శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం

శాంతి స్వరూప్ భట్నాగర్ (SSB) శాస్త్ర, సాంకేతిక పురస్కారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ద్వారా ప్రముఖ శాస్త్ర పరిశోధకులకు అందజేయబడుతున్న శాస్త్ర పురస్కారం. ఈ పురస్కారాలను శాస్త్ర రంగాలైన జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, గణితశాస్త్రం, వైద్యరంగం, భౌతిక శాస్త్రాలలో అసమాన ప్రతిభ కనబరచిన వారికి అందజేస్తారు. ఈ పురస్కారం భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి గుర్తింపు తెచ్చిన వారికి అంజజేయబడుతుంది. ఇది భారతదేశంలోని శాస్త్ర రంగంలో అతి గౌరవనీయమైన పురస్కారం.[1] ఈ పురస్కారానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్థాపకుడైన శాంతిస్వరూప్ భట్నాగర్ పేరును పెట్టారు.[2] ఈ పురస్కారం మొదటిసారి 1958 లో యివ్వబడింది.

భారతదేశ పౌరినిగా ఉన్న వ్యక్తి తన 45 సంవత్సరాల వయసు వరకు శాస్త్ర, సాంకేతిక రంగాలలో పరిశోధన చేస్తూ ఉంటే ఈ పురస్కారానికి అర్హత పొందుతాడు. ఈ పురస్కారాన్ని పొందవలసిననాటి నుండి ముందు ఐదు సంవత్సరాలపాటు ఆయన చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పురస్కారం ఒక పతకం, నగదు బహుమతి 5 lakh (US$6,300).[3] అందజేయబడుతుంది. అదనంగా ఆ పురస్కార గ్రహీత 65 వ సంవత్సరం వరకు ప్రతీ నెలా రూ. 15,000 అందజేయబడుతుంది.

బహుమతి రంగాలు

మార్చు
  • జీవ శాస్త్రాలు
  • భూమి, వాతావరణ, అఘాత, ఖగోళ శాస్త్రాలు
  • భౌతిక శాస్త్రాలు
  • వైద్య శాస్త్రాలు
  • రసాయన శాస్త్రాలు
  • సాంకేతిక శాస్త్రాలు
  • గణిత శాస్త్రాలు

