వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/4
కార్యక్రమం
మార్చు
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20 | |
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30 |
తేదీ: 28.04.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
శిక్షణాంశం: '"తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" - ప్రధానంగా వర్గాలకు సంబంధించి నేర్చుకోవాల్సిన విషయాలు
శిక్షకులు: చదువరి గారు
వేదిక: గూగుల్ మీట్
లింక్:
నమోదు చేసుకున్న సభ్యులు
సభ్యనామం / సంతకం
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:54, 23 ఏప్రిల్ 2024 (UTC)
- వి.జె.సుశీల
- --A.Murali (చర్చ) 03:48, 25 ఏప్రిల్ 2024 (UTC)
- bonda Venkata prasad
- చదువరి (చర్చ • రచనలు) 10:35, 27 ఏప్రిల్ 2024 (UTC)
- --A.Murali (చర్చ) 03:48, 25 ఏప్రిల్ 2024 (UTC)
- --RATHOD SRAVAN (చర్చ) 13:26, 27 ఏప్రిల్ 2024 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 08:11, 28 ఏప్రిల్ 2024 (UTC)
నివేదిక
మార్చు
తెవికిబడి 4వ శిక్షణా కార్యక్రమం తే 28.04.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 5 గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది.
- "తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" కు సంబంధించి ప్రధానంగా వర్గాల గురించిన శిక్షణ, చర్చ చదువరి గారి ఆర్దర్వ్యంలో జరిగింది.
- 10 మంది సభ్యులు- చదువరి, ఆ.మురళీకృష్ణ, బి.వి.ప్రసాద్. యర్రా రామారావు, పాలగిరి రామకృష్ణ, వి.జె.సుశీల, ప్రణయ్ రాజ్ వంగరి, కశ్యప్, భాస్కర్, కృష్ణారెడ్డి గారులు పాల్గొన్నారు.
- వర్గాల పునర్వ్యవస్థీకరణకు వికిపీడియాలో విస్తృతంగా చర్చ జరగాలని, అందరు పాల్గొనాలని భావించడం జరిగింది. దానికి తగిన ప్రతిపాదనలు వికీపీడియాలో చేయాలని తీర్మానించడమైనది.
- రాబోయే 2/3 వారాలు "వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా?" అను విషయం మీద ప్రణయరాజ్ వంగరి గారు శిక్షణ ఇస్తారు.
- ప్రణయరాజ్ వంగరి గారు అనువాద పరికరం ఉపయోగించడం గురించి సభ్యులకు తమ కంప్యూటర్ తెర చూపించి పరిచయం చేశారు.
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు