుట్ టూల్స్ పరిచయం (డెస్క్ టాప్, మోబైల్స్, వాయిస్ టైపింగ్)
- Palagiri (చర్చ) 03:46, 29 ఫిబ్రవరి 2024 (UTC)
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 15:53, 4 మార్చి 2024 (UTC)
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీ ఖాతాను తెరవడం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వాడుకరి పేజీని సృష్టించుకోవడం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వాడుకరి చర్చాపేజీ
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- ప్రయోగశాల
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- అభిరుచులు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వీక్షణ జాబితా
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- నా మార్పులు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- ప్రత్యేక పేజీలు
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీప్రాజెక్టులు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- చర్చలు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీపీడియా వ్యాసాన్ని వెతకడం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వ్యాసం అభివృద్ధిలో చేయదగ్గ పనుల వివరణ
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీ వ్యాసాన్ని దిద్దుబాటు చేయడం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీ వ్యాస రచనలో ఫార్మాటింగ్ పద్దతులు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీ లింకులు ఇవ్వడం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- ఫైండ్ లింకు వాడకం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వర్గాల చేర్పు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
- కొత్త వ్యాసాన్ని సృష్టించడం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- సమాచారపెట్టె చేర్చడం
- Palagiri (చర్చ) 03:46, 29 ఫిబ్రవరి 2024 (UTC)
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- మూలాలు చేర్చడం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- V.J.Suseela--VJS (చర్చ) 14:43, 4 మార్చి 2024 (UTC)
- ఫోటోలు చేర్చడం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- రిఫరెన్స్ (వెబ్సైటు లింకు) ను ఆర్కైవ్ చేయడం
- Palagiri (చర్చ) 03:46, 29 ఫిబ్రవరి 2024 (UTC)
- V.J.Suseela--VJS (చర్చ) 14:43, 4 మార్చి 2024 (UTC)
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీ కామన్స్ లో ఫోటో, వీడియో, ఆడియోల ఎక్కింపు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- లోకల్ వికీలో ఫోటోలు, వీడియోల ఎక్కింపు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- మూసలు, నావిగేషన్ మూసలు
- Palagiri (చర్చ) 03:46, 29 ఫిబ్రవరి 2024 (UTC)
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వ్యాసం పేరు మార్చడం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వ్యాసం తొలగింపు విధానం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
- అయోమయ నివృత్తి
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- దారిమార్పు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- దిద్దుబాటు సారాంశం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- అనువాద ఉపకరణం వాడకం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- AWB ఉపకరణం వాడకం
- Palagiri (చర్చ) 03:46, 29 ఫిబ్రవరి 2024 (UTC)
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
- KINNERA ARAVIND (చర్చ) 07:50, 21 మార్చి 2024 (UTC)
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- వికీ కాపీరైట్స్
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- విషయ ప్రాముఖ్యత
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
- కాపీరైట్స్, ప్లాగరిజం
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- విధానాల, మార్గదర్శకాల రూపకల్పన
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బాటులు తయారుచేయడం
- Palagiri (చర్చ) 03:46, 29 ఫిబ్రవరి 2024 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- నిర్వాహకులు, నిర్వాహక్కులు, బాధ్యతలు
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
ఇతర శిక్షణాంశాలు
మార్చు- మ్యాప్స్
- వికి వ్యాసాలకు లింక్స్
- సోదర ప్రాజెక్టులు
- స్టాట్ టూల్స్ ఉపయోగం -
- వికీమీడియా
- వికీస్కాన్,
- పెట్ స్కాన్
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
- Query retrieval
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
- Sparql
- V.J.Suseela --VJS (చర్చ) 14:19, 4 మార్చి 2024 (UTC)
- UCoC