వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1

తెలుగు వికీ వీక్షణలు గత కొద్ది సంవత్సరాలుగా పెద్దగా పెరుగుదలలేకుండా (చూడండివికీపీడియా:2012_లక్ష్యాలు#నివేదిక) వున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలి తెలుగు తోడ్పాటు చేర్చబడిన వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.

నాణ్యత పెంచడానికి పనులు మార్చు

  • వికీకరణ
  • మూలాల తనిఖీ మరియు మెరుగు (జాల మూలాల కు వాడవలసిన మూస ఉదాహరణ: <ref>{{Cite web|title=కోట్ల రూపాయల కోడి పందేలు|last1=కె|first1=శ్రీనివాస్ |url=http://www.suryaa.com/features/article-1-12718 |publisher=సూర్య|date= 2011-01-12|accessdate=2014-01-13}} </ref>)
  • విస్తరణ: అదే విషయంపై ఆంగ్ల వికీ వ్యాసం నాణ్యమైనదిగా వుంటే దాని నుండి మరియు ముఖ్యంగా జాలంలో శాశ్వతంగా వుండే తెలుగు మూలాల ఆధారంగా, వీలుకానప్పుడు ఆంగ్ల మూలాల ఆధారంగా.
  • బేరీజు చేయడం మరియు నాణ్యత పెంచడానికి సహాయం మరియు చర్చలు
  • వీక్షణల విశ్లేషణ

వనరులు మార్చు

  • జొహన్ గున్నార్సన్ వికీట్రెండ్స్ లో తెలుగు (ఉదా:గత ఏడురోజలలో తెలుగు వికీలో పెరుగుతున్న వీక్షణలు గల పది వ్యాసాలు[1])3 జనవరి 2014న చేర్చబడింది. దీనితో తెలుగు వికీవీక్షణల మార్పులతీరు గతదినం,గత ఏడురోజులు, మరియు గత30రోజులు వారీగా గమనించవచ్చు.అలాగే ఆయా పరిధిలో ఎక్కువగా అభ్యర్థించబడుతున్న పది పేజీలు కూడా చూడవచ్చు.
  • గ్రోక్ ఉపకరణం ద్వారా వికీపీడియా పేజీ వీక్షణలు [2](వికీట్రెండ్స్ గణాంకాలతో (రోజువారి) బహుశా ప్రామాణిక కాలంలో తేడాలవలన స్వల్పతేడాలున్నాయని గమనించడమైనది)
  • /201304 లో అధిక వీక్షణలు గల 1000 వ్యాసాలు

వ్యాసాలకు శాశ్వతంగా వుండే తెలుగు అంతర్జాల వనరులు మార్చు

తాత్కాలిక లింకులు కలిగిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి దినపత్రికల అంశాలు మరియు జిల్లా మరియు స్థానిక సంచికలలో ప్రచురించినవి (శాశ్వత లింకు లేనట్లైతే) సాధ్యమైనంతవరకు వాడవద్దు. జాలంలో శాశ్వతంగా అందుబాటులో వుంటున్న వి ఉదా: నెట్లో వుండే పత్రికల జాలస్థలులు, సూర్య మరియు కొన్ని పత్రికలు మరియు మాధ్యమాలు ఆర్కీవ్స్ గా నిర్వహించుచున్న లింకులు వాడండి.
శాశ్వత లింకులు గలవి (తెలుగు)
  1. ఈమాట, ఈమాట అక్టోబర్ 1998 నుండి.
  2. వన్ ఇండియా, తెలుగు వన్ ఇండియా 2000 సంవత్సరం నుండి.
  3. సుజనరంజని, సుజనరంజని, జనవరి 2004 నుండి (బొమ్మ రూపం).ఏప్రిల్2007 నుండి యూనికోడ్ రూపం
  4. వికాస్ పీడియా,భారత ప్రగతి ద్వారం/వికాస్ పీడీయా 2006 నుండి
  5. సూర్య. సూర్య దినపత్రిక పాత నిల్వలు పాఠ్యం (2010 సెప్టెంబరు 1 నుండి) మరియు పిడిఎఫ్ రూపం (2011జనవరి 1 నుండి)
  6. వార్త, వార్త దినపత్రిక పాతనిల్వలు పాఠ్యం (జనవరి2, 2012 నుండి)
  7. ఆంధ్రభూమి, ఆంధ్రభూమి పాత నిల్వలు, పాఠ్యం (జనవరి 20, 2012 నుండి)
  8. తెలుగు వెలుగు, తెలుగు వెలుగు జాలస్థలి 2012 నుండి
  9. బాలభారతం, బాలభారతం జాలస్థలి 2012 నుండి
  10. 10టీవి,10టీవీ (మార్చి 16 2013నుండి)
  11. వెబ్ దునియా,వెబ్ దునియా
  12. ఈనాడు వసుంధర ఈనాడు వసుంధర కుటుంబం జాలస్థలి, 2014 నుండి
  13. ఈనాడు ప్రతిభ ఈనాడు ప్రతిభ.నెట్ లో సివిల్ పరీక్షలకు వ్యాసాలు ( వ్యాసాలకు తేదీ లేకపోవడం వలన మరియు వాటిని మార్చే వీలున్నందున వికీలో వాడడానికి అంత మంచివి కాకపోవొచ్చు.)
శాశ్వత లింకులు గలవి (ఆంగ్లం)
  1. ది హిందూ ది హిందూ పాతజాలస్థలి జనవరి 1, 2000 నుండి మే 31,2010. ఆతరువాతవి కొత్త జాలస్థలిలో
పాక్షిక శాశ్వత లింకులు గలవి(తెలుగు)
  1. ఈనాడు ఈనాడు సాహితీ సంపద (ఇంకా ఇలాంటివి వున్నాయి)
  1. <మీకు తెలిసిన ఇతర వివరాలు పై వరుసలో చేర్చండి>

