శ్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రాలు జాబితా
- వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం
- పెంచల కోన
- యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
- మంగళగిరి
- నరసింహకొండ (శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం)
- మట్టపల్లి
- వాడపల్లి (దామరచర్ల మండలం)
- అహోబిలం
- బేతంచెర్ల (శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం)
- శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, కదిరి
- పెన్నాఅహోబిళం శ్రీ లక్ష్శీనరసింహ స్వామి వారి దేవస్థానం
- శ్రీ కనకవల్లి భూతనరసింహుల ఆలయం, ఐ.ఎస్.జగన్నాధపురం
- శ్రీ నవనారసింహాలయాలు, అహోబిలం
- శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, ధర్మపురి, కరీంనగర్ జిల్లా.
- వేదాద్రి, కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం
- శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, వేపంజేరి
- ఖమ్మం
- అంతర్వేది
- కోరుకొండ
- ఆగిరిపల్లి
- చింతలవాడి
- పెద్దముడియం
- నరసింహకొండ, నెల్లూరు
- లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం భీంగల్
- భైంసా
- హేమాచలం - మల్లూరు, వరంగల్
- ఘటికాచలం - షోలింగాపూర్, తమిళనాడు
- మేల్కోటె, కర్ణాటక
- దాళ వాటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, దాళ వాటం, హిందూపురం దగ్గర
- సాలిగ్రామ, ఉడుపి, కర్ణాటక
- సావనదుర్గ, కర్ణాటక
- దేవరాయనదుర్గ, కర్ణాటక
- వెల్చాల్ నరసింహస్వామి గుడి
- కొరగుట్ట నరసింహ స్వామి దేవస్థానము-నరసింహుల గూడెం,వరంగల్ జిల్లా ,తెలంగాణా
- చీర్యాల్ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, చీర్యాల్, కీసర మండలం, మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా
- శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము, పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్.
- పాలెం శ్రీ సుందర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, పాలెం గ్రామం, నల్లగొండ జిల్లా.