శీను 1999 లో విడుదలైన తెలుగు చిత్రం.

శీను
చిత్ర ప్రచార పత్రిక
దర్శకత్వంశశి
రచనపి. రాజేంద్రకుమార్(సంభాషణలు)
స్క్రీన్ ప్లేశశి
కథశశి
నిర్మాతఆర్. బి. చౌదరి
తారాగణందగ్గుబాటి వెంకటేష్
ట్వింకిల్ ఖన్నా
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
సూపర్ గుడ్ ఫిలింస్
విడుదల తేదీ
27 ఆగస్టు 1999 (1999-08-27)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్ 3 కోట్లు రూపాయలు

పాటలు

మార్చు
Untitled

సంగీత మాంత్రికుడు మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్ర గీతాలు అత్యంత ఆదరణ పొందాయి. ఇవి ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడ్డాయి.

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: మణిశర్మ.

శీను చిత్ర సంగీతం
సం.పాటపాట రచయితనేపధ్య గాయకులుపాట నిడివి
1."ఆటకుందో టైమ్"భువనచంద్రశంకర్ మహదేవన్4:52
2."ప్రేమంటే ఏమిటంటే"వెన్నెలకంటిహరిహరన్, సుజాత5:06
3."అల్లో నేరేడు కళ్ళ దాన"సిరివెన్నెల సీతారామశాస్త్రిపార్థ సారధి, కె. ఎస్. చిత్ర4:39
4."ఏ కొమ్మకాకొమ్మ"వేటూరి సుందరరామ్మూర్తిశ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం4:48
5."ఏమని చెప్పను ప్రేమా .. ఎగిరే చిలకమ్మా"వేటూరి సుందరరామ్మూర్తిహరిహరన్5:21
6."ఓ మనాలి ఓ మనాలి"వెన్నెలకంటిసుఖ్వీందర్ సింగ్, స్వర్ణలత, సంగీత సచిత్5:32
మొత్తం నిడివి:30:22

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=శీను&oldid=3846724" నుండి వెలికితీశారు