ఇటీవలి విశ్లేషణలు మరియు ఉపయోగపడే లింకులు మార్చు

నిర్వహణ సూచనలు మార్చు

వీక్షణల గణాంకాలను వికీలో చేర్చుట మార్చు

వికీట్రెండ్స్ వివరాలను వికీపేజీలో చేర్చుటకు (వికీలింకులుగా కనబడడానికి ) <div id="topics"> నుండి.Creative Commons Attribution 3.0 Unported License</a>.</p> </div> వరకు నకలుతీయాలి.

రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మార్పు

<a href="http://te.wikipedia.org/wiki/[A-Za-z0-9%_()]+"> ను [[ గా

సాధారణ మార్పు

</a> ను ]] గా మార్చాలి.

పై మార్పులు వికీఎడిటర్ లో చేయవచ్చు. చేయలేని వారు యాధావిధిగా సోమవారం నాడు క్రిందటి వారం సంఖ్య (/అధికవీక్షణలు/YYYYWW) పేరుతో ఉపపేజీలో (ఫలితాల విభాగంలోచూపినట్లు) నకలు చేసి అతికించితే తరవాత ఆ మార్పులు చేయవచ్చు.

వ్యాస విలువ గణాంకాలకు బాట్ కోడ్ మార్చు

ప్రాజెక్టు మూసలు మార్చు

బేరీజు మార్చు

కొత్త సభ్యులకు ఆహ్వాన పాఠ్యం మూస మార్చు

{{నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఆహ్వానం}}

ప్రణాళిక-1 మార్చు

సభ్యులు మార్చు

కనీసం ఐదుగురు సభ్యులు ఆసక్తి చూపిస్తే పనిగురించి మరింత చర్చించవచ్చు., మొదటి విడతకు సభ్యులు తమ వికీసంతకం ద్వారా ఆసక్తి చూపించడానికి ఆఖరు తేది:14 జనవరి 2014, ఆసక్తి చూపించడానికి గడువు ముగిసింది. సహసభ్యులు ఈ ప్రాజెక్టు ప్రస్తుత విడతలో పాల్గొన వీలుకాని ఉపవిభాగంలో సంతకం చేర్చి లేక చేర్చకపోయినా, సంబంధిత వ్యాసాలలో నాణ్యతాభివృద్ధికి సహాయపడవచ్చు.

వారానికి కనీసం రెండు గంటలు కేటాయించగల వారు
  1. --Rajasekhar1961 (చర్చ) 09:48, 8 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:10, 8 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --విశ్వనాధ్ (చర్చ) 06:42, 13 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --కె.వెంకటరమణ (చర్చ) 01:03, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  5. -- Bhaskaranaidu (చర్చ) 05:58, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --కికు (చర్చ) 00:09, 3 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  7. --Pranayraj1985 (చర్చ) 06:40, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వారానికి కనీసం ఒక గంట కేటాయించగల వారు
  1. --అర్జున (చర్చ) 05:47, 8 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --విష్ణు (చర్చ)10:12, 8 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --రవిచంద్ర (చర్చ) 23:42, 13 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --pavan santhosh surampudi (చర్చ): 10:33, 25 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  5. -- సుల్తాన్ ఖాదర్ (చర్చ): 08:08, 25 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --Praveen (చర్చ)03:38, 31 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వారానికి కనీసం అర గంట కేటాయించగల వారు
  1. -- Rasulnrasul (చర్చ) 18:05, 30 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
గడువుతేదీ తరువాత గమనించిన వారు లేక ఆసక్తి వున్నా ప్రస్తుత విడతలో కాలబద్దంగా లేక నియమబద్దంగా పాల్గొన లేని వారు
  1. <పైవరుసలో # చేర్చి తరువాత మీ వికీసంతకం చేయండి>
కాలం
రెండు నెలలు

