జూలై 17
తేదీ
జూలై 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 198వ రోజు (లీపు సంవత్సరములో 199వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 167 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1976: కెనడా లోని మాంట్రియల్ లో జరిగిన 21వ ఒలింపిక్ గేమ్స్ లో 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరించాయి.
- 1985: 1985 జూలై 17 న కారంచేడు, ప్రకాశం జిల్లాలొ జరిగిన ఉదంతం. ఈ ఘటనలో కమ్మకులం వారు మాదిగ కులం వారిపై దాడిచేసి 6 గురిని చంపారు, ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగునీరు విషయమై మొదలయిన ఈ గొడవ చాలా మంది జీవితాలను బలి తీసుకొంది.
జననాలు
మార్చు- 1487: ఇస్మాయిల్ I షా ఇరాన్ దేశ ప్రజలను సున్నీ మతం నుంచి షియా మతానికి మార్చాడు
- 1876: రోజా జాక్సన్ లుంప్‌కిన్ ( జార్జియా), 115 సంవత్సరాలు బ్రతికాడు (మరణం 1991 లో)
- 1917: దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (మ.2006)
- 1941: భారతీరాజా , తమిళ, తెలుగు,చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత .
- 1949: రంగనాథ్, విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. (మ.2015)
- జూలై 17: మహ్మద్ హబీబ్, తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. (మ. 2023)
మరణాలు
మార్చు- 1926: జనరల్ అల్వారొ ఒబ్రెగాన్, మెక్సికో అధ్యక్షుడు.
- 1946: మిఖాయిలోవిచ్, విప్లవవీరుడు, యుగోస్లొవియాలో టిటో పాలనలో ఉరి తీయబడ్డాడు.
- 1957: ఓగిరాల రామచంద్రరావు, పాత తరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (జ.1905)
- 1971: మోడక్ అనే పేరుగల ఏనుగు తన 78వ ఏట మరణించింది. (మనకు తెలిసిన ప్రాచీనమైన పాలిచ్చేజంతువు (నాన్ హ్యూమన్ మమ్మాల్)
- 1989: ఉప్పులూరి గణపతి శాస్త్రి, వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన పాత్ర పోషించాడు.
- 2018: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (జ.1976)
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- పాఠశాలల భద్రతా దినోత్సవం.
- అంతర్జాతీయ న్యాయ దినోత్సవం.
- ప్రపంచ ఎమోజీ రోజు.
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 17
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 16 - జూలై 18 - జూన్ 17 - ఆగష్టు 17 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |