వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/3

కార్యక్రమం
మార్చు

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్ల యూజర్‌గ్రూపు
1  · 2  · 3  · 4  · 5  · 6  · 7  · 8
9  · 10

తేదీ: 21.04.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
శిక్షణాంశం: '"తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" - ప్రధానంగా వర్గాలకు సంబంధించి నేర్చుకోవాల్సిన విషయాలు
శిక్షకులు: చదువరి గారు
వేదిక: గూగుల్ మీట్
లింక్: meet.google.com/rgh-kise-jyw

నమోదు చేసుకున్న సభ్యులు

సభ్యనామం, సంతకం

నివేదిక
మార్చు

శిక్షణా సమావేశం 21.04.2024 ఆదివారం మధ్యాహ్నం 2.00 నుంచి 3.30 వరకు గూగుల్ మీట్లో జరిగింది.

  • ఆరుమంది సభ్యులు - యర్రా రామారావు, బి.వి.ప్రసాద్,రాథోడ్ శ్రవణ్, కశ్యప్, వి.జె.సుశీల, ఆ.మురళీకృష్ణ గార్లు పాల్గొన్నారు.
  • ఎక్కువ మంది సభ్యులు హాజరు లేకపోవడం వలన వికీలో తమ సందేహాల ప్రస్తావించడము జరిగింది. తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" - ప్రధానంగా వర్గాలకు సంబంధించి నేర్చుకోవాల్సిన విషయాలు వచ్చేవారానికి అంటే 28.4.2024, ఆదివారం మధ్యాహ్నం 2 గం.కు వాయిదా వేయడం జరిగింది.