16 జనవరి 2014- 15 మార్చి 2014

సభ్యులు చేయవలసిన పనులు మార్చు

  • సభ్యులకు వీలైన సమయంలో వికీట్రెండ్స్ చూడడం
  • ముఖ్యంగా గత ఏడురోజులలో వీక్షణలలోఅభివృద్ధివున్న వ్యాసాలను పరిశీలించడం, వాటిలో ఆసక్తి వున్న వ్యాసాలకు ముఖ్యతనునాణ్యతను బేరీజు వేయడం నాణ్యతను పెంచే పనులు చేయడం, వాటి గురించి చర్చించడం. అలా చేసిన వ్యాసాలను, అభివృద్ధి వివరాలను క్లుప్తంగా ఈ పేజీలోని విభాగంలో రాయడం

సభ్యులు కు కలిగే లాభాలు మార్చు

  • వికీ వ్యాసాల నాణ్యత పై అవగాహన మెరుగుపరచుకోవడం
  • ప్రాజెక్టులో పనిచేసే అనుభవం
  • మెరుగైన మూలాలపై అవగాహన పెంచుకోవడం

ప్రాజెక్టు వ్యాసాలలో కృషి మార్చు

ప్రాజెక్టు ప్రారంభం ముందలి కృషి మార్చు

(కొత్త వ్యాసాలకు అడ్డువరుస చేర్చి రాయండి)
వ్యాసం వికీలింకు నాణ్యతకు జరిగిన కృషి ఇంకా జరగవలసిన కృషి
అలీసియా కీస్ ఆంగ్ల వికీలోని సంగీతపు ఉదాహరణ దస్త్రాలను తెలుగు వికీ లో చేర్చుట
ఉదయ్ కిరణ్ వికీకరణ, మూలాల సమీక్ష మరియు మెరుగు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు వికీకరణ ,ఇతర పథకాలను(?) చేర్చవచ్చును
స్వామీ వివేకానంద సమాచార పెట్టె చేర్చు, {{Infobox Hindu leader}}తెనిగింపు, ఆంగ్ల వికీ వ్యాసంలో చివరి విభాగాలు అనువాదం
ముక్కోటి ఏకాదశి పుత్రద ఏకాదశి కథ, మూలాల్ని, బయటి లింకుల్ని చేర్చాను కొంత వికీకరణ చేయాలి.
తెలుగు వారి వంటల జాబితా ప్రవేశిక చేర్చుట శుద్ధి
నమస్కారం తెలుగు మూలాల ఆధారంగా విస్తరణ
1 - నేనొక్కడినే ఆంగ్లం వ్యాసం ఆధారంగా ప్రవేశిక చేర్చుట ఇతర విభాగాలు చేర్చాలి
బేతా సుధాకర్ పేరుమార్పు, అయోమయ నివృత్తి సరిచేయు, బయటిలింకు తెలుగు చేర్చు
ఉగాది బొమ్మకు సముచితవినియోగ హేతువు చేర్చు, ఇతర చోట్ల తొలగింపు
కుక్కుట శాస్త్రం‎‎ మూలాలు సరి,తెలుగు జాలమూలాలు చేర్చు వికీకరణ
అంజలీదేవి మూలాలు సరి,తెలుగు జాలమూలాలు చేర్చు, ఆంగ్లంనుండి విభాగాలు విస్తరించు విస్తరణ
సంక్రాంతి తెలుగు జాలమూలాలు చేర్చు వికీకరణ
కాలుష్యం మరుగున పడిన పాత రూపం విలీనం (చర్చ పేజీ చూడండి), గూగుల్ అనువాదం కావున తెవికీ ప్రస్తుత మరియు సమీప భవిష్యత్తులో అభివృద్ధి అవకాశం తక్కువవున్న ఎర్ర వికీలింకుల పాఠ్యాన్ని సాధారణం చేయాలి

ప్రాజెక్టు ప్రారంభించిన తరువాత కృషి మార్చు

(16 జనవరి 2014నుండి,జాబితాలో లేని కొత్త వ్యాసాలకు అడ్డువరుస చేర్చి రాయండి, ఆ వ్యాస చర్చాపేజీలో {{వికీప్రాజెక్టు_నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్}} ప్రాజెక్టు మూస, వీలైతే ముఖ్యత మరియు నాణ్యతల బేరిజు తో చేర్చండి)
వ్యాసం వికీలింకు నాణ్యతకు జరిగిన కృషి ఇంకా జరగవలసిన కృషి
అంజలీదేవి శుద్ధి, ముఖ్యమైన చిత్రాల వివరాలు చేర్చాను,బేరీజు విస్తరణ
మదర్_థెరీసా మానవానువాదం వ్యాసం విలీనం.ఎర్రలింకులు తగ్గించు, అనువాదం శుద్ధి, బేరీజు సమీక్ష ద్వారా మరింత అభివృద్ధికి వ్యాఖ్యలు
గుత్తాధిపత్యం కొంత శుద్ధి చేశాను వికీకరణ పూర్తిచేయాలి.
సముచిత_వినియోగం ప్రవేశిక అనువాదం ఇతర భాగాల అనువాదం
అక్కినేని_నాగేశ్వరరావు ఆంగ్లవ్యాసం నుండి ప్రవేశిక, నటజీవితం అనువాదం. తెలుగుజాల లింకులు చేర్చుట శుద్ధి, విస్తరణ
గణతంత్ర దినోత్సవం ఆంగ్లవ్యాసం నుండి ప్రవేశిక, తెలుగుజాల లింకులు చేర్చుట విస్తరణ
అక్కినేని_నాగేశ్వరరావు_నటించిన_సినిమాలు అంతర్వికీ లింకుల్ని సరిచేసి, విశేషాలను చేర్చాను.
నందమూరి_తారక_రామారావు లింకులు తాజా, సినిమాల వికీకరణ ఇతర తెలుగు వనరులు చేర్చుట
మహాత్మా_గాంధీ వికీకరణ,శుద్ధి, అవార్డులు, హత్య విభాగం విస్తరణ ఇతర విభాగాలు ఆంగ్ల వికీనుండి అనువాదం
నందోరాజా భవిష్యతి వికీకరణ, శుద్ధి ఇంకా విస్తరించాలి.
అక్కినేని నాగార్జున అవార్డుల విభాగాన్ని చేర్చాను, పూర్తి సినిమాల జాబితాను వేరుచేశాను.అవార్డుల్ని అనువదించాను. సినిమాల జాబితాను విస్తరించాలి
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ సమాచారపెట్టె తాజా, తెలుగు అనువాదాల అర్కీవ్.ఆర్గ్ లింకులు చేర్చుట, రచనలు శుద్ధి సరిచేయవలసిన యాంత్రిక అనువాదం , తెలుగు మూలాలు
ఆకాశవాణి తెలుగు కార్యక్రమాల వివరాలు, స్టేషన్ల స్థాపన వివరాలు చేర్చబడ్డాయి.
నైనీటాల్ తెలుగు లింకు
సింగిరెడ్డి నారాయణరెడ్డి సినిమా పాటల జాబితా చేర్చాను పురస్కారాలున్న రెండు విభాగాలను విలీనం చేయాలి.
రాజ్యసభ సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన సభ్యుల్ని ఒక్క దగ్గర చేర్చాను. రాజ్యసభ, లోక్ సభ, పార్లమెంటు వ్యాసాల్ని విస్తరించాలి.
గానం కొంత వికీకరించాను. ఇంకా వికీకరించి విస్తరించాలి.
సత్య నాదెళ్ల వివరాలు చేర్చాను. దాదాపు అన్ని వివరాలు చేర్చాను.
కొలకలూరి ఇనాక్ వివరాలు చేర్చాను. ఆంగ్లవికీ లో వ్యాసం సృష్టించాలి.
సంతానలేమి కొత్త వ్యాసము, వివరాలు చేర్చాను ఇంకా విస్తరించవచ్చును.
హార్మోన్ సమస్యలు కొత్త వ్యాసము, వివరాలు చేర్చాను ఇంకా విస్తరించాలి. మూలాలు చేర్చాలి.
రథసప్తమి వ్యాసాన్ని విస్తరించాను ఇంకా విస్తరించి; వికీకరించాలి.
బాలు మహేంద్ర
ఇంటర్నెట్ విస్తరణ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పరిచయం పేరా అనువాదం అనువాదం పూర్తి
రామ్మోహన్ రాయ్ తెలుగు లింకులు చేర్చు విస్తరణ

