వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/7

కార్యక్రమం
మార్చు

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్ల యూజర్‌గ్రూపు
1  · 2  · 3  · 4  · 5  · 6  · 7  · 8
9  · 10

తేదీ: 19.05.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
శిక్షణాంశం: వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి వ్యాసాలు రాయడంలో ఇతర అంశాలు
వికీపీడియాలోని వివిధ రకాల పేజీల పరిచయం

శిక్షకులు: ప్రణయ్‌రాజ్ వంగరి
వేదిక: గూగుల్ మీట్
లింక్: https://meet.google.com/yuy-enyx-zcw

నమోదు చేసుకున్న సభ్యులు మార్చు

సభ్యనామం / సంతకం

  1. --A.Murali (చర్చ) 15:04, 9 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --''వి.జె.సుశీల'' (చర్చ) 16:29, 12 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:10, 14 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ప్రభాకర్ గౌడ్ నోముల  ప్రభాకర్ గౌడ్చర్చ 01:29, 19 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Muralikrishna m (చర్చ) 08:33, 19 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక
మార్చు

తెవికిబడి 7వ శిక్షణా కార్యక్రమం తే 19.05.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 4.00గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది.

  • 9 మంది సభ్యులు- చదువరి, ఎం.మురళీకృష్ణ,యర్రా రామారావు, వి.జె.సుశీల, ప్రణయ్ రాజ్ వంగరి,కశ్యప్, కిమీర తుమ్మల, ప్రభాకర్ గౌడ్ నోముల, పాలగిరి రామకృష్ణ గారులు పాల్గొన్నారు.
  • ప్రణయరాజ్ వంగరి గారు అనువాద పరికరం ఉపయోగించడం గురించిన చర్చ నిర్వహించారు.
  • గ్రామాల పేజీలు వాటికి కోఆర్డినెట్స్ గురించిన చర్చ జరిగింది.
********************
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు