రాయలసీమ పరిచయం
పటం
ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ (ఆకుపచ్చ రంగు)

రాయలసీమ అనునది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్రప్రదేశ్ లోని నైౠతి భాగంలో ఉండే ఏనిమిడి జిల్లాలు ( కర్నూలు, నంద్యల, కడప, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు,తిరుపతి) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.

రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగాంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగింది. బ్రిటీషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన హైదరాబాదుకి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి దత్త మండలం అని పేరు వచ్చింది. 1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారి మరియు కడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురాన్ని బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణరావు "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడినది. (మొత్తం వ్యాసం చూడండి)


వ్యాసం
వేదిక:రాయలసీమ/2024 22వ వారం

ఈ వారం బొమ్మ
వేదిక:రాయలసీమ/2024 22వ వారం బొమ్మ
రాయలసీమ వర్గాలు

మీకు తెలుసా?


మార్చు, పాతభండారము


వేదిక:రాయలసీమ/వికీప్రాజెక్టులు


వేదిక:రాయలసీమ/మీరు చేయదగిన పనులు