బహుమతి గ్రహీతలు

మార్చు

జీవశాస్త్రాలు

మార్చు
 
ఎం.ఎస్. స్వామినాథన్
 
Shekhar C. Mande
 
మాధవ్ గాడ్గిల్
 
Raghavendra Gadagkar
 
M. R. S. Rao
 
Dinakar M. Salunke
 
K. VijayRaghavan
 
జి.పి.ఎస్.రాఘవ
 
L. S. Shashidhara
 
Rajeev Kumar Varshney
Year Recipient Place Specialization
1960 టి.ఎస్.సదాశివన్ తమిళనాడు వృక్షవ్యాధిశాస్త్రం
1961 మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ తమిళనాడు జన్యుశాస్త్రం
1962 బిమల్ కుమార్ బచావత్ పశ్చిమ బెంగాల్ గ్లైకోబయాలజీ
1963 జగన్నాథ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ జీవ రసాయన శాస్త్రం
1964 దిల్బాగ్ సింగ్ అథ్వాల్ పంజాబ్ Plant breeding
1965 సి.వి.సుబ్రమణియన్ తమిళనాడు Mycology
1966 నీలంరాజు గంగా ప్రసాదరావు ఆంధ్ర ప్రదేశ్ జన్యుశాస్త్రం
1966 హరి కిషన్ జైన్ ఢిల్లీ Cytogenetics
1967 అరుణ్ కుమార్ శర్మ ఢిల్లీ Cytogenetics
1968 టి.ఎ.వెంకట సుబ్రమణియన్ ఢిల్లీ జీవ రసాయన శాస్త్రం
1971 ఎన్. బాలకృష్ణన్ నాయర్ కేరళ Marine biology
1971 మధుసూదన్ కానుంగో ఒడిషా Gerontology
1972 బీరేంద్ర బిజొయ్ బిశ్వాశ్ పశ్చిమ బెంగాల్ జీవ రసాయన శాస్త్రం
1972 సతీష్ చంద్ర మహేశ్వరి రాజస్థాన్ మాలిక్యులర్ బయాలజీ
1973 భైరవభట్ల రాధాకృష్ణమూర్తి ఢిల్లీ జన్యుశాస్త్రం
1973 సర్దుల్ సింగ్ గురయా పంజాబ్ Cell biology
1974 జాన్ బర్నబస్ మహారాష్ట్ర Evolutionary biology
1975 అర్చన శర్మ మహారాష్ట్ర Cytogenetics
1975 ఒబైద్ సిద్దిఖి ఉత్తరప్రదేశ్ జన్యుశాస్త్రం
1976 కిషన్ సింగ్ ఢిల్లీ వృక్షవ్యాధిశాస్త్రం
1976 గురుప్రకాష్ దత్తా ఉత్తరప్రదేశ్ Immunology
1977 టి.సి.ఆనందకుమార్ తమిళనాడు Reproductive biology
1978 వి.శశిశేఖరన్ యు.ఎస్.ఏ. మాలిక్యులర్ బయాలజీ
1979 మరోలి కృష్ణయ్య చంద్రశేఖరన్ కర్ణాటక Neurophysiology
1979 అమర్ నాథ్ భాదురి పశ్చిమ బెంగాల్ Enzymology
1980 Jamuna Sharan Singh ఉత్తరప్రదేశ్ Plant ecology
1980 Asis Datta పశ్చిమ బెంగాల్ మాలిక్యులర్ బయాలజీ
1981 Sushil Kumar (biologist) ఉత్తరప్రదేశ్ జన్యుశాస్త్రం
1981 Prafullachandra Vishnu Sane ఉత్తరప్రదేశ్ జీవ రసాయన శాస్త్రం
1982 Sunil Kumar Podder కర్ణాటక జీవ భౌతికశాస్త్రం
1982 రామామృత జయరామన్ తమిళనాడు Microbial genetics
1983 గోవిందరాజన్ పద్మనాభన్ తమిళనాడు జీవ రసాయన శాస్త్రం
1984 Thavamani Jegajothivel Pandian తమిళనాడు Bioenergetics
1984 Kalpathy Ramaier Katchap Easwaran కేరళ Biophysics
1985 Chhitar Mal Gupta రాజస్థాన్ Membrane biology
1985 Mamannamana Vijayan కేరళ Structural biology
1986 మాధవ్ గాడ్గిల్ మహారాష్ట్ర Conservation biology
1987 Sudhir Kumar Sopory హర్యానా Plant physiology
1987 Avadhesha Surolia రాజస్థాన్ గ్లైకోబయాలజీ
1988 Bhabatarak Bhattacharyya పశ్చిమ బెంగాల్ Structural biology
1988 Manchanahalli Rangaswamy Satyanarayana Rao కర్ణాటక Biological Sciences
1989 Manju Ray పశ్చిమ బెంగాల్ జీవ రసాయన శాస్త్రం
1989 Subhash Chandra Lakhotia ఉత్తరప్రదేశ్ జన్యుశాస్త్రం
1990 Samir Kumar Brahmachari పశ్చిమ బెంగాల్ Biophysics
1991 Virendra Nath Pandey ఉత్తరప్రదేశ్ Virology
1991 Srinivas Kishanrao Saidapur కర్ణాటక Reproductive biology
1992 Kuppamuthu Dharmalingam తమిళనాడు Genetic engineering
1992 Dipankar Chatterji పశ్చిమ బెంగాల్ మాలిక్యులర్ బయాలజీ
1993 Mathur Ramabhadrashastry Narasimha Murthy కర్ణాటక మాలిక్యులర్ బయాలజీ
1993 Raghavendra Gadagkar ఉత్తరప్రదేశ్ Ecology
1994 రామకృష్ణన్ నాగరాజ్ ఆంధ్ర ప్రదేశ్ జీవ భౌతికశాస్త్రం
1994 Alok Bhattacharya ఢిల్లీ Parasitology
1995 Kalappa Muniyappa కర్ణాటక జన్యుశాస్త్రం
1995 Seyed Ehtesham Hasnain బీహార్ మాలిక్యులర్ బయాలజీ
1996 Ghanshyam Swarup ఉత్తరప్రదేశ్ మాలిక్యులర్ బయాలజీ
1996 Vishweshwaraiah Prakash కర్ణాటక Food technology
1997 కానూరి వెంకటసుబ్బారావు మహారాష్ట్ర Biotechnology
1997 జయరాం గౌరీశంకర్ తమిళనాడు Microbiology
1998 దేవీ ప్రసాద్ సర్కార్ ఢిల్లీ Immunology
1998 కె.విజయరాఘవన్ కర్ణాటక Biotechnology
1999 సిద్ధార్థ రాయ్ పశ్చిమ బెంగాల్ Structural biology
1999 వి. నాగరాజ కర్ణాటక మాలిక్యులర్ బయాలజీ
2000 జయంత్ బి ఉడ్గాంవ్కర్ మహారాష్ట్ర జీవ రసాయన శాస్త్రం
2000 ఎం.ఎస్.దినకర్ కర్ణాటక Structural biology
2001 వి. ఉమేష్ మధ్యప్రదేశ్ మాలిక్యులర్ బయాలజీ
2002 అమితాభ ఛటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ మాలిక్యులర్ బయాలజీ
2002 రాఘవన్ వరదరాజన్ కర్ణాటక జీవ భౌతికశాస్త్రం
2003 సత్యజిత్ మేయర్ మహారాష్ట్ర Stem cell biology
2004 గోపాల్ చంద్ర కుందు పశ్చిమ బెంగాల్ జన్యుశాస్త్రం
2004 రమేష్ వెంకట శొంఠి ఆంధ్ర ప్రదేశ్ జన్యుశాస్త్రం
2005 శేఖర్ సి మండె మహారాష్ట్ర Structural biology
2005 తపస్ కుమార్ కుందు పశ్చిమ బెంగాల్ మాలిక్యులర్ బయాలజీ
2006 వినోద్ భాకుని ఉత్తరప్రదేశ్ జీవ భౌతికశాస్త్రం
2006 ఆర్.ఎస్. గోఖలే ఢిల్లీ Chemical biology
2007 నారాయణస్వామి శ్రీనివాసన్ తమిళనాడు Genomics
2007 ఉపేందర్ సింగ్ భల్లా ఢిల్లీ Neurobiology
2008 ఎల్.ఎస్.శశిధర మహారాష్ట్ర జన్యుశాస్త్రం
2008 గజేంద్ర పాల్ సింగ్ రాఘవ్ ఉత్తరప్రదేశ్ బయో ఇన్ఫర్మాటిక్స్
2009 Amitabh Joshi కర్ణాటక జన్యుశాస్త్రం
2009 Bhaskar Saha మహారాష్ట్ర Immunology
2010 Sanjeev Galande మహారాష్ట్ర Genomics
2010 సుభా తోలె మహారాష్ట్ర నాడీశాస్త్రం
2011 Amit Prakash Sharma ఢిల్లీ Structural biology
2011 Rajan Sankaranarayanan తమిళనాడు మాలిక్యులర్ బయాలజీ
2012 Shantanu Chowdhury పశ్చిమ బెంగాల్ Genomics
2012 Suman Kumar Dhar పశ్చిమ బెంగాల్ మాలిక్యులర్ బయాలజీ
2013 Sathees Chukkurumbal Raghavan కేరళ జీవ భౌతికశాస్త్రం
2014 Roop Mallik ఉత్తరప్రదేశ్ జీవ భౌతికశాస్త్రం
2015 Balasubramanian Gopal కర్ణాటక జీవ భౌతికశాస్త్రం
2015 Rajeev Kumar Varshney ఉత్తరప్రదేశ్ జన్యుశాస్త్రం
2016 Rishikesh Narayanan కర్ణాటక Neuroscience
2016 Suvendra Nath Bhattacharyya పశ్చిమ బెంగాల్ మాలిక్యులర్ బయాలజీ

