వీర విజయ బుక్క రాయలు
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
వీర విజయ బుక్కరాయలు ( మూడవ బుక్కరాయలు లేదా మొదటి దేవరాయలు) (1371–1426) సంగం వంశానికి చెందిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి.
విశెషాలుసవరించు
అతను మొదటి దేవ రాయలు రెండవ కుమారుడు. తన అన్న రామచంద్ర రాయలు దగ్గరనుండి రాజ్యమును 1422లో అపహరించాడు. 1424 వరకు అతి కొద్ది కాలం సింహాసనాన్ని అధిష్టించిన అతను ఏ విధమైన గుర్తింపు పొందలేదు. కానీ అసమర్థుడుగా పేరుగాంచాడు, నామమాత్రమే సింహాసనముపై ఉండి, అధికారం మొత్తం తన కుమారుడైన రెండవ దేవ రాయలుకు అప్పగించాడు.[1]
మూలాలుసవరించు
- ↑ by (2019-01-31). "Kingdom Of Vijaynagar - West Bengal PCS Exam Notes". West Bengal PCS Exam Notes (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-22.
బాహ్య లంకెలుసవరించు
- https://web.archive.org/web/20051219170139/http://www.aponline.gov.in/quick%20links/HIST-CULT/history_medieval.html
- http://www.ourkarnataka.com/states/history/historyofkarnataka40.htm Archived 2005-11-01 at the Wayback Machine
ఇంతకు ముందు ఉన్నవారు: రామచంద్ర రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1422 — 1424 |
తరువాత వచ్చినవారు: రెండవ దేవ రాయలు |