వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/14

కార్యక్రమం - 14

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు
01 · 02 · 03 · 04 · 05 · 06 · 07 · 08 · 09 · 10
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30
తెలుగు వికీపీడియాలో స్థాన పటాలు
తెలుగు వికీపీడియాలో స్థాన పటాలు

వికీపీడియాలో మ్యాప్లు - పరిచయం

  • తేదీ: 7.07.2024 ఆదివారం.
  • సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి 3.00 వరకు
  • శిక్షణాంశం: వికీపీడియాలో మ్యాప్లు - పరిచయం
  • శిక్షకులు: అర్జునరావు గారు
  • వేదిక: గూగుల్ మీట్
  • లింక్: https://meet.google.com/rhc-pocz-kjw

సమావేశ సరళి

  • వికీపీడియాలో మ్యాప్స్ సాంకేతికాలు తెలుసుకోవటం (30 min)
    • వికీపీడియా మ్యాప్ ప్రాథమిక సమాచారం వనరులు (వికీపీడియా, వికీడేటా, కామన్స్, OSM)
    • {{Location map}},{{Maplink}}, {{OSM Location map}} గురించిన వివరాలు
    • {{Infobox settlement}} లో మ్యాప్ వినియోగం వివరాలు
    • కొత్త మేప్ చేర్చటం - ప్రదర్శన
    • మేప్ వాడినపుడు కనబడే దోషాల పరిష్కారం
  • కొత్త మ్యాప్ చేర్చటం - అభ్యసనం (15 min)
  • నేర్చుకున్నవి ఆచరించటానికి తదుపరివారం పనిచేయవలసినవి గుర్తించటం (15 min)

సమావేశానికి ముందు పని:

అభ్యసన కృషికి పరిగణించే వ్యాసాల జాబితా

సమావేశం తరువాత వారంలోపు చేయవలసిన పని:
పైన ఇవ్వబడిన వ్యాసాలలో స్థాన పటములు చేర్చడం

నమోదు చేసుకున్న సభ్యులు

మార్చు

(సభ్యనామం, సంతకం)

  1. Vjsuseela--V.J.Suseela (చర్చ) 2024-06-24T11:41:43(IST)
  2.  ప్రభాకర్ గౌడ్చర్చ 16:32, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --అర్జున (చర్చ) 16:46, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:02, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Saiphani02 (చర్చ) 05:57, 26 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Kasyap (చర్చ) 09:51, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. --A.Murali (చర్చ) 13:38, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. చదువరి (చర్చరచనలు)
  9. KINNERA ARAVIND (చర్చ) 07:39, 7 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  10. యర్రా రామారావు (చర్చ) 08:06, 7 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
సమావేశ నివేదిక
 
"వికీపీడియాలో మ్యాపులు - ఒక పరిచయం" ప్రదర్శనా పత్రం

ఈ ఆదివారం అంటే జులై 7వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 330 వరకు ప్రధాన సమావేశం జరిగింది.
గూగుల్ మీట్ లో జరిగిన సమావేశంలో అర్జునరావుగారు వికీపీడియాలో మ్యాప్స్ సాంకేతికాలు, వనరులు (వికీపీడియా, వికీడేటా, కామన్స్, OSM) గురించిన శిక్షణ, అభ్యాసం నిర్వహించారు. ఆ తరువాత కొంతసేపు సందేహాల నివృత్తి జరిగింది. అభ్యాసం చేసి వాటి లింకులను, సందేహాలను చర్చాపేజీలలో ఉంచమని అర్జున గారు సూచించారు.

  • 8 మంది సభ్యులు - చదువరి, వి.జె.సుశీల, కిమీర, యర్రా రామారావు, అర్జున రావు, నివాస్,అరవింద్ ప్రభాకర్ గౌడ్ గారులు పాల్గొన్నారు.
  • ఈ రోజు ప్రదర్శన పత్రం ఈ పేజీలో ఇచ్చారు.
  • ఈ రోజు సమావేశం పూర్తి రికార్డింగ్ ని ఈ లింక్ లో అందుబాటులో ఉంది. ఉపయోగించుకోవచ్చు.


వచ్చేవారం కార్యక్రమాన్ని ఇక్కడచూడండి