రసాయనశాస్త్రాలు

మార్చు
 
సి.ఎన్.ఆర్. రావు
 
Thalappil Pradeep
 
Shridhar Ramachandra Gadre
 
E. D. Jemmis
 
Thirumalachari Ramasami
 
Manojit Mohan Dhar
 
Biman Bagchi
 
Debashis Mukherjee
Year Recipient Place Specialization
1960 Tuticorin Raghavachari Govindachari తమిళనాడు Bioorganic chemistry
1961 అసీమా ఛటర్జీ పశ్చిమ బెంగాల్ Phytomedicine
1962 Sasanka Chandra Bhattacharyya పశ్చిమ బెంగాల్ సేంద్రియ రసాయనశాస్త్రం
1963 Bal Dattatreya Tilak మహారాష్ట్ర Heterocyclic chemistry
1964 Sukh Dev పంజాబ్ Organic chemistry
1965 Sadhan Basu పశ్చిమ బెంగాల్ Polymer chemistry
1965 Ram Charan Mehrotra ఉత్తరప్రదేశ్ Organometallic chemistry
1966 నండూరి అచ్యుతరామయ్య ఆంధ్రప్రదేశ్ షుగర్ కెమిస్ట్రీ
1967 మూషి శాంతప్ప ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ కెమిస్ట్రీ
1968 చింతామణి నాగేశ రామచంద్ర రావు కర్ణాటక Solid state chemistry
1969 Amolak Chand Jain ఢిల్లీ Bioorganic chemistry
1970 Palliakaranai Thirumalai Narasimhan యు.ఎస్.ఏ. థియరెటికల్ కెమిస్ట్రీ
1971 Manojit Mohan Dhar ఉత్తరప్రదేశ్ Medicinal chemistry
1972 Akhoury Purnendu Bhusan Sinha యు.ఎస్.ఏ. Solid state chemistry
1972 Satinder Vir Kessar హర్యానా సేంద్రియ రసాయనశాస్త్రం
1973 Hirdaya Behari Mathur రాజస్థాన్ Spectroscopy
1973 Manapurathu Verghese George కేరళ Photochemistry
1974 Usha Ranjan Ghatak పశ్చిమ బెంగాల్ Stereochemistry
1974 Kuppuswamy Nagarajan తమిళనాడు సేంద్రియ రసాయనశాస్త్రం
1975 Dewan Singh Bhakuni ఉత్తరప్రదేశ్ Medicinal chemistry
1975 అనిమేష్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్ నిరింద్రియ రసాయనశాస్త్రం
1976 Devadas Devaprabhakara యు.ఎస్.ఏ. Alicyclic chemistry
1977 సుబ్రమణ్య రంగనాథన్ ఆంధ్రప్రదేశ్ సేంద్రియ రసాయనశాస్త్రం
1977 Mihir Chowdhury పశ్చిమ బెంగాల్ Spectroscopy
1978 Girjesh Govil మహారాష్ట్ర Molecular biophysics
1978 Goverdhan Mehta రాజస్థాన్ సేంద్రియ రసాయనశాస్త్రం
1981 Dorairajan Balasubramanian తమిళనాడు Ocular biochemistry
1981 Bidyendu Mohan Deb పశ్చిమ బెంగాల్ థియరెటికల్ కెమిస్ట్రీ
1982 Chunni Lal Khetrapal ఉత్తరప్రదేశ్ Chemical physics
1982 జి. ఎస్. ఆర్. సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ Organic synthesis
1983 Naba Kishore Ray ఒడిషా Computational chemistry
1983 Samaresh Mitra పశ్చిమ బెంగాల్ Biological chemistry
1984 Paramasivam Natarajan తమిళనాడు Photochemistry
1984 Kalya Jagannath Rao కర్ణాటక Nanomaterials
1986 Padmanabhan Balaram మహారాష్ట్ర Biochemistry
1987 Debashis Mukherjee పశ్చిమ బెంగాల్ థియరెటికల్ కెమిస్ట్రీ
1988 Kaushal Kishore (scientist) ఉత్తరప్రదేశ్ Polymer chemistry
1989 Srinivasan Chandrasekaran తమిళనాడు Organometallic chemistry
1989 Mihir Kanti Chaudhuri అస్సాం నిరింద్రియ రసాయనశాస్త్రము
1990 Narayanasami Sathyamurthy తమిళనాడు థియరెటికల్ కెమిస్ట్రీ
1990 బోయపాటి మనోరంజన్ చౌదరి ఆంధ్రప్రదేశ్ Nanomaterials
1991 Biman Bagchi కర్ణాటక Biophysical chemistry
1991 జిల్లు సింగ్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ Agrochemistry
1992 Suryanarayanasastry Ramasesha కర్ణాటక Molecular electronics
1992 Sumit Bhaduri పశ్చిమ బెంగాల్ Organometallic chemistry
1993 Shridhar Ramachandra Gadre మహారాష్ట్ర థియరెటికల్ కెమిస్ట్రీ
1993 Thirumalachari Ramasami తమిళనాడు నిరింద్రియ రసాయనశాస్త్రము
1994 Dipankar Das Sarma పశ్చిమ బెంగాల్ Solid state chemistry
1994 Eluvathingal Devassy Jemmis కేరళ థియరెటికల్ కెమిస్ట్రీ
1995 Jayaraman Chandrasekhar కర్ణాటక Computational chemistry
1995 Kizhakeyil Lukose Sebastian కేరళ థియరెటికల్ కెమిస్ట్రీ
1996 Mariappan Periasamy తమిళనాడు సేంద్రియ రసాయనశాస్త్రం
1996 Narayanan Chandrakumar తమిళనాడు Physical chemistry
1997 అడుసుమిల్లి శ్రీకృష్ణ ఆంధ్రప్రదేశ్ సేంద్రియ రసాయనశాస్త్రం
1997 Kankan Bhattacharyya పశ్చిమ బెంగాల్ Laser Spectroscopy
1998 Akhil Ranjan Chakravarty కర్ణాటక జీవ నిరింద్రియ రసాయనశాస్త్రము
1998 Krishnarajanagar Nagappa Ganesh కర్ణాటక Bioorganic chemistry
1999 Ganesh Prasad Pandey ఉత్తరప్రదేశ్ సేంద్రియ రసాయనశాస్త్రం
1999 Deb Shankar Ray పశ్చిమ బెంగాల్ Theoretical spectroscopy
2000 Pradeep Mathur ఇరాన్ Organometallic chemistry
2000 Sourav Pal మహారాష్ట్ర థియరెటికల్ కెమిస్ట్రీ
2001 Uday Maitra కర్ణాటక Supramolecular chemistry
2001 Tavarekere Kalliah Chandrashekar కర్ణాటక జీవ నిరింద్రియ రసాయనశాస్త్రము
2002 Tushar Kanti Chakraborty కర్ణాటక సేంద్రియ రసాయనశాస్త్రం
2002 Murali Sastry తమిళనాడు Nanomaterials
2003 Santanu Bhattacharya కర్ణాటక Chemical biology
2003 Vadapalli Chandrasekhar ఉత్తరప్రదేశ్ నిరింద్రియ రసాయనశాస్త్రము
2004 Siva Umapathy కర్ణాటక Photochemistry
2004 Vinod Kumar Singh ఉత్తరప్రదేశ్ Chiral ligand
2005 Samaresh Bhattacharya పశ్చిమ బెంగాల్ నిరింద్రియ రసాయనశాస్త్రము
2005 Subramaniam Ramakrishnan కర్ణాటక Polymer chemistry
2006 Srinivasan Sampath కర్ణాటక Electrochemistry
2006 K. George Thomas కేరళ Photochemistry
2007 Amalendu Chandra పశ్చిమ బెంగాల్ Fluid mechanics
2007 Ayyappanpillai Ajayaghosh కేరళ Supramolecular chemistry
2008 Pradeep Thalappil కేరళ Nanoparticles
2008 జరుగు నరసింహమూర్తి ఆంధ్రప్రదేశ్ సేంద్రియ రసాయనశాస్త్రం
2009 చారుసీతా చక్రవర్తి ఢిల్లీ థియొరెటికల్ కెమిస్ట్రీ
2009 Narayanaswamy Jayaraman తమిళనాడు సేంద్రియ రసాయనశాస్త్రం
2010 Sandeep Verma ఉత్తరప్రదేశ్ Bioorganic chemistry
2010 Swapan Kumar Pati పశ్చిమ బెంగాల్ Optical and magnetic phenomena
2011 గరికపాటి నరహరి శాస్త్రి ఆంధ్రప్రదేశ్ Computational chemistry
2011 Balasubramanian Sundaram కర్ణాటక Computational chemistry
2012 Gangadhar J. Sanjayan కేరళ Bioorganic chemistry
2012 Govindasamy Mugesh తమిళనాడు Medicinal chemistry
2013 యమునా కృష్ణన్ కర్ణాటక సేంద్రియ రసాయనశాస్త్రం
2014 Souvik Maiti పశ్చిమ బెంగాల్ Biophysical Chemistry
2014 Kavirayani Ramakrishna Prasad కర్ణాటక సేంద్రియ రసాయనశాస్త్రం
2015 డి. శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ Medicinal Chemistry
2015 Pradyut Ghosh పశ్చిమ బెంగాల్ నిరింద్రియ రసాయనశాస్త్రము
2016 Partha Sarathi Mukherjee పశ్చిమ బెంగాల్ Supramolecular chemistry
2017 గణపతి నరేష్ పట్వారీ తెలంగాణ స్పెక్ట్రోస్కోపీ

భూమి, వాతావరణ, అఘాత , ఖగోళ శాస్త్రాలు

మార్చు
 
Khadg Singh Valdiya
దస్త్రం:PandeyPrem Chand.jpg
Prem Chand Pandey
 
Harsh Gupta
Year Recipient Place Specialization
1972 Kshitindramohan Naha పశ్చిమ బెంగాల్ Precambrian geology
1976 Mihir Kumar Bose పశ్చిమ బెంగాల్ Igneous petrology
1976 Khadg Singh Valdiya ఉత్తరాఖండ్ Tectonics, Environmental Geology
1977 Subir Kumar Ghosh పశ్చిమ బెంగాల్ Structural geology
1977 Krishan Lal Kaila తెలంగాణా భూకంపాధ్యయనశాస్త్రం
1978 Hassan Nasiem Siddiquie ఉత్తరప్రదేశ్ Marine geology
1978 భమిడిపాటి లక్ష్మీధర కనకాద్రి సోమయాజులు ఆంధ్రప్రదేశ్ భూరసాయన శాస్త్రం
1979 Vinod Kumar Gaur ఉత్తరప్రదేశ్ భూకంపాధ్యయనశాస్త్రం
1980 Basanta Kumar Sahu ఒడిషా Mathematical modelling
1980 Janardan Ganpatrao Negi మహారాష్ట్ర Theoretical geophysics
1982 Kunchithapadam Gopalan తమిళనాడు Geochronology
1983 Syed Mahmood Naqvi తెలంగాణా Precambrian geology
1983 Harsh Kumar Gupta తెలంగాణా భూకంపాధ్యయనశాస్త్రం
1984 Sethunathasarma Krishnaswami కేరళ భూరసాయన శాస్త్రం
1984 Subhrangsu Kanta Acharyya పశ్చిమ బెంగాల్ Geodynamics
1985 Rishi Narain Singh ఉత్తరప్రదేశ్ Geophysical modelling
1986 Alok Krishna Gupta పశ్చిమ బెంగాల్ Mineralogy
1986 Kumarendra Mallick ఒడిషా Geophysics
1987 Pramod Sadasheo Moharir మహారాష్ట్ర Signal processing
1988 Sampat Kumar Tandon ఢిల్లీ Physical stratigraphy
1989 Prem Chand Pandey ఉత్తరప్రదేశ్ Polar Research, Remote Sensing
1991 సుదీప్త సేన్‌గుప్తా పశ్చిమ బెంగాల్ Structural geology
1991 Sri Niwas ఉత్తరప్రదేశ్ Geophysics
1992 Satish Ramnath Shetye గోవా Physical oceanography
1993 Uma Charan Mohanty ఒడిషా Meteorology
1994 Jitendra Nath Goswami అస్సాం Geochronology
1995 Bhupendra Nath Goswami అస్సాం Meteorology
1996 Shyam Sundar Rai ఉత్తరప్రదేశ్ Geophysics
1996 Syed Wajih Ahmad Naqvi ఉత్తరప్రదేశ్ Biogeochemistry, Green house gases
1998 Rengaswamy Ramesh తమిళనాడు Palaeoclimatology
2001 కొల్లూరు శ్రీకృష్ణ ఆంధ్రప్రదేశ్ Marine geophysics
2001 Prashant Goswami అస్సాం Atmospheric modelling
2002 Sankar Kumar Nath పశ్చిమ బెంగాల్ భూకంపాధ్యయనశాస్త్రం
2002 Ganapati Shankar Bhat మహారాష్ట్ర Atmospheric sciences
2003 Kanchan Pande ఉత్తరాంచల్ Isotope geology
2003 గుంటుపల్లి వీర రాఘవేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ Paleontology
2005 Nibir Mandal పశ్చిమ బెంగాల్ Structural geology
2006 Pulak Sengupta పశ్చిమ బెంగాల్ Metamorphic petrology
2006 Gufran-Ullah Beig మహారాష్ట్ర Atmospheric sciences
2007 అనిల్ భరద్వాజ్ ఉత్తరప్రదేశ్ అంతరిక్ష శాస్త్రం
2008 Puthenveettil Narayana Menon Vinayachandran కేరళ Physical Oceanography
2009 Sreedharan Krishnakumari Satheesh కేరళ Atmospheric Aerosols
2011 Shankar Doraiswamy కర్ణాటక Oceanography
2014 Sachchida Nand Tripathi ఉత్తరప్రదేశ్ Atmospheric Sciences
2015 Jyotiranjan Srichandan Ray ఒడిషా భూరసాయన శాస్త్రం
2016 Sunil Kumar Singh గుజరాత్ భూరసాయన శాస్త్రం

