శ్రావణమాసం (సినిమా)

2005లో విడుదలైన తెలుగు సినిమా

శ్రావణ మాసం 2005 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు సినిమా. యు.పి. సినిమా లైన్స్ పతాకంపై ఈ సినిమాను పోసాని కృష్ణమురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఘట్టమనేని కృష్ణ, హరికృష్ణ, సుమన్ లు ప్రధాన తారాగణంగా నటించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

శ్రావణమాసం
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం పోసాని కృష్ణమురళి
తారాగణం నందమూరి హరికృష్ణ, భానుప్రియ, బ్రహ్మానందం
విడుదల తేదీ 26 ఫిబ్రవరి 2005
నిడివి 150 నిమిషాలు
భాష తెలుగు
పెట్టుబడి 2.5 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

తెలుగు వారి పెండ్లి , రచన: వెనిగళ్ళ రాంబాబు, వి.శ్రీనివాస్ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,మాళవిక

సైదులా , రచన: రాజకుమార్ , గానం.కౌసల్య

హై హైలెస్సా , రచన:రాజ్ కుమార్ , వి.శ్రీనివాస్ , ఆంగ్రోత్ భీమా , గానం.మాలతి

చినుకు చినుకు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , కె వి మహదేవన్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య

గోల్కొండ కట్టినొడు,రచన: ముని, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య

చిలక రెక్క, రచన: గణేష్,రాజ్ కుమార్ , గానం.ఉష

నువ్వుఎదురుగా ఉంటే , రచన: చిన్ని చరణ్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య.

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత, దర్శకత్వం: పోసాని కృష్ణ మురళి
  • స్టూడియో: యు.పి. సినిమా లైన్స్
  • స్వరకర్త: వందేమాతరం శ్రీనివాస్

మూలాలు మార్చు

  1. "Sravana Maasam (2005)". Indiancine.ma. Retrieved 2021-06-11.

బాహ్య లంకెలు మార్చు