ప్రధాన మెనూను తెరువు

విజయ నగర రాజులు - పరిపాలనా కాలాన్ని అనుసరించి

సంగమ వంశముసవరించు

సాళువ వంశముసవరించు

 1. సాళువ నరసింహదేవ రాయలు, 1485 - 1490
 2. తిమ్మ భూపాలుడు, 1490
 3. రెండవ నరసింహ రాయలు, 1490 - 1506

(నిజానికి రెండవ నరసింహ రాయలు కాలమున అధికారము మొత్తము తుళువ నరస నాయకుడు చేతిలోనే ఉండేది, రెండవ నరసింహ రాయలు కేవలం పెనుగొండ దుర్గమునందు గృహదిగ్భందనమున ఉండెడివాడు!)

తుళువ వంశముసవరించు

ఆరవీటి వంశముసవరించు

 1. అళియ రామ రాయలు ??
 2. తిరుమల దేవ రాయలు, 1565 - 1572
 3. శ్రీరంగ దేవ రాయలు, 1572 - 1585
 4. రామ రాజు, 1585
 5. వేంకటపతి దేవ రాయలు, 1585 - 1614
 6. శ్రీరంగ రాయలు, 1614 - 1614
 7. రామదేవ రాయలు, 1617 - 1630[1]
 8. వేంకటపతి రాయలు, 1630 - 1642
 9. శ్రీ రంగ రాయలు 2, 1642 - 1678
 10. వేంకట పతి రాయలు, 1678 - 1680


విజయనగర రాజులు  
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము
 1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 సంపాదకులు.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.