సాంకేతిక శాస్త్రాలు

మార్చు
 
Raghunath Mashelkar
 
యు. ఆర్. రావు
 
రొద్దం నరసింహ
 
Partha Pratim Chakraborty
 
Srikumar Banerjee
 
V. Rajaraman
 
K. Kasturirangan
 
Kamanio Chattopadhyay
Year Recipient Place Specialization
1960 హోమీ ఎన్.సేత్నా మహారాష్ట్ర కెమికల్ ఇంజనీరింగ్
1962 Man Mohan Suri పంజాబ్ Suri-Transmission
1963 బ్రహ్మ ప్రకాష్ పంజాబ్ లోహశాస్త్రము
1964 Bal Raj Nijhawan ఉత్తరప్రదేశ్ Metallurgical Engineering
1965 అయ్యగారి సాంబశివరావు తెలంగాణ Electronic engineering
1966 Jai Krishna ఉత్తరప్రదేశ్ Earthquake engineering
1967 Tanjore Ramachandra Anantharaman తమిళనాడు లోహశాస్త్రము
1968 Kshitish Ranjan Chakravorty పశ్చిమ బెంగాల్ Fertilizer science
1971 Amitabha Bhattacharyya సిక్కిం Production Engineering
1972 Govind Swarup ఉత్తరప్రదేశ్ Radio astronomy
1972 Rajindar Pal Wadhwa ఢిల్లీ Microwave engineering
1973 Man Mohan Sharma రాజస్థాన్ Chemical engineering
1974 రొద్దం నరసింహ కర్ణాటక ఫ్లూయిడ్ డైనమిక్స్
1974 Mangalore Anantha Pai కర్ణాటక Power systems
1975 ఉడుపి రామచంద్రరావు కర్ణాటక అంతరిక్ష శాస్త్రం
1976 Rajinder Kumar (chemical engineer) పంజాబ్ Multiphase phenomena
1976 Vaidyeswaran Rajaraman తమిళనాడు కంప్యూటరు శాస్త్రం
1978 Digvijai Singh ఉత్తరప్రదేశ్ Fluid-Film lubrication
1978 Sekharipuram Narayaniyer Seshadri కేరళ Control systems
1979 పల్లె రామారావు ఆంధ్రప్రదేశ్ లోహశాస్త్రము
1980 Vallampadugai Srinivasa Raghavan Arunachalam కర్ణాటక Materials science
1981 Suhash Chandra Dutta Roy పశ్చిమ బెంగాల్ Signal processing
1982 Raghunath Anant Mashelkar గోవా Chemical engineering
1983 Suhas Pandurang Sukhatme మహారాష్ట్ర Heat transfer
1983 Krishnaswamy Kasturirangan కేరళ Space science
1984 Dilip Devidas Bhawalkar మధ్యప్రదేశ్ Optical physics
1984 Paul Ratnasamy తమిళనాడు Catalysis
1985 పచ్చా రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ లోహశాస్త్రం
1986 Manohar Lal Munjal పంజాబ్ Sound engineering
1987 Shrikant Lele ఉత్తరప్రదేశ్ Computational thermodynamics
1988 Surendra Prasad ఢిల్లీ Signal processing
1988 B. D. Kulkarni మహారాష్ట్ర Chemical reaction engineering
1989 Gundabathula Venkateswara Rao కేరళ Finite element methods
1989 Srikumar Banerjee పశ్చిమ బెంగాల్ లోహశాస్త్రం
1990 Sankar Kumar Pal పశ్చిమ బెంగాల్ Fuzzy neural network
1990 Gangan Prathap సింగపూర్ Structural mechanics
1991 Jyeshtharaj Bhalchandra Joshi మహారాష్ట్ర Nuclear science
1992 Vivek Borkar మహారాష్ట్ర Stochastic control
1993 Dipankar Banerjee కర్ణాటక లోహశాస్త్రం
1993 Suresh Kumar Bhatia ఆష్ట్రేలియా[note 1] Catalysis
1994 గోవిందన్ సుందరరాజన్ ఆంధ్రప్రదేశ్ Surface engineering
1995 Kamanio Chattopadhyay పశ్చిమ బెంగాల్ Physical metallurgy
1997 Devang Vipin Khakhar మహారాష్ట్ర Polymer processing
1998 Anurag Sharma (physicist) ఢిల్లీ Photonics
1998 Ashok Jhunjhunwala పశ్చిమ బెంగాల్ Telecommunications
1999 Ramarathnam Narasimhan తమిళనాడు Fracture mechanics
2000 Viswanathan Kumaran తమిళనాడు Fluid dynamics
2000 Partha Pratim Chakraborty పశ్చిమ బెంగాల్ కంప్యూటరు శాస్త్రం
2002 Ashutosh Sharma రాజస్థాన్ Chemical engineering
2003 Atul Harish Chokshi కర్ణాటక Materials engineering
2003 Soumitro Banerjee పశ్చిమ బెంగాల్ Bifurcation theory
2004 Subhasis Chaudhuri పశ్చిమ బెంగాల్ Image processing
2004 Vivek Vinayak Ranade మహారాష్ట్ర Fluid dynamics
2005 వలిపె రాంగోపాలరావు ఆంధ్రప్రదేశ్ నానో ఎలక్ట్రానిక్స్
2005 Kalyanmoy Deb త్రిపుర Computer science
2006 Ashish Kishore Lele మహారాష్ట్ర Polymer dynamics
2006 Sanjay Mittal ఉత్తరప్రదేశ్ Computational fluid dynamics
2007 రమా గోవిందరాజన్ తెలంగాణ ఫ్లూయిడ్ డైనమిక్స్
2007 Budharaju Srinivasa Murty తమిళనాడు Metallurgy
2008 Ranjan Kumar Mallik ఢిల్లీ Communications theory
2009 Giridhar Madras కర్ణాటక Polymer engineering
2009 Jayant Ramaswamy Haritsa కర్ణాటక కంప్యూటరు శాస్త్రం
2010 G. K. Ananthasuresh తమిళనాడు Topology optimization
2010 సంగమిత్ర బందోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ కంప్యూటరు శాస్త్రం
2011 Sirshendu De పశ్చిమ బెంగాల్ Chemical engineering
2011 ఉపద్రష్ట రామమూర్తి ఆంధ్రపదేశ్ Materials engineering
2012 Ravishankar Narayanan కర్ణాటక Nanostructured materials
2012 Y. Shanthi Pavan తమిళనాడు VLSI Designs
2013 Bikramjit Basu పశ్చిమ బెంగాల్ Ceramic engineering
2013 Suman Chakraborty పశ్చిమ బెంగాల్ Nanofluids
2014 ఎస్.వెంకటమోహన్ ఆంధ్రప్రదేశ్ Environmental engineering
2014 Soumen Chakrabarti మహారాష్ట్ర కంప్యూటరు శాస్త్రం
2015 Yogesh Moreshwar Joshi మహారాష్ట్ర Rheology
2016 Avinash Kumar Agarwal రాజస్థాన్ Mechanical engineering
2016 Venkata Narayana Padmanabhan కర్ణాటక Computer science

