వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/2016 గ్రామ వ్యాసాల విస్తరణ ప్రణాళిక

వికీపీడియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామాల వ్యాసాలు 2006లో తయారయ్యాయి. వీటిని పదేళ్ళ నుంచి ఎందరో వికీపీడియన్లు శ్రమపడి విస్తరిస్తున్నారు. 2016లో కొత్తగా లభిస్తున్న 2011 సెన్సెస్ డేటా ఉపయోగించి వీటిని అభివృద్ధి చేయడాన్ని కోఆర్డినేట్ చేసేందుకు ఈ ప్రణాళిక ఉపయోగిద్దాం.

చేయదగ్గ కృషి

మార్చు

రచ్చబండలో చర్చలను అనుసరించి Githubలో లభ్యమవుతున్న మూలాలు ఉపయోగించి, వాటిని శైలీని తగు విధంగా మార్చి ప్రచురించాలి. ఏఒక్కరు కూడా వ్యాకరణపరంగా బాగులేని సమాచారాన్ని రెండు మూడు వ్యాసాలకు మించి ఒకేసారి ప్రచురించకూడదు. అలా ఒకటోరెండో వ్యాసాల్లో వ్యాకరణ విరుద్దమైన సమాచారాన్ని ప్రచురిస్తే, ఆ వ్యాసాన్ని సరిచేసిన తరువాతే ముందుకు సాగాలి. ఇది వికీపీడియా నాణ్యతకోసమే చేస్తున్న పనిగా అర్థంచేసుకోవాలి.

పాల్గొనే సభ్యులు

మార్చు
  1. Pranayraj1985 (చర్చ) 11:16, 2 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:39, 4 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. -- JVRKPRASAD (చర్చ) 12:30, 4 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అభివృద్ధి నమోదు

మార్చు

కార్యప్రణాళిక ప్రకారం చేస్తున్న అభివృద్ధిని సభ్యులు ఇక్కడ క్లుప్తంగా నమోదుచేయవచ్చు.

అభివృద్ధి చేసే మండలం స్వీకరించిన సభ్యులు వ్యాసాల ప్రగతి
వాజేడు Pranayraj1985 (చర్చ)
వెంకటాపురం(ఖమ్మం) పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ)
క్రమ సంఖ్య జిల్లా అభివృద్ధి చేసే మండలం స్వీకరించిన సభ్యులు వ్యాసాల ప్రగతి వాడుకరి సంతకం
1 కృష్ణా జిల్లా వర్గం:కృష్ణా జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (చర్చ) (1) కృష్ణా జిల్లాలోని 50 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం, గ్రామ వ్యాసాలు అభివృద్ధి చేయడం, సరి అయిన మూలాలు చేర్చడం, వ్యాసాన్ని అందంగా తయారుచేయడం పని జరుగుతున్నది. (2) జిల్లాలోని మండలాలు, గ్రామాలు పుటలు అన్ని వర్గాలు సరిచేశాను. (1) JVRKPRASAD (చర్చ) 12:40, 4 సెప్టెంబరు 2016 (UTC) (2) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
2 గుంటూరు జిల్లా వర్గం:గుంటూరు జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) గుంటూరు జిల్లాలోని 57 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం, గ్రామ వ్యాసాలు అభివృద్ధి చేయడం, సరి అయిన మూలాలు చేర్చడం, వ్యాసాన్ని అందంగా తయారుచేయడం పని జరుగుతున్నది. (2) జిల్లాలోని మండలాలు, గ్రామాలు పుటలు అన్ని వర్గాలు సరిచేశాను. (1) JVRKPRASAD (చర్చ) 12:40, 4 సెప్టెంబరు 2016 (UTC) (2) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
3 తూర్పు గోదావరి జిల్లా వర్గం:తూర్పు గోదావరి జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 62 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
4 అనంతపురం జిల్లా వర్గం: అనంతపురం జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 63 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
5 కర్నూలు జిల్లా వర్గం: కర్నూలు జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 50 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
6 చిత్తూరు జిల్లా వర్గం: చిత్తూరు జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 66 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
7 పశ్చిమ గోదావరి జిల్లా వర్గం: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 45 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
8 ప్రకాశం జిల్లా వర్గం: ప్రకాశం జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 56 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
9 విజయనగరం జిల్లా వర్గం: విజయనగరం జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 34 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
10 విశాఖపట్నం జిల్లా వర్గం: విశాఖపట్నం జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 42 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
11 వైఎస్ఆర్ జిల్లా వర్గం: వైఎస్ఆర్ జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 52 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
12 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వర్గం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 46 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
13 శ్రీకాకుళం జిల్లా వర్గం: శ్రీకాకుళం జిల్లా మండలాలు వాడుకరి:JVRKPRASAD (1) జిల్లాలోని 38 మండలాలు, గ్రామాలు యొక్క వర్గాలు ఒక క్రమ పద్ధతిలో సరిచేయడం, సరి అయిన మూసలు కొత్తవి చేర్చడం, అవసరములేనివి తొలగించడం అన్ని సరిచేస్తాను. (1) JVRKPRASAD (చర్చ) 01:37, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]