బేరీజు ఆధారంగా ప్రాజెక్టు వ్యాసాల వివరాలు మార్చు

మీరు వికీపీడియా:ముంజేతి కంకణం ఉపకరణం చేతనం చేసుకొనివుంటే, బేరీజు పట్టికలో శీర్షికలపై మౌజ్ పెడితే మీకుఆ వర్గంలో తాజాస్థితిప్రకారం వ్యాసాలు కనబడ్తాయి.
పట్టికలో స్థిర గణాంకాలు తాజా చేయబడిన తేదీ కొరకు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/గణాంకాలు చరిత్ర చూడండి

వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1/header

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
  విశేషవ్యాసం 3 0 1 3 0 7
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
  మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 0 0 7 5 0 12
ఆరంభ 2 0 1 12 0 15
మొలక 0 0 1 3 0 4
విలువకట్టని . . . . . 0
మొత్తం 5 0 10 23 0 38

వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1/doc


కృషి గణాంకాలు మార్చు

ఫలితాలు మార్చు

గణాంకాల వనరులు (వికీట్రెండ్స్) మార్చు

ప్రతి సోమవారం (0600 గంటలు భాప్రాకా తరువాత)చేర్చాలి

గత ఏడు రోజులలో అప్ట్రెండ్స్ వ్యాసాలను ఎంపికకు ఉపయోగపడతాయి, కావున ఇవి గమనించడమే కాని చేర్చవలసినపనిలేదు.

ప్రధానంగా విశ్లేషణకు ఉపయోగపడేవి
వికీట్రెండ్స్ వీక్షణలు (ప్రతి సోమవారం నాడు గత ఏడు రోజుల అధికవీక్షణలు[3] చేర్చాలి)

వారం వారీ వీక్షణల విశ్లేషణ మార్చు

(పై విభాగంలోని వారంవారీ అధికవీక్షణల నుండి, ఆ వారం లేక ముందు వెనుక వారాలలో సాధారణంగా, వార్తాంశాలలో ప్రాముఖ్యత లేని వ్యాసాల గురించి)
201403
201404
  • నమస్కారం 487 నుండి 630
  • నందోరాజా భవిష్యతి కొత్తగా సృష్టించబడిన వ్యాసానికి మంచి స్పందన; కారణం వ్యాసం సరైన మూలాలతో సహా సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్నది.
  • నైనీతాల్ గురించిన సమగ్రమైన సమాచారానికి మంచి స్పందన.

నెలవారీ వీక్షణల విశ్లేషణ మార్చు

ప్రతి నెల 1న గత 30రోజుల వికీట్రెండ్స్ అధికవీక్షణలు చేర్చాలి మరియు వాటికి గ్రోక్ ఉపకరణంలో సంబంధిత నెలవీక్షణలు ( గతసంవత్సరముకూడా) నమోదు చేసి స్ప్రెడ్షీట్ లో విశ్లేషించి ఆ తరువాత ఎక్సెల్2వికీ తో మార్చి చేర్చాలి.
గణాంకాలు
విశ్లేషణ
  • /అధికవీక్షణలు-మాసం-విశ్లేషణ/201401
    • కొన్ని ప్రత్యేక కారణాలున్ననుా,201401 పైస్థాయి10వ్యాసాల వీక్షణలకు గత సంవత్సరము అదే నెలతో పోల్చితే 22% వృద్ధికనబడింది.
  • /అధికవీక్షణలు-మాసం-విశ్లేషణ/201402
    • ప్రాజెక్టు పరిధిలో వ్యాసాలు 21నుండి36 కు పెరిగాయి (జనవరి31 నుండి 6 మార్చి 2014వరకు)
    • ఈ నెల అధిక వీక్షణల వ్యాసాలు గతసంవత్సరం వీక్షణలతో పోలిస్తే 116శాతం పెరిగాయి అయితే గతనెలతో పోలిస్తే 9%తగ్గాయి.

మొత్తం తెలుగు వికీ వీక్షణల విశ్లేషణ మార్చు

గణాంకాల వనరు [4]
  • 201401లో ~2.3M వీక్షణలు 201301లో 2.4M వీక్షణలతో పోల్చితే 4% తగ్గాయి.
  • 201302లో ~2.3M వీక్షణలు 201302లో 2.4Mవీక్షణలతో పోల్చితే 4% తగ్గాయి, క్రితం నెలతో పోల్చితే తేడాలేదు.

పైలట్ ప్రాజెక్టు విశ్లేషణ మార్చు

మూలాలు మార్చు

ఇవీ చూడండి మార్చు

కొన్ని లింకులు ప్రాజెక్టు ముగిసిన తరువాతవి అని గమనించండి.

ప్రాజెక్టు ఇటీవల మార్పులు మార్చు