గణిత శాస్త్రాలు

మార్చు
 
కె.ఎస్.చంద్రశేఖర్
 
K. R. Parthasarathy
 
కె. జి. రామనాథన్
 
C. S. Seshadri
 
M. S. Narasimhan
 
సి.ఆర్.రావు
 
R. Sridharan
 
J. K. Ghosh
 
Gopal Prasad
 
S. G. Dani
 
N. Mohan Kumar
 
Rajendra Bhatia
 
R. L. Karandikar
 
T. N. Venkataramana
 
Dipendra Prasad
 
Manindra Agrawal
 
సుజాతా రామదొరై
 
K. H. Paranjape
 
B. V. R. Bhat
 
Suresh Venapally
Year Recipient Place Specialization
1959 కొమరవోలు చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ Number theory
1959 కల్యంపూడి రాధాకృష్ణ రావు కర్ణాటక క్రేమర్-రావు పరిమితి
1965 కె.జి.రామనాథన్ ఆంధ్రపదేశ్ Number theory
1972 Conjeevaram Srirangachari Seshadri తమిళనాడు Algebraic geometry
1972 Anadi Sankar Gupta పశ్చిమ బెంగాల్ Fluid dynamics
1975 Padam Chand Jain ఢిల్లీ Numerical solutions
1975 Mudumbai Seshachalu Narasimhan కర్ణాటక Narasimhan–Seshadri theorem
1976 Kalyanapuram Rangachari Parthasarathy తమిళనాడు Quantum stochastic calculus
1976 Surinder Kumar Trehan పంజాబ్ Force-free magnetic field
1977 మాడభూషి సంతానం రఘునాథన్ ఆంధ్రప్రదేశ్ Lie groups
1978 Edayathumangalam Venkatarama Krishnamurthy తమిళనాడు Fast Division Algorithm
1979 Sundararaman Ramanan తమిళనాడు Algebraic geometry
1979 Srinivasacharya Raghavan తమిళనాడు Number theory
1980 Ramaiyengar Sridharan తమిళనాడు Filtered algebra
1981 Jayanta Kumar Ghosh పశ్చిమ బెంగాల్ Bayesian inference
1982 బి.ఎల్.ఎస్.ప్రకాశరావు ఆంధ్రప్రదేశ్ Statistical Inference
1982 Jang Bahadur Shukla ఉత్తరప్రదేశ్ Mathematical modelling
1983 Phoolan Prasad ఉత్తరప్రదేశ్ Partial differential equations
1983 Inder Bir Singh Passi పంజాబ్ Group theory
1985 Rajagopalan Parthasarathy తమిళనాడు Blattner's conjecture
1985 Surender Kumar Malik హర్యానా Nonlinear phenomena
1986 Thiruvenkatachari Parthasarathy తమిళనాడు Game theory
1986 Udai Bhan Tewari ఉత్తరప్రదేశ్ Group algebra
1987 Tarlok Nath Shorey మహారాష్ట్ర Number theory
1987 Parimala Raman తమిళనాడు Algebra
1988 Mihir Baran Banerjee హిమాచల్ ప్రదేశ్ Hydrodynamics
1988 Kalyan Bidhan Sinha ఢిల్లీ Mathematical theory of scattering
1989 Gopal Prasad ఉత్తరప్రదేశ్ Lie groups
1990 Ramachandran Balasubramanian తమిళనాడు Riemann zeta function
1990 Shrikrishna Gopalrao Dani కర్ణాటక Ergodic theory
1991 Vikram Bhagvandas Mehta మహారాష్ట్ర Frobenius split
1991 Annamalai Ramanathan తమిళనాడు Frobenius splitting
1992 Maithili Sharan రాజస్థాన్ Mathematical modelling
1993 Navin M. Singhi మహారాష్ట్ర Combinatorics
1993 Karmeshu ఢిల్లీ Mathematical modelling
1994 Neithalath Mohan Kumar కేరళ Commutative algebra
1995 Rajendra Bhatia ఢిల్లీ Matrix functions
1996 Vaikalathur Shankar Sunder తమిళనాడు Subfactors
1998 Trivandrum Ramakrishnan Ramadas తమిళనాడు Algebraic geometry
1998 Subhashis Nag తమిళనాడు String theory
1999 Rajeeva Laxman Karandikar మధ్యప్రదేశ్ Probability theory
2000 Rahul Mukerjee పశ్చిమ బెంగాల్ Statistics
2001 Tyakal Nanjundiah Venkataramana కర్ణాటక Algebraic groups
2001 Gadadhar Misra ఒడిషా Operator theory
2002 Sundaram Thangavelu తమిళనాడు Harmonic analysis
2002 Dipendra Prasad మహారాష్ట్ర Number theory
2003 Manindra Agrawal ఉత్తరప్రదేశ్ AKS primality test
2003 Vasudevan Srinivas కర్ణాటక Algebraic geometry
2004 సుజాతా రామదొరై కర్ణాటక Iwasawa theory
2004 Arup Bose పశ్చిమ బెంగాల్ Sequential analysis
2005 Probal Chaudhuri పశ్చిమ బెంగాల్ Quantile regression
2005 Kapil Hari Paranjape మహారాష్ట్ర Algebraic geometry
2006 Vikraman Balaji తమిళనాడు Algebraic geometry
2006 Indranil Biswas మహారాష్ట్ర Algebraic geometry
2007 B. V. Rajarama Bhat పశ్చిమ బెంగాల్ Operator theory
2008 Jaikumar Radhakrishnan మహారాష్ట్ర Combinatorics
2009 సురేశ్ వెనపల్లి తెలంగాణ బీజగణితం
2011 Mahan Mitra పశ్చిమ బెంగాల్ Hyperbolic geometry
2011 Palash Sarkar పశ్చిమ బెంగాల్ Cryptology
2012 Siva Athreya కర్ణాటక Probability theory
2012 Debashish Goswami పశ్చిమ బెంగాల్ Noncommutative geometry
2013 Eknath Prabhakar Ghate మహారాష్ట్ర Number theory
2014 Kaushal Kumar Verma కర్ణాటక Complex analysis
2015 K. Sandeep కర్ణాటక Elliptic partial differential equation
2015 Ritabrata Munshi మహారాష్ట్ర Number theory
2016 Amlendu Krishna మహారాష్ట్ర Algebraic geometry
2016 Naveen Garg ఢిల్లీ Theoretical computer science

