విజయ నగర రాజులు - పరిపాలన కాలం
సంగమ వంశం
మార్చు- మొదటి బుక్క భూపతి రాయలు, 1082 - 1087
- మొదటి హరిహర రాయలు, 1087 - 1104
- బుక్క మహా రాయలు, 1104 - 1126
- సదా శివ రాయలు, 1126 - 1152
- పురందర రాయలు, 1152 - 1207
- ప్రతాప్ దెవ రాయలు, 1207 - 1227
- వీర ప్రతాప్ దెవ రాయలు,1227-1242
- ప్రతాప్ వెంకట్ రాయలు,1242-1251
- రెండవ బుక్కభూపతి రాయలు,1251-1260
- రెండవ హరిహర రాయలు,1260-1280
- బుక్కన్నా వొడయారు రాయలు,1280-1285
- కుమారా కంపా రాయలు,1285-1290
- మొదటి బుక్క రాయలు,1290
- మొదటి దెవ రాయలు, 1290
- గుండమ్మా రాయలు, 1290
- మొదటి బుక్క రాయలు,1290-1294
- విద్యారన్య రాయలు , 1294
- మొదటి బుక్క రాయలు,1294
- సంగమా రాయలు , 1294
- ముడప హరిహర రాయలు,1294
- కుమారా కంపా రాయలు, 1294
- రెండప బుక్క రాయలు,1294
- మారప్పా ముద్దాప్పా రాయలు,1294
-1295
- బుక్కన్నా వొడయారు రాయలు,1295-1304
- అభినవ బుక్క రాయలు,1304-1306
- రెండవ బుక్క రాయలు ఇంకా అయినా కుమారుడు ప్రతాప్ హరిహర రాయలు,1306-1322
- ముడవ బుక్క రాయలు,1322-1330
- నరసింహా రాయలు,1330-1332
- రెండవ దెవ రాయలు,1332-1339
- మొదటి మల్లికార్జున రాయలు,1339-1347
- అచ్చుత దెవ రాయలు,1347-1360
- కృష్ణ రాయలు ,1360-1380
- యిమ్మాడి హరిహర రాయలు,1380-1390
- ముడవ దెవ రాయలు,1390-1404
- మొదటి విరూపాక్ష రాయలు,1404-1405
- నాలుగవ బుక్క రాయలు,1405-1406
- నాలుగవ దెవ రాయలు,1406-1422
- రామచంద్ర రాయలు, 1422లో నాలుగు నెలలు!
- వీర విజయ బుక్క రాయలు, 1422 - 1426
- రెండవ దేవ రాయలు, 1426 - 1446
- త్రయంబక్ రాయలు, 1446-1458
- రెండవ మల్లికార్జున రాయలు, 1458 - 1465
- రెండవ విరూపాక్ష రాయలు, 1465 - 1485
- ప్రౌఢరాయలు, 1485 కొంత కాలము
సాళువ వంశం
మార్చు(నిజానికి రెండవ నరసింహ రాయలు కాలాన అధికారం మొత్తము తుళువ నరస నాయకుడు చేతిలోనే ఉండేది, రెండవ నరసింహ రాయలు కేవలం పెనుగొండ దుర్గం నందు గృహదిగ్భందలో ఉండేవాడు!)
తుళువ వంశం
మార్చుఆరవీడు వంశం
మార్చు- అళియ రామ రాయలు??
- తిరుమల దేవ రాయలు, 1565 - 1572
- శ్రీరంగ దేవ రాయలు, 1572 - 1585
- రామ రాజు, 1585
- వేంకటపతి దేవ రాయలు, 1585 - 1614
- శ్రీరంగ రాయలు, 1614 - 1614
- రామదేవ రాయలు, 1617 - 1630[1]
- వేంకటపతి రాయలు, 1630 - 1642
- శ్రీ రంగ రాయలు 2, 1642 - 1678
- వేంకట పతి రాయలు, 1678 - 1680
మూలాలు
మార్చు- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.