శీను
(సీను నుండి దారిమార్పు చెందింది)
శీను 1999 లో విడుదలైన తెలుగు చిత్రం.
శీను | |
---|---|
దర్శకత్వం | శశి |
రచన | పి. రాజేంద్రకుమార్(సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | శశి |
కథ | శశి |
నిర్మాత | ఆర్. బి. చౌదరి |
తారాగణం | దగ్గుబాటి వెంకటేష్ ట్వింకిల్ ఖన్నా |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | సూపర్ గుడ్ ఫిలింస్ |
విడుదల తేదీ | 27 ఆగస్టు 1999 |
సినిమా నిడివి | 153 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹ 3 కోట్లు రూపాయలు |
కథ
మార్చుపాటలు
మార్చుUntitled | |
---|---|
సంగీత మాంత్రికుడు మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్ర గీతాలు అత్యంత ఆదరణ పొందాయి. ఇవి ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడ్డాయి.
సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: మణిశర్మ.
సం. | పాట | పాట రచయిత | నేపధ్య గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఆటకుందో టైమ్" | భువనచంద్ర | శంకర్ మహదేవన్ | 4:52 |
2. | "ప్రేమంటే ఏమిటంటే" | వెన్నెలకంటి | హరిహరన్, సుజాత | 5:06 |
3. | "అల్లో నేరేడు కళ్ళ దాన" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | పార్థ సారధి, కె. ఎస్. చిత్ర | 4:39 |
4. | "ఏ కొమ్మకాకొమ్మ" | వేటూరి సుందరరామ్మూర్తి | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం | 4:48 |
5. | "ఏమని చెప్పను ప్రేమా .. ఎగిరే చిలకమ్మా" | వేటూరి సుందరరామ్మూర్తి | హరిహరన్ | 5:21 |
6. | "ఓ మనాలి ఓ మనాలి" | వెన్నెలకంటి | సుఖ్వీందర్ సింగ్, స్వర్ణలత, సంగీత సచిత్ | 5:32 |
మొత్తం నిడివి: | 30:22 |
తారాగణం
మార్చు- దగ్గుబాటి వెంకటేష్ - శీను
- ట్వింకిల్ ఖన్నా- శ్వేత
- రాశి -శృంగార గీతం
- ప్రకాష్ రాజ్ - డాక్టర్ సూర్యప్రకాశ్
- బ్రహ్మానందం
- బేతా సుధాకర్ - నాని
- ఆలీ (నటుడు) - పెయింటర్
- ఎం. ఎస్. నారాయణ - మంగలి
- చంద్రమోహన్ - విక్రం తండ్రి
- చారుహసన్ - కళాకారుడు ఫెర్నాండేజ్
- బ్రహ్మాజీ - విక్రమ్
- రఘునాథ రెడ్డి - శ్వేత తండ్రి
- ఆనంద్ - రియాజ్
- రాజా రవీంద్ర - ఇంజన్ ఆయిల్ ఆంజనీలు / సన్నీ
- మహర్షి రాఘవ - ఎండి
- నవీన్ - ఆకాష్
- అనంత్ - బంట్రోతు
- చిట్టిబాబు - చిలక జ్యోతిష్కుడు
- గౌతంరాజు - కాపలాదారుడు
- ఉత్తేజ్ - పెయింటర్
- శివపార్వతి - విక్రం తల్లి
- వర్ష - లావణ్య
- మాధవీ శ్రీ - శ్వేత తల్లి
- మేధ
- రాజశ్రీ
- కల్పనా రాయ్ - పూలు అమ్మే మహిళ