వైద్య శాస్త్రాలు

మార్చు
 
Anil Kumar Tyagi
 
విదితా వైద్యా
 
Niyaz Ahmed
Year Recipient Place Specialization
1961 Ram Behari Arora రాజస్థాన్ Cardiovascular pharmacology
1963 Bal Krishan Anand ఉత్తరప్రదేశ్ Neurophysiology
1963 Sibte Hasan Zaidi ఉత్తరప్రదేశ్ Toxicology
1965 వులిమిరి రామలింగస్వామి ఆంధ్రప్రదేశ్ రోగ నిదాన శాస్త్రం
1965 Nirmal Kumar Dutta పశ్చిమ బెంగాల్ Microbiology
1966 Jyoti Bhusan Chatterjea పశ్చిమ బెంగాల్ Haemoglobinopathy
1966 Rustom Jal Vakil మహారాష్ట్ర Cardiology
1967 Mandayam Jeersannidhi Thirumalachar యు.ఎస్.ఏ. Mycology
1967 Ajit Kumar Basu పశ్చిమ బెంగాల్ Cardiac surgery
1968 Uttamchand Khimchand Sheth మహారాష్ట్ర Neurobiology
1968 Sarashi Ranjan Mukherjee పశ్చిమ బెంగాల్ Pharmacology
1969 Ranjit Roy Chaudhury బీహార్ Pharmacology
1969 Subramanian Kalyanaraman తమిళనాడు Neurosurgery
1970 Janak Raj Talwar పంజాబ్ Cardiothoracic surgery
1971 Ajit Kumar Maiti పశ్చిమ బెంగాల్ Neurophysiology
1971 Om Dutt Gulati గుజరాత్ Pharmacology
1976 Nuggehalli Raghuveer Moudgal కర్ణాటక Endocrinology
1980 తురగ దేశిరాజు ఆంధ్రప్రదేశ్ న్యూరోఫిజియాలజీ
1980 Perdur Radhakantha Adiga కర్ణాటక Reproductive biology
1981 Umesh Chandra Chaturvedi ఉత్తరప్రదేశ్ Virology
1983 ఇందిరా నాథ్ ఢిల్లీ Immunology
1984 Jagdish Narain Sinha ఉత్తరప్రదేశ్ Neuropharmacology
1984 Brahm Shanker Srivastava ఉత్తరప్రదేశ్ Molecular biology
1985 Dilip Kumar Ganguly పశ్చిమ బెంగాల్ Neurophysiology
1986 Shyam Swarup Agarwal ఉత్తరప్రదేశ్ Immunology
1986 Pradeep Seth ఢిల్లీ Microbiology
1990 Maharaj Kishan Bhan హర్యానా Pediatrics
1991 శశి వధ్వా మధ్యప్రదేశ్ న్యూరోబయాలజీ
1992 ఉందుర్తి నరసింహదాస్ ఆంధ్రప్రదేశ్ ఇమ్యూనాలజీ
1992 Narinder Kumar Mehra పంజాబ్ Immunogenetics
1993 Gaya Prasad Pal మధ్యప్రదేశ్ Clinical anatomy
1994 Yagya Dutta Sharma ఢిల్లీ Molecular biology
1994 Krishna Balaji Sainis మహారాష్ట్ర Immunology
1995 Anil Kumar Tyagi ఉత్తరప్రదేశ్ Biochemistry
1995 Subrat Kumar Panda ఒడిషా Virology
1996 విజయలక్ష్మీ రవీంద్రనాథ్ తమిళనాడు నాడీశాస్త్రం
1996 Shiv Kumar Sarin రాజస్థాన్ Hepatology
1997 Satish Kumar Gupta హర్యానా Immunology
1997 Vijay Kumar (molecular biologist) బీహార్ Molecular biology
1998 G. Balakrish Nair కేరళ Microbiology
1999 సి.హెచ్.మోహనరావు ఆంధ్రప్రదేశ్ మాలిక్యులార్‌ బయాలజీ
2000 Shahid Jameel ఉత్తరప్రదేశ్ Virology
2001 Birendra Nath Mallick పశ్చిమ బెంగాల్ Neurobiology
2002 Sunil Pradhan ఉత్తరప్రదేశ్ Neurology
2003 Chinmoy Sankar Dey ఢిల్లీ Molecular biology
2003 Anil Kumar Mandal పశ్చిమ బెంగాల్ Glaucoma
2004 Chetan Eknath Chitnis మహారాష్ట్ర Parasitology
2005 Javed Naim Agrewala ఉత్తరప్రదేశ్ Immunology
2006 V. S. Sangwan హర్యానా Cell biology
2007 Pundi Narasimhan Rangarajan కర్ణాటక Gene expression
2008 Ravinder Goswami ఢిల్లీ Endocrinology
2009 Santosh Gajanan Honavar మహారాష్ట్ర Ocular oncology
2010 మిథాలీ ముఖర్జీ ఢిల్లీ హ్యూమన్ జెనోమిక్స్, ఆయుర్ జెనోమిక్స్
2011 K. N. Balaji కర్ణాటక Mycology
2012 Sandip Basu మహారాష్ట్ర Nuclear medicine
2013 Pushkar Sharma ఉత్తరప్రదేశ్ Immunology
2014 Anurag Agrawal యు.ఎస్.ఏ. Entomology
2015 విదితా అశోక్ వైద్య మహారాష్ట్ర నాడీశాస్త్రం
2016 నియాజ్ అహ్మద్ తెలంగాణ Molecular epidemiology, genomics

