వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/6
కార్యక్రమం
మార్చు
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20 | |
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30 |
తేదీ: 12.05.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
ప్రసంగం: పవన్ సంతోష్ (CIS/A2K) - వికీమీడియా ఫౌండేషన్ నుంచి గ్రాంటులు పొందడం, ఇంకా ఫౌండేషన్ వారి సహకార కార్యక్రమాలలో (collaboration programs) పాల్గొనడం ఎలా? అనేది అంశం.
శిక్షణాంశం: "వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా?"
శిక్షకులు: ప్రణయ్‌రాజ్ వంగరి
వేదిక: గూగుల్ మీట్
లింక్: https://meet.google.com/yuy-enyx-zcw
సూచనలు
శిక్షణాంశం ఎక్కువగా అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, శిక్షకులు - ప్రణయ్‌రాజ్ వంగరి గారు ఈ క్రింది సూచనలు ఇచ్చారు.
- శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారు ఒకటిరెండు ఆంగ్ల వ్యాసాలను అనువాద ఉపకరణం ద్వారా అనువదించే ప్రయత్నం చేయండి. అనువాదం చేయడంలో మీకు వచ్చిన సందేహాలు, సమస్యలను నోట్ చేసుకోండి. ఆదివారం నాటి శిక్షణా కార్యక్రమంలో వాటిని నివృత్తి చేసుకోవచ్చు.
- అనువాద పరికరం గురించిన శిక్షణలో ఎక్కువభాగం మీతో ప్రాక్టీస్ చేయించబడుతుంది కాబట్టి, శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారు లాప్టాప్/కంప్యూటర్ ద్వారా పాల్గొంటే ప్రాక్టీస్ కు వీలుగా ఉంటుంది.
- శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారు అనువాద ఉపకరణం ద్వారా అనువదించడానికి వీలుగా ఒకటిరెండు ఆంగ్ల వ్యాసాలను ఎంపికచేసి పెట్టుకోండి. ఆదివారం నాటి శిక్షణా కార్యక్రమంలో మీరు ఎంచుకున్న ఆంగ్ల వ్యాసాలపై ప్రాక్టీస్ ఉంటుంది.
నమోదు చేసుకున్న సభ్యులు
మార్చుసభ్యనామం / సంతకం
- Vjsuseela --వి.జె.సుశీల (చర్చ) 11:30, 5 మే 2024 (UTC)
- కిమీర Kimeerat (చర్చ) 17:44, 7 మే 2024 (UTC)
- KINNERA ARAVIND (చర్చ) 03:32, 8 మే 2024 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:51, 8 మే 2024 (UTC)
- Bonda Venkata Prasad (చర్చ) 04.40, 8 మే 2024 (UTC)
- ప్రభాకర్ గౌడ్చర్చ 05:59, 8 మే 2024 (UTC)
- --A.Murali (చర్చ) 15:04, 9 మే 2024 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)#--A.Murali (చర్చ) 15:04, 9 మే 2024 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 12:08, 11 మే 2024 (UTC)
- ఉదయ్ కిరణ్ (చర్చ) 12:10, 11 మే 2024 (UTC)
- Muralikrishna m (చర్చ) 08:33, 12 మే 2024 (UTC)
నివేదిక
మార్చు
తెవికిబడి 6వ శిక్షణా కార్యక్రమం తే 12.05.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 5.30గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది.
- 11 మంది సభ్యులు- చదువరి, ఎం.మురళీకృష్ణ, అ.మురళీకృష్ణ యర్రా రామారావు, వి.జె.సుశీల, ప్రణయ్ రాజ్ వంగరి, కిమీర తుమ్మల, ప్రభాకర్ గౌడ్ నోముల, ఆత్రం మోతిరాం, సునాజ్ కిరణ్ గోండ్, సాయికిరణ్ గారులు పాల్గొన్నారు.
- ప్రణయరాజ్ వంగరి గారు అనువాద పరికరం ఉపయోగించడం గురించి సభ్యులకు తమ కంప్యూటర్ తెర చూపించి, సమాచార పెట్టెలు, పట్టికలు అనువాదాలు గురించి చూపించారు.
- "ఫైండ్ ది లింక్"అనే వ్యాసాలలో లింకులు కనుక్కొని చేర్చే ఉపకరణం గురించి కూడా కంప్యూటర్ తెర చూపించి వివరంగా చెప్పడం జరిగింది.
- ట్రాన్స్ లేటర్ డీబగ్గర్ అనే అనువాదవ్యాసాల సమాచారం అందించే ఉపకరణం గురించి చదువరి గారు వివరించారు.
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు