శభాష్ రాము 1993, ఆగష్టు 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్. హరిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, ఆమని జంటగా నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.[1]

శభాష్ రాము
Shabash Ramu Movie Poster.jpg
శభాష్ రాము తెలుగు సినిమా పోస్టర్
దర్శకత్వంఎన్. హరిబాబు
కథా రచయితభూపతిరాజా (కథ), గణేష్ పాత్రో (మాటలు)
నిర్మాతవి దొరస్వామిరాజు
తారాగణంవినోద్ కుమార్, ఆమని
ఛాయాగ్రహణంకె.ఎస్. హరి
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
వియంసి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1993 ఆగష్టు 13
సినిమా నిడివి
141 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. IndianCine.ma. "Sabhash Ramu". indiancine.ma. Retrieved 10 November 2018.