భౌతిక శాస్త్రాలు

మార్చు
 
విక్రం సారాభాయ్
 
Jayant Narlikar
 
Ajoy Ghatak
 
Thanu Padmanabhan
 
Rajiah Simon
 
Ajay K. Sood
దస్త్రం:RajeshGopakumar2.JPG
Rajesh Gopakumar
 
Amitava Raychaudhuri
 
Shiraz Minwalla
దస్త్రం:Sunilmukhi.jpg
Sunil Mukhi
Year Recipient Place Specialization
1958 కె శ్రీనివాస కృష్ణన్ తమిళనాడు రామన్ పరిక్షేపం
1960 ఎమ్.జి.కె. మీనన్ కేరళ పార్టికల్ ఫిజిక్స్
1961 గోపాలసముద్రం నారాయణ అయ్యర్ రామచంద్రన్ తమిళనాడు రామచంద్రన్ ప్లాట్
1962 విక్రం అంబాలాల్ సారాభాయ్ గుజరాత్ అంతరిక్ష శాస్త్రం
1963 రాజారామన్న కర్ణాటక న్యూక్లియర్ ఫిజిక్స్
1964 Ajit Ram Verma ఉత్తరప్రదేశ్ స్ఫటికాకృతి శాస్త్రం
1965 బర్రి రామచంద్రరావు ఆంధ్రపదేశ్ స్ఫటికాకృతి శాస్త్రం
1966 Sivaraj Ramaseshan తమిళనాడు స్ఫటికాకృతి శాస్త్రం
1966 Suresh Chand Jain ఉత్తరప్రదేశ్ Semiconductor devices
1967 Devendra Lal ఉత్తరప్రదేశ్ Geophysics
1968 Ashesh Prasad Mitra పశ్చిమ బెంగాల్ Environmental physics
1969 Asoke Nath Mitra ఢిల్లీ Particle physics
1970 వేణు బప్పు ఆంధ్రప్రదేశ్ Astrophysics
1971 Padmanabha Krishnagopala Iyengar కేరళ Nuclear physics
1972 Sivaramakrishna Chandrasekhar పశ్చిమ బెంగాల్ స్ఫటికాకృతి శాస్త్రం
1972 Shri Krishna Joshi ఉత్తరాఖండ్ Nanotechnology
1973 Virendra Singh ఉత్తరప్రదేశ్ High energy physics
1974 Krityunjai Prasad Sinha బీహార్ Solid state gravitation
1974 Mahendra Singh Sodha ఉత్తరప్రదేశ్ Plasma physics
1975 Biswa Ranjan Nag పశ్చిమ బెంగాల్ Semiconductor physics
1975 Kasturi Lal Chopra పంజాబ్ Material physics
1976 Chanchal Kumar Majumdar పశ్చిమ బెంగాల్ Condensed matter physics
1976 Ramanuja Vijayaraghavan తమిళనాడు Condensed matter physics
1978 Jayant Vishnu Narlikar మహారాష్ట్ర Steady state cosmology
1978 Erode Subramanian Raja Gopal తమిళనాడు Condensed matter physics
1979 Sudhanshu Shekhar Jha బీహార్ Condensed matter physics
1979 Ajoy Kumar Ghatak ఉత్తరప్రదేశ్ Optical physics
1980 Nivrathi Suryanarayanashastry Satya Murthy తమిళనాడు Molecular reaction dynamics
1980 Narasimhaiengar Mukunda కర్ణాటక Quantum mechanics
1981 Ramanujan Srinivasan Magnetic resonance phenomena
1981 Shasanka Mohan Roy ఢిల్లీ High energy physics
1982 Tiruppattur Venkatachalamurti Ramakrishnan తమిళనాడు Condensed matter physics
1982 Girish Saran Agarwal ఉత్తరప్రదేశ్ Quantum optics
1983 Shyam Sunder Kapoor మహారాష్ట్ర Nuclear physics
1983 Ramamurti Rajaraman ఢిల్లీ Theoretical physics
1984 Ranganathan Shashidhar యు.ఎస్.ఏ. liquid crystals
1984 Ramanath Cowsik మహారాష్ట్ర Astroparticle physics
1985 నరేంద్ర కుమార్ ఛత్తీస్‌ఘడ్ Condensed matter physics
1985 Kehar Singh ఉత్తరప్రదేశ్ Nanooptics
1986 Predhiman Krishan Kaw జమ్మూ కాశ్మీరు Plasma physics
1987 Probir Roy పశ్చిమ బెంగాల్ High energy physics
1987 Vijay Kumar Kapahi పంజాబ్ Radio astronomy
1988 Deepak Kumar ఢిల్లీ Condensed matter physics
1988 Onkar Nath Srivastava ఉత్తరప్రదేశ్ Nanotechnology
1989 Muthusamy Lakshmanan తమిళనాడు Theoretical physics
1989 Nelamangala Vedavyasachar Madhusudana కర్ణాటక Liquid crystals
1990 Ajay Kumar Sood మధ్యప్రదేశ్ Nanotechnology
1990 Ganapathy Baskaran తమిళనాడు Condensed matter physics
1991 Deepak Dhar ఉత్తరప్రదేశ్ Statistical physics
1991 Deepak Mathur మహారాష్ట్ర Molecular physics
1992 Vikram Kumar ఢిల్లీ Semiconductor devices
1992 Subodh Raghunath Shenoy కేరళ Condensed matter physics
1993 Rajiah Simon తమిళనాడు Quantum optics
1993 Gopal Krishna మహారాష్ట్ర Radio astronomy
1994 Arup Kumar Raychaudhuri పశ్చిమ బెంగాల్ Solid state physics
1994 Ashoke Sen పశ్చిమ బెంగాల్ Theoretical physics
1995 Mustansir Barma మహారాష్ట్ర Statistical physics
1996 Thanu Padmanabhan కేరళ Cosmology
1997 Bikas K. Chakrabarti పశ్చిమ బెంగాల్ Quantum annealing
1997 Amitava Raychaudhuri పశ్చిమ బెంగాల్ Particle physics
1998 Arun Mallojirao Jayannavar ఒడిషా Condensed matter physics
1998 Sumit Ranjan Das యు.ఎస్.ఏ. High energy physics
1999 Echur Varadadesikan Sampathkumaran మహారాష్ట్ర Superconductivity
1999 Sunil Mukhi మహారాష్ట్ర Theoretical physics
2000 Sriram Ramaswamy కర్ణాటక Condensed matter physics
2000 Varun Sahni మహారాష్ట్ర General relativity and gravitation
2001 Rahul Pandit కర్ణాటక Condensed matter physics
2002 Mohit Randeria యు.ఎస్.ఏ. Condensed matter physics
2002 Avinash Anant Deshpande కర్ణాటక Astrophysics
2003 Gattamraju Ravindra Kumar మహారాష్ట్ర Plasma physics
2003 Biswarup Mukhopadhyaya ఉత్తరప్రదేశ్ High energy physics
2004 Madan Rao కర్ణాటక Statistical mechanics
2005 Sandip Parimal Trivedi ఉత్తరప్రదేశ్ Condensed matter physics
2006 Sanjay Puri ఢిల్లీ Statistical physics
2006 Atish Shirpad Dabholkar ఫ్రాన్స్ Quantum gravity
2007 Yashwant Gupta మహారాష్ట్ర Radio astronomy
2007 Pinaki Majumdar ఉత్తరప్రదేశ్ Condensed matter physics
2008 Raghunathan Srianand మహారాష్ట్ర Cosmology
2008 Srikanth Sastry కర్ణాటక Theoretical physics
2009 Rajesh Gopakumar పశ్చిమ బెంగాల్ String theory
2009 Abhishek Dhar కర్ణాటక Condensed matter physics
2010 Umesh Vasudeo Waghmare కర్ణాటక Condensed matter physics
2010 Kalobaran Maiti కర్ణాటక Condensed matter physics
2011 Shiraz Minwalla మహారాష్ట్ర String theory
2012 Arindam Ghosh కర్ణాటక Semiconductors
2012 Krishnendu Sengupta పశ్చిమ బెంగాల్ Theoretical physics
2013 Amol Dighe మహారాష్ట్ర High energy physics
2013 Vijay Balakrishna Shenoy తమిళనాడు Condensed matter physics
2014 Pratap Raychaudhuri మహారాష్ట్ర Superconductivity
2014 Sadiqali Abbas Rangwala మహారాష్ట్ర Optical physics
2015 Bedangadas Mohanty ఒడిషా High energy physics
2015 మందార్ మధుకర్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మెసోస్కోపిక్ ఫిజిక్స్
2016 Subramanian Anantha Ramakrishna ఒడిషా Condensed matter physics

మూలాలు

మార్చు
  1. Press Trust of India (27 September 2000). "10 scientists nominated for Bhatnagar Awards". Indian Express. Archived from the original on 2 నవంబరు 2010. Retrieved 17 August 2010.
  2. "From the awarding body Council of Scientific and Industrial Research (CSIR)". Archived from the original on 2012-02-10. Retrieved 2008-05-14.
  3. CSIR. "Regulations Governing the Award of the Shanti Swarup Bhatnagar Prize For Science and Technology". csirhrdg.nic.in. Human Resource Development Group, Council of Scientific & Industrial Research. Archived from the original on 2016-04-02. Retrieved 2013-06-14.

బయటి లింకులు

మార్చు


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు